కొరటాల శివ సినిమాలో మరోసారి చిరంజీవి డబుల్ రోల్.. ఇంతకీ మెగాస్టార్‌కు ఇది ఎన్నో ద్విపాత్రాభినయం సినిమానో తెలుసా..

చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. గతంలో కూడా చిరంజీవి కూడా ఎన్నో సినిమాల్లో డబుల్ రోల్లో యాక్ట్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే కదా.

news18-telugu
Updated: July 7, 2019, 11:25 AM IST
కొరటాల శివ సినిమాలో మరోసారి చిరంజీవి డబుల్ రోల్.. ఇంతకీ మెగాస్టార్‌కు ఇది ఎన్నో ద్విపాత్రాభినయం సినిమానో తెలుసా..
అందరివాడులో తండ్రి కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
చిరంజీవి ఇప్పుడు ఎంత జోరు చూపిస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. రీ ఎంట్రీ త‌ర్వాత ఆయ‌న‌లో కొత్త జోష్ వ‌చ్చింది. పైగా ‘ఖైదీ నెం 150’ సినిమా హిట్ కావ‌డంతో ఇంకా జోరు పెంచేసాడు ఈ హీరో. ఇప్పుడు వ‌ర‌స చేతినిండా సినిమాల‌తో బిజీగా ఉన్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసాడు. ఈ సినిమా తర్వాత  కొరటాల శివ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టులో చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించి ఆ తర్వాత సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార మరోసారి నటించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ సినిమాలో మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. గతంలో కూడా చిరంజీవి కూడా ఎన్నో సినిమాల్లో డబుల్ రోల్లో యాక్ట్ చేసి మెప్పించిన సంగతి తెలిసిందే కదా.

Megastar Chiranjeevi again dual role in koratala siva movie..here are the key points,chiranjeevi,chiranjeevi double acting,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi dual role in sye raa,chiranjeevi dual role,chiranjeevi dual role movies,megastar chiranjeevi dual role in 151 film,megastar chiranjeevi,dual role in 151 film,chiranjeevi movies,chiranjeevi in dual role,chiranjeevi playing dual role,megastar chiranjeevi dual role,chiru dual role,chiranjeevi dual role in sye raa movie,chiranjeevi dual role in koratala siva,nayanthara,ram charan koratala siva chiranjeevi,tollywood,telugu cinema,megastar,megastar chiranjeevi,chiru,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరు,చిరంజీవి ద్విపాత్రాభినయం,చిరు డబుల్ రోల్,చిరు ద్విపాత్రభినయం,చిరంజీవి డబుల్ యాక్టింగ్,చిరంజీవి,కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
‘రౌడీ అల్లుడు’(ఫేస్‌బుక్ ఫోటో)

ఇక చిరు.. రెండు పాత్రలు చేసిన సినిమాల విషయానికొస్తే.. మెగాస్టార్.. తొలి సారి ‘నకిలీ మనిషి’ సినిమాలో ద్విపాత్రాభినయం చేసాడు. ఈ సినిమాలో హీరో కమ్ విలన్‌గా మెప్పించాడు. ఆ తర్వాత ‘బిల్లా రంగా’, ‘రోషగాడు’, ‘సింహపురి సింహం’, ‘జ్వాలా’,‘రక్త సింధూరం’,‘దొంగమొగుడు’, ‘రౌడీ అల్లుడు’,‘ముగ్గురు మొనగాళ్లు’,‘రిక్షావోడు’, ‘స్నేహం కోసం’, ‘అందరివాడు’,‘ఖైదీ నంబర్ 150’ సినిమాల్లో డబుల్ రోల్స్‌లో మెప్పించాడు.

Megastar Chiranjeevi again dual role in koratala siva movie..here are the key points,chiranjeevi,chiranjeevi double acting,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi dual role in sye raa,chiranjeevi dual role,chiranjeevi dual role movies,megastar chiranjeevi dual role in 151 film,megastar chiranjeevi,dual role in 151 film,chiranjeevi movies,chiranjeevi in dual role,chiranjeevi playing dual role,megastar chiranjeevi dual role,chiru dual role,chiranjeevi dual role in sye raa movie,chiranjeevi dual role in koratala siva,nayanthara,ram charan koratala siva chiranjeevi,tollywood,telugu cinema,megastar,megastar chiranjeevi,chiru,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరు,చిరంజీవి ద్విపాత్రాభినయం,చిరు డబుల్ రోల్,చిరు ద్విపాత్రభినయం,చిరంజీవి డబుల్ యాక్టింగ్,చిరంజీవి,కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
‘ఖైదీ నంబర్ 150’లో చిరు ద్విపాత్రాభినయం (ఫేస్‌బుక్ ఫోటో)

అందులో ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాలో మూడు పాత్రల్లో మెప్పించాడు. ఇక ‘బిల్లా రంగా, సింహపురి సింహం, రిక్షావోడు,స్నేహం కోసం, అందరివాడు సినిమాల్లో మాత్రం తండ్రీ కొడుకులుగా రెండు పాత్రల్లో మెప్పించాడు.

Megastar Chiranjeevi again dual role in koratala siva movie..here are the key points,chiranjeevi,chiranjeevi double acting,chiranjeevi facebook,chiranjeevi instagram,chiranjeevi twitter,chiranjeevi dual role in sye raa,chiranjeevi dual role,chiranjeevi dual role movies,megastar chiranjeevi dual role in 151 film,megastar chiranjeevi,dual role in 151 film,chiranjeevi movies,chiranjeevi in dual role,chiranjeevi playing dual role,megastar chiranjeevi dual role,chiru dual role,chiranjeevi dual role in sye raa movie,chiranjeevi dual role in koratala siva,nayanthara,ram charan koratala siva chiranjeevi,tollywood,telugu cinema,megastar,megastar chiranjeevi,chiru,చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి,చిరు,చిరంజీవి ద్విపాత్రాభినయం,చిరు డబుల్ రోల్,చిరు ద్విపాత్రభినయం,చిరంజీవి డబుల్ యాక్టింగ్,చిరంజీవి,కొరటాల శివ,కొరటాల శివ చిరంజీవి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
రక్త సింధూరంలో చిరంజీవి డ్యూయల్ రోల్ (యూట్యూబ్ క్రెడిట్)

ఇపుడు పదమూడో సారి కొరటాల శివ దర్శకత్వంలో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. మొత్తానికి చిరు.. డబుల్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రాల్లో హిట్, ఫ్లాప్స్ దాదాపు సరిసమానంగా ఉన్నాయి. ఇపుడు కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాలో రెండు పాత్రల్లో మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మాయ చేస్తాడో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 7, 2019, 11:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading