Home /News /movies /

‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో చిరంజీవి డాన్సులా.. బాబోయ్ ఏంటీ అరాచ‌కం..?

‘సైరా న‌ర‌సింహారెడ్డి’లో చిరంజీవి డాన్సులా.. బాబోయ్ ఏంటీ అరాచ‌కం..?

చిరంజీవి డాన్సులు

చిరంజీవి డాన్సులు

చిరంజీవి అంటే ప్రేక్ష‌కులు ముందుగా కోరుకునేది ఏంటి డాన్సులు.. ఆ త‌ర్వాత ఫైట్లు.. ఆ త‌ర్వాత కామెడీ వ‌గైరా వ‌గైరా. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో కూడా ఇవి ఉండేలా చూసుకుంటున్నాడు చిరంజీవి. కచ్చితంగా ఈ చిత్రంలో కూడా డాన్సులు అలరించేలా ఉంటాయంటున్నాడు మెగాస్టార్. 63 ఏళ్ల వ‌య‌సులోనూ చిరంజీవి కూడా ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అవుతున్నాడు అన్నయ్య.

ఇంకా చదవండి ...
చిరంజీవి అంటే ప్రేక్ష‌కులు ముందుగా కోరుకునేది ఏంటి డాన్సులు.. ఆ త‌ర్వాత ఫైట్లు.. ఆ త‌ర్వాత కామెడీ వ‌గైరా వ‌గైరా. అస‌లు మెగాస్టార్ అంద‌రికీ గుర్తొచ్చేది అయితే డాన్సులే. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో కూడా ఇవి ఉండేలా చూసుకుంటున్నాడు చిరంజీవి. అస‌లు ‘సైరా’ లాంటి సినిమాలో డాన్సులు ఏంటి అనుకోవ‌చ్చు కానీ త‌న అభిమానుల కోసం అన్నీ ఉండేలా చూసుకుంటున్నాడు మెగాస్టార్. కథ డిస్టర్బ్ కాకుండా మధ్యలో డాన్సులు ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

Megastar Chiranjeevi Dances is going to be highlight in Sye Raa Narasimha Reddy movie kp.. చిరంజీవి అంటే ప్రేక్ష‌కులు ముందుగా కోరుకునేది ఏంటి డాన్సులు.. ఆ త‌ర్వాత ఫైట్లు.. ఆ త‌ర్వాత కామెడీ వ‌గైరా వ‌గైరా. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో కూడా ఇవి ఉండేలా చూసుకుంటున్నాడు చిరంజీవి. కచ్చితంగా ఈ చిత్రంలో కూడా డాన్సులు అలరించేలా ఉంటాయంటున్నాడు మెగాస్టార్. 63 ఏళ్ల వ‌య‌సులోనూ చిరంజీవి కూడా ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అవుతున్నాడు అన్నయ్య. chiranjeevi,chiranjeevi dance,chiranjeevi dance practice,ram charan,chiru dance,syeraa,syeraa narasimhareddy,సైరా,చిరంజీవి డాన్స్ ప్రాక్టీస్,సైరాలో చిరంజీవి డాన్స్,చిరంజీవి,సురేందర్ రెడ్డి,శేఖర్ మాస్టర్,చిరంజీవి డాన్స్,సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్
సైరా పోస్టర్


తన సినిమా అంటే అభిమానులు ఏమేం కోరుకుంటారో అన్నీ ఉండేలా చూసుకుంటున్నాడు మెగాస్టార్. ఆ అన్నింట్లో డాన్సులు కూడా ఉంటాయి. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే టీజ‌ర్‌లో మాస్ ఎలివేష‌న్ సీన్స్ పీక్స్‌లో ఉన్నాయి. అవి చూసిన త‌ర్వాత సినిమాలో చిరంజీవి ఎలా ఉంటాడో అంద‌రికీ క్లారిటీ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు డాన్సుల విష‌యంలోనూ కండీష‌న్లు పెడుతున్నాడు మెగాస్టార్. ముఖ్యంగా ఖైదీ నెం.150లో అమ్మ‌డు కుమ్ముడు అంటూ ర‌చ్చ చేసిన శేఖ‌ర్ మాస్ట‌రే సైరాలో కూడా కొత్త స్టెప్పులు కంపోజ్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడ‌ని తెలుస్తుంది.

Megastar Chiranjeevi Dances is going to be highlight in Sye Raa Narasimha Reddy movie kp.. చిరంజీవి అంటే ప్రేక్ష‌కులు ముందుగా కోరుకునేది ఏంటి డాన్సులు.. ఆ త‌ర్వాత ఫైట్లు.. ఆ త‌ర్వాత కామెడీ వ‌గైరా వ‌గైరా. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో కూడా ఇవి ఉండేలా చూసుకుంటున్నాడు చిరంజీవి. కచ్చితంగా ఈ చిత్రంలో కూడా డాన్సులు అలరించేలా ఉంటాయంటున్నాడు మెగాస్టార్. 63 ఏళ్ల వ‌య‌సులోనూ చిరంజీవి కూడా ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అవుతున్నాడు అన్నయ్య. chiranjeevi,chiranjeevi dance,chiranjeevi dance practice,ram charan,chiru dance,syeraa,syeraa narasimhareddy,సైరా,చిరంజీవి డాన్స్ ప్రాక్టీస్,సైరాలో చిరంజీవి డాన్స్,చిరంజీవి,సురేందర్ రెడ్డి,శేఖర్ మాస్టర్,చిరంజీవి డాన్స్,సైరా నరసింహారెడ్డి,రామ్ చరణ్
చిరు చరణ్ ఫేస్‌బుక్ ఫోటో


ఈ మ‌ధ్యే 1000 మంది జూనియ‌ర్ డాన్సర్ల‌తో ఓ పాట‌ను చిత్రీక‌రించారు కూడా. 63 ఏళ్ల వ‌య‌సులోనూ చిరంజీవి కూడా ర‌ప్ఫాడించ‌డానికి రెడీ అవుతున్నాడు. న‌య‌న‌తార ఇందులో హీరోయిన్ గా న‌టిస్తుంది. దాదాపు 200 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జోరుగా జరుగుతుంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. బిగ్ బీ అమితాబ్, కిచ్చ సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2019లో సైరా న‌ర‌సింహారెడ్డి విడుద‌ల కానుంది. మొత్తానికి చూడాలిక‌.. ఈ సినిమాలో చిరు చిందులెలా ఉండ‌బోతున్నాయో..?
First published:

Tags: Chiranjeevi, Nayanatara, Ram Charan, Surender reddy, Sye raa narasimhareddy, Syeraa, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు