Home /News /movies /

MEGASTAR CHIRANJEEVI FACES HEROIN PROBLEM IN ACHARAYA TA

మెగాస్టార్ చిరంజీవికి ఏమైంది.. ఎందుకిలా జరుగుతోంది..

సినీ పరిశ్రమలో డేరింగ్‌గా వచ్చి డాషింగ్ హీరోగా మారి...ఎన్నో డైనమిక్ హిట్స్ ఇచ్చిన చిరంజీవి... 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించాడు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 

సినీ పరిశ్రమలో డేరింగ్‌గా వచ్చి డాషింగ్ హీరోగా మారి...ఎన్నో డైనమిక్ హిట్స్ ఇచ్చిన చిరంజీవి... 1955 ఆగష్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు లో జన్మించాడు. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 

ఏ ముహూర్తానా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో.. ఈ సినిమాకు అడుగుడున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతానిని బ్రేకులు పడ్డాయి. తాజాగా ఆచార్య సినిమాకు ఇపుడు అనుకోని అవాంతరాలు ఏర్పడ్డాయి.

ఇంకా చదవండి ...
    ఏ ముహూర్తానా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమాను మొదలుపెట్టాడో.. ఈ సినిమాకు అడుగుడున ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్‌కు ప్రస్తుతానిని బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాలో చిరంజీవి దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆచార్యను మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సామాజిక కోణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి లుక్ కూడా ఆసక్తిగొలిపేలా ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ చిత్రంలో చిరు సరసన  ముందుగా హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు. వీళ్లిద్దరిపై ఒకటి రెండు సన్నివేశాలు తెరకెక్కించారు.కానీ  క్రియేటివ్ డిఫరెన్స్‌సెస్ వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా ధృవీకరించింది. ఆ తర్వాత ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసారు. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ కూడా ఔననే సమాధానమిచ్చింది.

    Megastar Chiranjeevi heading to Kerala for Koratala Siva movie look and will take ayurvedic medicine pk చిరంజీవి ప్రస్తుతం కొత్త లుక్‌లోకి మారిపోయాడు. సైరా కోసం బరువుతో పాటు గడ్డం కూడా పెంచిన ఈయన ఇప్పుడు నీట్ షేవ్‌లోకి వచ్చేసాడు. చాలా రోజుల నుంచి చిరు కొత్త లుక్‌లోనే కనిపిస్తున్నాడు. Chiranjeevi,Chiranjeevi twitter,Chiranjeevi instagram,Chiranjeevi new movie,Chiranjeevi sye raa movie,sye raa movie release date,Chiranjeevi sye raa release date,Chiranjeevi koratala siva,koratala siva new movie,koratala siva movies,Chiranjeevi kerala,Chiranjeevi kerala ayurvedam,telugu cinema,చిరంజీవి,చిరంజీవి కేరళ,చిరంజీవి సైరా నరసింహారెడ్డి,సైరా సినిమా,తెలుగు సినిమా
    చిరంజీవి కాజల్ అగర్వాల్


    నెక్ట్స్ షెడ్యూల్లో ఆమె జాయిన అవుతుందని అన్నారు. కానీ ఆమె కూడా ఆచార్య సినిమానుంచి తప్పకుందనే టాక్ వినబడుతోంది. తమిళంలో కుర్ర హీరోకు జోడిగా చేయడానికి ఆమె భారీ మొత్తంలో ముట్టజెప్పారట. ఇందుకుగాను కాజల్ ఈ సినిమాకు బాగానే డేట్స్ కేటాయించనట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆచార్య సినిమా కోసం ఇచ్చిన డేట్స్ కరోనా లాక్‌డౌన్ కారణంగా మురిగిపోయాయి. ఒకవేళ షూటింగ్ జరిగి ఉంటే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ అయిపోయేది. మరోవైపు చిరంజీవి సినిమా అంటే హీరోయిన్ పాత్రకు  కూరలో కరివేపాకు టైపులో ఉంటుంది. ఈ రకంగా రెండు కారణాల వల్ల కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు సమాచారం. మొత్తానికి కాజల్ చిరంజీవి సినిమాకు హ్యాండ్ ఇచ్చిన విషయమై ఎవరైనా అఫీషియల్‌గా ప్రకటిస్తే కానీ తెలియదు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Aacharya, Chiranjeevi, Kajal Aggarwal, Tollywood, Trisha

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు