చిరంజీవి ఎంట్రీ అదిరింది.. సైమా అవార్డ్స్‌లో మెగాస్టార్ హంగామా..

మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడే టైమ్ కేటాయిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కసారి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని గుర్తు చేయడం లేదు. పూర్తిగా పాలిటిక్స్ వదిలేసి సినిమాలతో బిజీ అయిపోయాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 15, 2019, 10:24 PM IST
చిరంజీవి ఎంట్రీ అదిరింది.. సైమా అవార్డ్స్‌లో మెగాస్టార్ హంగామా..
సైమా అవార్డ్స్‌లో చిరంజీవి (Source: SIIMA twitter)
  • Share this:
మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడే టైమ్ కేటాయిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కసారి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని గుర్తు చేయడం లేదు. పూర్తిగా పాలిటిక్స్ వదిలేసి సినిమాలతో బిజీ అయిపోయాడు. అదే పనిగా సినిమా వాళ్ల వేడుకలకు కూడా హాజరవుతున్నాడు ఈయన. ఇప్పుడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) అవార్డ్స్ వేడుకకు కూడా వచ్చాడు మెగాస్టార్. ఈ వేడుక ఖతర్‌లో ఆగష్టు 15 నుంచి జరగనుంది. అక్కడి దోహాలో ఈ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతుంది.
Megastar Chiranjeevi entry in SIIMA awards 2019 in Doha Qatar and Photos goes viral in Social media pk మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడే టైమ్ కేటాయిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కసారి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని గుర్తు చేయడం లేదు. పూర్తిగా పాలిటిక్స్ వదిలేసి సినిమాలతో బిజీ అయిపోయాడు. chiranjeevi,chiranjeevi siima,chiranjeevi siima awards,vijay devarakonda siima 2019,doha,qatar dubai,siima awards 2019,siima 2019,siima awards,siima in qatar,siima awards 2019 announcement press meet,celebs at siima awards 2019 announcement press meet,siima telugu awards,south indian movie awards,siima,siima official,telugu cinema,సైమా అవార్డ్స్ 2019,సైమా అవార్డ్స్,చిరంజీవి సైమా అవార్డ్స్,తెలుగు సినిమా,తెలుగు సైమా అవార్డ్స్ 2019
‘అనసూయ భరద్వాజ్’

దీనికి పలు ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు మేకర్స్. దీనికోసం భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక తెలుగు, కన్నడ వేడుకకు చిరంజీవి.. తమిళ, మలయాళ వేడుకలకు మోహన్ లాల్ ముఖ్య అతిథులుగా వస్తున్నారు. ఈ మేరకు ఖతర్ చేరుకున్న చిరంజీవి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పదేళ్ల కింద చిరు మాదిరే ఇప్పుడు కనిపిస్తున్నాడు మెగాస్టార్.

Megastar Chiranjeevi entry in SIIMA awards 2019 in Doha Qatar and Photos goes viral in Social media pk మళ్లీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడే టైమ్ కేటాయిస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక్కసారి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉన్న చిరంజీవిని గుర్తు చేయడం లేదు. పూర్తిగా పాలిటిక్స్ వదిలేసి సినిమాలతో బిజీ అయిపోయాడు. chiranjeevi,chiranjeevi siima,chiranjeevi siima awards,vijay devarakonda siima 2019,doha,qatar dubai,siima awards 2019,siima 2019,siima awards,siima in qatar,siima awards 2019 announcement press meet,celebs at siima awards 2019 announcement press meet,siima telugu awards,south indian movie awards,siima,siima official,telugu cinema,సైమా అవార్డ్స్ 2019,సైమా అవార్డ్స్,చిరంజీవి సైమా అవార్డ్స్,తెలుగు సినిమా,తెలుగు సైమా అవార్డ్స్ 2019
సైమాలో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా (Source: SIIMA twitter)

ఆయనతో పాటు దర్శకుడు సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ, కేజీఎఫ్ స్టార్ యష్ కూడా అక్కడే ఉన్నారు. ఈ వేడుకలో వాళ్ల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఖతర్ అంతా టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలతో నిండిపోయింది. ఇక తెలుగు నుంచి ఇప్పటికే యాంకర్ అనసూయ అక్కడికి చేరుకోగా.. తాజాగా యాంకర్ సుమ, కీర్తి సురేష్, రాధిక, త్రిష లాంటి వాళ్లు కూడా అక్కడ సందడి చేస్తున్నారు. మొత్తానికి ఈ వేడుకల కోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు నిర్వాహకులు.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు