‘సైరా నరసింహారెడ్డి’ కోసం చిరంజీవి కష్టాలు.. రాత్రిపగలు ఆ ఒక్కటే పని..
సైరా నరసింహా రెడ్డి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు త్వరగా తెర దించాలనే చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నాడు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా చిరంజీవి
- News18 Telugu
- Last Updated: June 19, 2019, 2:15 PM IST
సైరా నరసింహా రెడ్డి ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు త్వరగా తెర దించాలనే చిరంజీవి కూడా ప్రయత్నిస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్ జరుగుతున్న తీరుపై చిరంజీవి కూడా అసంతృఫ్తిగా ఉన్నాడనే వార్తలు వినిపించాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరో చిరంజీవి మధ్య అంతా సవ్యంగా లేదనే ప్రచారం జరుగుతుంది. పైగా ఈ మధ్యే ఫైర్ యాక్సిడెంట్ కూడా అనుమానాలకు తావిస్తుంది. అయితే ఇప్పుడంతా బాగుంది.. సినిమా టాకీ పార్ట్ కూడా చివరిదశకు వచ్చేసింది.

ఎట్టి పరిస్థితుల్లోనూ సైరా ఇదే ఏడాది విడుదలవుతుందని ధీమాగా చెబుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. అందుకే చిరంజీవి కూడా తన వంతుగా డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడు. 24 గంటలు అదే పనితో బిజీగా ఉన్నాడు అన్నయ్య. కేవలం డబ్బింగ్ స్టూడియోలోనే కాకుండా ఇంట్లో కూడా ఇదే పని చేస్తున్నాడు చిరంజీవి. ఇప్పుడు మెగాస్టార్ డబ్బింగ్ పూర్తైతేనే సినిమా కూడా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. అందుకే తన పని తాను ముందుగానే పూర్తి చేస్తున్నాడు చిరు. ఇదిలా ఉంటే ఆ బేస్ వాయిస్ కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నాడు.
ఒకప్పట్లా ఇప్పుడు చిరంజీవి వాయిస్ లేదు.. వయసు కూడా 63 కావడంతో కాస్త వీక్‌గా వస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో డబ్బింగ్ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు మెగాస్టార్. ఏదేమైనా సినిమా ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడని.. కాకపోతే కాస్త ఆలస్యం అవుతున్న కారణంగానే కోపంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా సురేందర్ రెడ్డి త్వరలోనే పూర్తి చేస్తాడని.. ఇప్పటి వరకు కేవలం 90 శాతం షూటింగ్ పూర్తి కావడంతో అక్టోబర్ 2న విడుదల చేయాలని చూస్తున్నారు.

పైగా ఆ రోజు గాంధీ జయంతి కూడా కావడంతో స్వాతంత్ర్య సమరయోధుడి సినిమా వచ్చినట్లు ఉంటుందని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాను దాదాపు 200 కోట్లతో నిర్మిస్తున్నాడు రామ్ చరణ్. 2020 సంక్రాంతికి సినిమా వాయిదా పడొచ్చనే వార్తలు వినిపిస్తున్నా.. చరణ్ మాత్రం అలా జరక్కూడదని దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇప్పటికే డెడ్ లైన్ కూడా ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతుంది. వచ్చే ఏడాది అంటే చాలా ఆలస్యం అయిపోతుందని.. కచ్చితంగా అక్టోబర్ 2న రావాల్సిందే అంటున్నాడు మెగా వారసుడు. ఆగస్ట్ 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా సైరా టీజర్ విడుదల కానుంది.

చిరంజీవి సైరా సెట్టింగ్ బర్నింగ్
ఎట్టి పరిస్థితుల్లోనూ సైరా ఇదే ఏడాది విడుదలవుతుందని ధీమాగా చెబుతున్నాడు నిర్మాత రామ్ చరణ్. అందుకే చిరంజీవి కూడా తన వంతుగా డబ్బింగ్ పూర్తి చేస్తున్నాడు. 24 గంటలు అదే పనితో బిజీగా ఉన్నాడు అన్నయ్య. కేవలం డబ్బింగ్ స్టూడియోలోనే కాకుండా ఇంట్లో కూడా ఇదే పని చేస్తున్నాడు చిరంజీవి. ఇప్పుడు మెగాస్టార్ డబ్బింగ్ పూర్తైతేనే సినిమా కూడా అనుకున్న సమయానికి విడుదలవుతుంది. అందుకే తన పని తాను ముందుగానే పూర్తి చేస్తున్నాడు చిరు. ఇదిలా ఉంటే ఆ బేస్ వాయిస్ కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నాడు.

చిరంజీవి నయనతార
ఒకప్పట్లా ఇప్పుడు చిరంజీవి వాయిస్ లేదు.. వయసు కూడా 63 కావడంతో కాస్త వీక్‌గా వస్తున్నట్లు తెలుస్తుంది. దాంతో డబ్బింగ్ కోసం కాస్త ఎక్కువ సమయమే తీసుకుంటున్నాడు మెగాస్టార్. ఏదేమైనా సినిమా ఔట్ పుట్ చూసి చిరంజీవి ఫిదా అవుతున్నాడని.. కాకపోతే కాస్త ఆలస్యం అవుతున్న కారణంగానే కోపంగా ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా సురేందర్ రెడ్డి త్వరలోనే పూర్తి చేస్తాడని.. ఇప్పటి వరకు కేవలం 90 శాతం షూటింగ్ పూర్తి కావడంతో అక్టోబర్ 2న విడుదల చేయాలని చూస్తున్నారు.

చిరంజీవి నయనతార
రామ్ చరణ్ పెద్ద మనసు.. చనిపోయిన అభిమాని కుటుంబానికి భారీ విరాళం..
చిరంజీవితో కాలేదు.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌కు మాత్రం సాధ్యం అయింది..
చిరంజీవి కోడలు అయినందుకు గర్వంగా ఉంది.. ఉపాసన ట్వీట్..
పవన్ కల్యాణ్ సినిమాలో చిరంజీవి విలన్.. వామ్మో ఇంకేమైనా ఉందా...?
విషాదంలో మెగా హీరోలు.. ఆత్మీయుడి ఆకస్మిక మరణం..
రామ్ చరణ్ కెరీర్‌పై చిరంజీవి స్పెషల్ ఫోకస్.. RRR సినిమా తర్వాత..
Loading...