ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని కథతో చిరంజీవి, కొరటాల శివ సినిమా..

చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. మరోవైపు చిరంజీవి కొరటాల శివ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సినిమాను ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని డిఫరెంట్ సబ్జెక్ట్‌తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: October 16, 2019, 7:30 AM IST
ఇప్పటి వరకు తెలుగు తెరపై రాని కథతో చిరంజీవి, కొరటాల శివ సినిమా..
చిరంజీవి,కొరటాల శివ మూవీ ఓపెనింగ్ (Twitter/Photo)
news18-telugu
Updated: October 16, 2019, 7:30 AM IST
చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. మిగతా భాషల్లో అంతగా ప్రభావం చూపించలేకపోయింది. తెలుగులో ‘సైరా’ సక్సెస్ తర్వాత కొరటాల శివ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో పట్టాలెక్కనున్న  ఈ సినిమాను కొరటాల శివ డిఫరెంట్ బ్యాక్ గ్రౌండ్‌తో తెరకెక్కించబోతున్నట్టు మెగా కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను దేవాలయాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచరాం. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారినపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

megastar chiranjeevi koratala siva movie based on indian temples here are the details,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
చిరంజీవి, కొరటాల శివ సినిమా ప్రారంభోత్సవం (Twitter/Photo)


ఈ సినిమాలో చిరంజీవి సరసన ఐశ్యర్యా రాయ్‌తో పాటు సీనియర్ హీరోయన్ విజయ శాంతి పేరును పరిశీలిస్తున్నారు. ఇంకో వైపు ఈ సినిమాలో చిరు సరసన యంగ్ హీరోయిన్‌ను అనుకుంటున్నారు. మొత్తానికి కొరటాల శివ.. తనదైన డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించబోతున్న ఈ సినిమాతో చిరుకు మరో సక్సెస్ అందిస్తాడా లేదా అనేది చూడాలి.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...