షాకింగ్.. విలన్‌గా వరుణ్ తేజ్.. మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

అదేంటి.. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు విలన్‌గా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఒక్కోసారి అంతే కారెక్టర్స్ డిమాండ్ చేసినపుడు తప్పదు. పైగా ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు మన హీరోలు. ఎన్టీఆర్ లాంటి హీరోనే ’జై లవకుశ’లో అది చేసాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో కూడా ఈయన పాత్రకు నెగిటివ్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 24, 2019, 3:54 PM IST
షాకింగ్.. విలన్‌గా వరుణ్ తేజ్.. మెగా ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?
‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన మూవీ ‘అంతరిక్షం’(ట్విట్టర్ ఫోటోస్)
  • Share this:
అదేంటి.. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు విలన్‌గా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ‘ఎఫ్2’ విజయంతో దూకుడు మీదున్న ఈ హీరో ఇప్పుడు మరో ఛాలెంజింగ్ పాత్ర చేయబోతున్నాడు. ఒక్కోసారి అంతే కారెక్టర్స్ డిమాండ్ చేసినపుడు తప్పదు. పైగా ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర భలే రంజుగా మారిపోయింది. ఎన్టీఆర్ లాంటి హీరోనే ‘జై లవకుశ’లో అది చేసాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో కూడా ఈయన పాత్రకు నెగిటివ్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక సుమంత్ కూడా ‘ఇదం జగత్’ సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో నటించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడని తెలుస్తుంది. తమిళనాట హిట్టైన ‘జిగర్తాండ’ రీమేక్‌లో వరుణ్ తేజ్‌ను ప్రతినాయక పాత్రలో తీసుకుంటున్నాడు దర్శకుడు హరీష్ శంకర్.

Mega Prince Varun Tej is going to do a Negative role in Harish Shankar Movie kp.. అదేంటి.. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు విలన్‌గా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఒక్కోసారి అంతే కారెక్టర్స్ డిమాండ్ చేసినపుడు తప్పదు. పైగా ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు మన హీరోలు. ఎన్టీఆర్ లాంటి హీరోనే ’జై లవకుశ’లో అది చేసాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో కూడా ఈయన పాత్రకు నెగిటివ్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. varun tej harish shankar,varun tej negetive role in jigarthanda remake,siddharth varun tej,bobby simha varun tej,rashmika mandanna varun tej,jagarthanda varun tej, harish shankar jigarthanda remake,harish shankar varun tej,harish shankar mega heroes,harish shankar siddharth jigarthanda,siddharth varun tej,varun tej rashmika mandanna,il raju,harish shankar remake,dil raju 96 moive remake,harish shankar dil raju 96 movie,విలన్ పాత్రలో వరుణ్ తేజ్,జిగర్తాండ రీమేక్‌లో వరుణ్ తేజ్,బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ రష్మిక మందన్న,హరీష్ శంకర్ జిగర్తాండ రీమేక్,హరీష్ శంకర్ వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ రష్మిక మందన్న,వరుణ్ తేజ్ తెలుగు సినిమా,వరుణ్ తేజ్ సిద్ధార్థ్,జిగర్తాండ తెలుగు రీమేక్,రష్మిక మందన్న లక్ష్మీమీనన్,బాబీసింహా హరీష్ శంకర్ వరుణ్ తేజ్,హరీష్ శంకర్ 96 మూవీ రీమేక్,96 మూవీ రీమేక్ దిల్ రాజు హరీష్ శంకర్,96 మూవీ తెలుగు రీమేక్,హరీష్ శంకర్ గబ్బర్ సింగ్
హరీష్ శంకర్ వరుణ్ తేజ్

ఎందుకు ఖాళీగా ఉన్నాడో కూడా తెలియకుండా ఖాళీగా ఉన్నాడు హరీష్ శంకర్. ఏడాదిన్నరగా ఈయన ఒక్క సినిమా కూడా చేయడం లేదు. కనీసం అనౌన్స్ కూడా చేయలేదు. ఎలాంటి సినిమా చేయనున్నాడనే క్లారిటీ కూడా లేదు. చిన్నాచిత‌కా ద‌ర్శ‌కులు అంటే ఏమో కానీ టాలెంట్ ఫుల్లుగా ఉన్న హ‌రీష్ శంక‌ర్ లాంటి వాళ్లు కూడా ఏడాదిన్న‌ర‌గా ఖాళీగా ఉన్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి.. ఏం అర్థం చేసుకోవాలి..? మ‌న హీరోలు ఆయ‌న్ని ఎందుకు న‌మ్మ‌డం లేదో అర్థం కావ‌ట్లేదు.. ఆయ‌న ఎందుకు ఖాళీగా ఉన్నాడో అంతు చిక్క‌డం లేదు.. మొత్తానికి ఇప్పుడు భూమి గుండ్రంగా ఉన్న‌ట్లు అన్నిచోట్లా తిరిగి చివ‌రికి మెగా కంపౌండ్‌లోనే తేలాడు ఈ దర్శకుడు.

Mega Prince Varun Tej is going to do a Negative role in Harish Shankar Movie kp.. అదేంటి.. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు విలన్‌గా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఒక్కోసారి అంతే కారెక్టర్స్ డిమాండ్ చేసినపుడు తప్పదు. పైగా ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు మన హీరోలు. ఎన్టీఆర్ లాంటి హీరోనే ’జై లవకుశ’లో అది చేసాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో కూడా ఈయన పాత్రకు నెగిటివ్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. varun tej harish shankar,varun tej negetive role in jigarthanda remake,siddharth varun tej,bobby simha varun tej,rashmika mandanna varun tej,jagarthanda varun tej, harish shankar jigarthanda remake,harish shankar varun tej,harish shankar mega heroes,harish shankar siddharth jigarthanda,siddharth varun tej,varun tej rashmika mandanna,il raju,harish shankar remake,dil raju 96 moive remake,harish shankar dil raju 96 movie,విలన్ పాత్రలో వరుణ్ తేజ్,జిగర్తాండ రీమేక్‌లో వరుణ్ తేజ్,బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ రష్మిక మందన్న,హరీష్ శంకర్ జిగర్తాండ రీమేక్,హరీష్ శంకర్ వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ రష్మిక మందన్న,వరుణ్ తేజ్ తెలుగు సినిమా,వరుణ్ తేజ్ సిద్ధార్థ్,జిగర్తాండ తెలుగు రీమేక్,రష్మిక మందన్న లక్ష్మీమీనన్,బాబీసింహా హరీష్ శంకర్ వరుణ్ తేజ్,హరీష్ శంకర్ 96 మూవీ రీమేక్,96 మూవీ రీమేక్ దిల్ రాజు హరీష్ శంకర్,96 మూవీ తెలుగు రీమేక్,హరీష్ శంకర్ గబ్బర్ సింగ్
హరీష్ శంకర్ ఫైల్ ఫోటో
ఫ్లాప్ ద‌ర్శ‌కులు కూడా మ‌రో ఆఫ‌ర్ అందుకున్నారు.. ఎందుకో తెలియ‌దు మ‌రి హ‌రీష్ మాత్రం ఖాళీగానే ఉన్నారు. ‘దాగుడు మూత‌లు’ సినిమా దిల్ రాజు బ్యాన‌ర్ లోనే చేస్తున్నానని చెప్పిన హ‌రీష్ .. ‘డిజే’ త‌ర్వాత క‌నిపించ‌లేదు. అస‌లు సినిమా జాడ కూడా క‌న‌బ‌డ‌లేదు. పైగా ఈయ‌న త‌న సొంత బ్యాన‌ర్‌లోనే ‘దాగుడు మూత‌లు’ చేస్తాడ‌నే టాక్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు అన్నీ పోయి మ‌ళ్లీ రీమేక్ సినిమాకు వచ్చి ఆగిపోయాడు హరీష్ శంకర్. అది కూడా తెలుగులో విడుదలైన సినిమా దగ్గరే ఆగాడు ఈ దర్శకుడు. రెండేళ్ల కింద సిద్ధార్థ్ హీరోగా వచ్చిన ‘జిగర్తాండ’ సినిమాను తెలుగులో ‘చిక్కడు దొరకడు’గా డబ్బింగ్ చేసారు. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. ఇందులో నటించినందుకే విలన్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్నాడు బాబీ సింహా. ఈ పాత్రలోనే ఇప్పుడు వరుణ్ తేజ్ నటించబోతున్నాడు.

Mega Prince Varun Tej is going to do a Negative role in Harish Shankar Movie kp.. అదేంటి.. ఇప్పుడు వరుణ్ తేజ్‌కు విలన్‌గా నటించాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారా..? ఒక్కోసారి అంతే కారెక్టర్స్ డిమాండ్ చేసినపుడు తప్పదు. పైగా ఇప్పుడు ప్రతినాయకుడి పాత్ర ఛాలెంజ్‌గా తీసుకుంటున్నారు మన హీరోలు. ఎన్టీఆర్ లాంటి హీరోనే ’జై లవకుశ’లో అది చేసాడు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్‌లో కూడా ఈయన పాత్రకు నెగిటివ్ టచ్ ఉంటుందని తెలుస్తుంది. వరుణ్ తేజ్ కూడా ఇదే చేస్తున్నాడు. varun tej harish shankar,varun tej negetive role in jigarthanda remake,siddharth varun tej,bobby simha varun tej,rashmika mandanna varun tej,jagarthanda varun tej, harish shankar jigarthanda remake,harish shankar varun tej,harish shankar mega heroes,harish shankar siddharth jigarthanda,siddharth varun tej,varun tej rashmika mandanna,il raju,harish shankar remake,dil raju 96 moive remake,harish shankar dil raju 96 movie,విలన్ పాత్రలో వరుణ్ తేజ్,జిగర్తాండ రీమేక్‌లో వరుణ్ తేజ్,బాబీ సింహా పాత్రలో వరుణ్ తేజ్, వరుణ్ తేజ్ రష్మిక మందన్న,హరీష్ శంకర్ జిగర్తాండ రీమేక్,హరీష్ శంకర్ వరుణ్ తేజ్,వరుణ్ తేజ్ రష్మిక మందన్న,వరుణ్ తేజ్ తెలుగు సినిమా,వరుణ్ తేజ్ సిద్ధార్థ్,జిగర్తాండ తెలుగు రీమేక్,రష్మిక మందన్న లక్ష్మీమీనన్,బాబీసింహా హరీష్ శంకర్ వరుణ్ తేజ్,హరీష్ శంకర్ 96 మూవీ రీమేక్,96 మూవీ రీమేక్ దిల్ రాజు హరీష్ శంకర్,96 మూవీ తెలుగు రీమేక్,హరీష్ శంకర్ గబ్బర్ సింగ్
వరుణ్ తేజ్ రష్మిక మందన్న

ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా కథను మార్చేసాడు దర్శకుడు. జనవరి 27న ఈ చిత్రం మొదలుకానుంది. హీరోయిన్‌గా రష్మిక మందన్నను తీసుకుంటున్నారు. హీరోగా మాత్రం మరొకర్ని వెతికి పట్టుకునే పాత్రలో బిజీగా ఉన్నాడు హరీష్. వరుణ్ తేజ్‌ను విలన్ పాత్రకు తీసుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఎందుకంటే ఈయన కొత్త కథలు వస్తే వదులుకోడు. అందుకే ఇప్పుడు కూడా విలన్ పాత్ర చేయడానికి సై అంటున్నాడు. గోపీనాథ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హరీష్ శంకర్ ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చేసాడు. ‘ఎఫ్2’ విజయంతో దూకుడు మీదున్న వరుణ్ తేజ్.. విలన్ పాత్రలో ఎలా నటించబోతున్నాడో చూడాలి.
First published: January 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>