తన బయోపిక్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన ఇది..

చిరంజీవి (File Photo)

ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీల్లో కూడా బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తుంది. తాజాగా చిరంజీవి తన బయోపిక్ పై స్పందించారు. అంతేకాదు తన బయోపిక్‌లో ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుందో కూడా చెప్పడం విశేషం.

 • Share this:
  ప్రస్తుతం అన్ని ఫిల్మ్ ఇండ‌స్ట్రీల్లో కూడా బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తుంది. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌మ చూపులు బ‌యోపిక్స్ వైపు అడుగులు వేస్తున్నారు. క‌థ కొత్త‌గా రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను కాస్త సినిమాటిక్ ట‌చ్ ఇచ్చి తెర‌కెక్కిస్తే చాలు బయోపిక్ రెడీ. అందుకే ఇప్పుడు అంద‌రి జీవితాల‌ను తెర‌కెక్కించే బాధ్య‌త తీసుకుంటున్నారు ద‌ర్శ‌కులు. ఇప్ప‌టికే తెలుగులో సావిత్రి, ఎన్టీఆర్, వైఎస్ఆర్ లాంటి లెజెండ్స్ బ‌యోపిక్స్ వ‌చ్చాయి. ఇందులో సావిత్రి బ‌యోపిక్ మ‌హానటి సంచ‌ల‌న విజ‌యం సాధించింది కూడా.ఇదే క్ర‌మంలో ఇప్పుడు చిరంజీవి బ‌యోపిక్ కూడా వ‌స్తుందేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి..సైరా సక్సెస్ మీట్‌లో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు.

  Naga Babu Interesting Comments on Chiranjeevi Biopic says My Brother life is emotionless pk.. తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఇప్పుడు అన్ని ఇండ‌స్ట్రీల్లో కూడా బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తుంది. ప్ర‌తీ ద‌ర్శ‌కుడు ఇప్పుడు త‌మ చూపులు బ‌యోపిక్స్ వైపు వేస్తున్నారు. క‌థ కొత్త‌గా రాయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.. జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను కాస్త సినిమాటిక్ ట‌చ్ ఇచ్చి తెర‌కెక్కిస్తే చాలు.. అందుకే ఇప్పుడు అంద‌రి జీవితాల‌ను తెర‌కెక్కించే బాధ్య‌త తీసుకుంటున్నారు ద‌ర్శ‌కులు. chiranjeevi biopic,chiranjeevi biopic movie,chiranjeevi movies,chiranjeevi nagababu,megastar chiranjeevi biopic,chiranjeevi sye raa,yatra movie,ntr biopic,savitri mahanati biopic,telugu cinema,చిరంజీవి బయోపిక్,మెగాస్టార్ చిరంజీవి,చిరంజీవి మూవీస్,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,తెలుగు సినిమా
  చిరంజీవి (ఫైల్ ఫోటో)


  రామ్ చరణ్ తన పాత్రకు న్యాయం చేస్తాడనే నమ్మకం తనకు ఉందన్నారు.  కానీ సమస్యలున్నాయి. తన బయోపిక్‌లో రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్‌లలో ఎవరో ఒకరు హీరోగా నటిస్తే బాగుంటుందని చెప్పారు. ఈ ముగ్గురిలో నా పోలికలు ఎక్కువగా ఉన్నాయని తన సన్నిహితులు చెబుతూ ఉంటారు. అందుకే వీళ్లలో ఎవరు నటించినా బాగుంటుందన్నారు. ఎవరు చేసినా.. మా కుటుంబానికి చెందిన వారు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. మొత్తానికి చిరంజీవికి తన బయోపిక్ తెరకెక్కిస్తే బాగుంటుందని తన మనసులో మాట చెప్పడం విశేషం.
  First published: