Chiranjeevi: చిరంజీవి ఖాతాలో మరో రికార్డు.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఖుషీ..

Megastar Chiranjeevi  | మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో  కానీ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు ఫ్యాన్స్ మధ్య ఉన్న అడ్డుగోడకు చెరిపేసారు. ఈ సంగతి పక్కనపెడితే. .మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేసారు.

news18-telugu
Updated: September 12, 2020, 1:04 PM IST
Chiranjeevi: చిరంజీవి ఖాతాలో మరో రికార్డు.. మెగాస్టార్ ఫ్యాన్స్ ఖుషీ..
మెగాస్టార్ చిరంజీవి (Instagram/Photo)
  • Share this:
Megastar Chiranjeevi  | మెగాస్టార్ చిరంజీవి ఎపుడైతే సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి ఏదో ఒక వార్తతో  కానీ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు ఫ్యాన్స్ మధ్య ఉన్న అడ్డుగోడకు చెరిపేసారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు తన సహచర నటీనటుల పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. రీసెంట్‌గా మీసాలు లేకుండా కొత్త లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్యర్యపరిచిన మెగాస్టార్ చిరంజీవి... ఇపుడు సరికొత్తగా గుండుతో దర్శనమిచ్చి అభిమానులకు షాక్ ఇచ్చాడు. అజిత్ వేదాలం తెలుగు రీమేక్ కోసమే చిరంజీవి ఈ లుక్ టెస్ట్ షూట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి పక్కనపెడితే. .మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో మరో రికార్డు క్రియేట్ చేసారు.

Megastar chiranjeevi 1 Million Followers in instagram,chiranjeevi,chiranjeevi gundu look,Megastar chiranjeevi 1 Million followers,Megastar chiranjeevi 1 Million 1 million followers in instagram,chiranjeevi full shaved look,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi new look,chiranjeevi look,chiranjeevi new look without mustache,chiranjeevi lucifer remake,chiranjeevi movies,chiranjeevi acharya movie,telugu cinema,చిరంజీవి,చిరంజీవి ఆచార్య,చిరంజీవి న్యూ లుక్,చిరంజీవి మీసాలు లేని లుక్,బోడి గుండుతో చిరంజీవి,గుండు లుక్‌తో చిరంజీవి,సోషల్ మీడియాలో చిరంజీవి మరో రికార్డు,ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్,ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్
చిరుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్ (Instagram/Photo)


ఈయనను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 1మిలియన్ దాటింది. ఇక ఈయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరినీ ఫాలో కావడం లేదు. మరోవైపు ట్విట్టర్‌లో 733.7 K ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ట్విట్టర్‌లో తన తనయుడు రామ్ చరణ్ ఒక్కరినే ఫాలో అవుతున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ప్రవేశించిన ఆరు నెలల్లోపే ఇంత మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకోవడం మాములు విషయం కాదంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తొలిసారి రామ్ చరణ్‌తో ఫుల్ లెంగ్త్ పాత్రలో కలిసి నటించబోతున్నారు.  ఆ తర్వాత చిరంజీవి.. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ‘లూసీఫర్’ రీమేక్‌తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాలం’ రీమేక్‌లో నటించడానికీ రెడీ అవుతున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 12, 2020, 1:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading