Home /News /movies /

MEGA PRODUCER ALLU ARAVIND INTERESTING COMMENTS ON HIS ASSETS DISTRIBUTION AND BUNNY VAS PK

నా ఆస్తులు వాడికి రాస్తానేమోనని భయపడ్డారు.. అల్లు అరవింద్ కామెంట్స్..

ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ ఓపెన్ చేయడం అంటే మాత్రం బతుకులు రిస్కులో పెట్టినట్లే అంటున్నాడు నిర్మాత సురేష్ బాబు. ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 150 కి పైగా థియేటర్స్ ఉన్నాయి.. అంటే లీజుకు తీసుకున్నాడన్నమాట. ఆయనతో పాటు దిల్ రాజు, అల్లు అరవింద్ కూడా కొన్ని థియేటర్స్ తీసుకున్నారు.

తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి తెలియని వాళ్లుండరు. ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిర్మాత అయినా కూడా హీరోలకు ఉన్న క్రేజ్ ఈయన సొంతం. పైగా మెగా కుటుంబం..

తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి తెలియని వాళ్లుండరు. ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిర్మాత అయినా కూడా హీరోలకు ఉన్న క్రేజ్ ఈయన సొంతం. పైగా మెగా కుటుంబం కావడం.. అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో ఇంట్లో ఉండటంతో అల్లు అరవింద్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు. ఇక ఇప్పుడు కూడా మరోసారి ఈయన వార్తల్లో నిలిచాడు. తాజాగా సాయి తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమాను గీతా ఆర్ట్స్ 2 నిర్మించింది. ఈ చిత్ర విజయోత్సవంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ సరదాగా కొన్ని కామెంట్స్ చేసాడు. అందులో ఆస్తుల టాపిక్ కూడా వచ్చింది.
Mega Producer Allu Aravind Interesting comments on his assets distribution and Bunny Vas pk తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి తెలియని వాళ్లుండరు. ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిర్మాత అయినా కూడా హీరోలకు ఉన్న క్రేజ్ ఈయన సొంతం. పైగా మెగా కుటుంబం.. allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu aravind bunny vas,allu aravind assets bunny vas,allu aravind prathiroju pandage,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అరవింద్ బన్నీ వాస్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
అల్లు అరవింద్ బన్నీ వాస్ ఫైల్ ఫోటోస్

మెగా కుటుంబానికి నిర్మాత బన్నీ వాస్ వీర విధేయుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా పేరుకు ముందు బన్నీ అని తన ఫ్రెండ్ పేరు తగిలించుకున్నాడంటే ఎంత అభిమాని అనేది అర్థమైపోతుంది. ఇక అల్లు అరవింద్‌కు కూడా బన్నీ వాస్ అంటే చాలా ఇష్టం. అందుకే గీతా ఆర్ట్స్ 2 బాధ్యతలన్నీ ఆయనకే అప్పగించాడు. అందులోనే వరస విజయాలు అందుకుంటున్నాడు ఈ కుర్ర నిర్మాత. ఇప్పుడు కూడా ప్రతిరోజూ పండగే విజయం సాధించడంతో అక్కడ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు అల్లు అరవింద్.
Mega Producer Allu Aravind Interesting comments on his assets distribution and Bunny Vas pk తెలుగు ఇండస్ట్రీలో అల్లు అరవింద్ గురించి తెలియని వాళ్లుండరు. ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నిర్మాత అయినా కూడా హీరోలకు ఉన్న క్రేజ్ ఈయన సొంతం. పైగా మెగా కుటుంబం.. allu aravind,allu aravind assets,allu aravind assets allu arjun,allu aravind bunny vas,allu aravind assets bunny vas,allu aravind prathiroju pandage,allu arjun assets,allu arjun geetha arts,allu aravind divides assets allu arjun,geetha arts allu venkatesh,allu aravind allu venkatesh,telugu cinema,alli shirish,అల్లు అరవింద్,అల్లు అరవింద్ బన్నీ వాస్,అల్లు అర్జున్,అల్లు అర్జున్ అల్లు శిరీష్,అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు,తెలుగు సినిమా,గీతా ఆర్ట్స్ అల్లు అర్జున్
అల్లు బ్రదర్స్ పైల్ ఫోటో (Source: Twitter)

తనకు బన్నీ వాస్ కూడా కొడుకు లాంటి వాడే అని.. నాకు వీడితో కలిసి నలుగురు కొడుకులు అని చెప్పాడు ఈయన. అందరికీ బన్నీ, శిరీష్ మాత్రమే తెలుసు.. పెద్దోడు బాబీ కూడా ఉన్నాడని చెప్పిన అల్లు అరవింద్.. బన్నీ వాస్ కూడా కొడుకు లాంటి వాడే అని చెప్పాడు. ఇదిలా ఉంటే వాసును అలా అన్నప్పుడల్లా తన ఆస్తులు ఎక్కడ రాసిస్తానేమో అని ముగ్గురు కొడుకులు భయపడ్డారని నవ్వించాడు ఈ నిర్మాత. ఈయన మాటలకు అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా పక్కుమని నవ్వేసారు. అన్నట్లు ఈ మధ్యే తన ముగ్గురు తనయులకు ఆస్తి పంపకాలు చేసాడు మెగా నిర్మాత.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Allu aravind, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు