‘సైరా’ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..

రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తున్నా కూడా సైరా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఈయ‌న మ‌న‌సు సైరాపైనే ఉంటుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఈయ‌న‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 19, 2019, 11:22 AM IST
‘సైరా’ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్.. ఏం చేస్తున్నాడంటే..
రామ్ చరణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తున్నా కూడా సైరా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఈయ‌న మ‌న‌సు సైరాపైనే ఉంటుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఈయ‌న‌. దాంతో ఆ మాత్రం టెన్ష‌న్ క‌చ్చితంగా ఉంటుంది. అందుకే సైరా కోసం ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాడు ఈ మెగా నిర్మాత‌. ఇక ఇప్పుడు సైరా కోస‌మే ప్ర‌త్యేకంగా సోష‌ల్ మీడియాపై దృష్టి పెట్టాడు ఈయ‌న‌. అందుకే ఇంత స‌డ‌న్‌గా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా తెరిచాడు రామ్ చ‌ర‌ణ్‌.

Mega Power Star Ram Charan using his Instagram account for Sye Raa Narasimha Reddy movie promotions pk.. రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తున్నా కూడా సైరా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఈయ‌న మ‌న‌సు సైరాపైనే ఉంటుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఈయ‌న‌. ram charan,ram charan twitter,ram charan instagram,ram charan instagram account name,sye raa updates in ram charan instagram,sye raa making video in ram charan instagram,ram charan instagram account,ram charan about his entry into instagram,ram charan about instagram,ram charan instagram real account,ram charan instagram id,mega power star ram charan,ram charan on instagram,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ సైరా,రామ్ చరణ్ సైరా ప్రమోషన్స్,రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్,తెలుగు సినిమా
రామ్ చరణ్ ఫైల్ ఫోటో

ఇదివ‌ర‌కు చ‌ర‌ణ్ అంత‌గా సోష‌ల్ మీడియాను ప‌ట్టించుకునేవాడు కాదు.. మ‌హేష్ బాబు లాంటి హీరోలు అక్క‌డ దున్నేస్తున్నా కూడా మెగా వార‌సుడు మాత్రం ఫేస్ బుక్ ద‌గ్గ‌రే ఆగిపోయాడు. త‌న సినిమా అప్ డేట్స్ కూడా ఇదే బుక్కులో అప్ డేట్ చేసేవాడు. కానీ మారుతున్న కాలంతో పాటు ఇప్పుడు చ‌ర‌ణ్ కూడా మారిపోతున్నాడు. అందుకే ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసాడు. అందులో ఇప్పుడు సైరా అప్ డేట్స్ పోస్ట్ చేయ‌బోతున్నాడు మెగా వార‌సుడు.

Mega Power Star Ram Charan using his Instagram account for Sye Raa Narasimha Reddy movie promotions pk.. రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు రాజ‌మౌళి సినిమాలో న‌టిస్తున్నా కూడా సైరా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కు కూడా ఈయ‌న మ‌న‌సు సైరాపైనే ఉంటుంది. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 200 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు ఈయ‌న‌. ram charan,ram charan twitter,ram charan instagram,ram charan instagram account name,sye raa updates in ram charan instagram,sye raa making video in ram charan instagram,ram charan instagram account,ram charan about his entry into instagram,ram charan about instagram,ram charan instagram real account,ram charan instagram id,mega power star ram charan,ram charan on instagram,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ సైరా,రామ్ చరణ్ సైరా ప్రమోషన్స్,రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్,తెలుగు సినిమా
ఇన్‌స్టాగ్రాంలో రాంచరణ్ తొలి పోస్ట్ (Image : Instagram)

ఈ మ‌ధ్యే అమ్మ‌తో ఉన్న ఫోటోను ఇన్ స్టాలో తొలి పోస్టుగా అభిమానుల‌తో పంచుకున్న‌ చ‌ర‌ణ్.. ఇప్పుడు తండ్రి సినిమా మేకింగ్ వీడియో విడుద‌ల చేయ‌బోతున్నాడు. మ‌రో వారం రోజుల్లో సైరా మేకింగ్ వీడియో త‌న పేజీలో పోస్ట్ చేయ‌బోతున్నాడు చ‌ర‌ణ్. ఇప్ప‌ట్నుంచి సైరా కోస‌మే ఈ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ యూజ్ చేయ‌బోతున్నాడు ఈయ‌న‌. మొత్తానికి రామ్ చ‌ర‌ణ్ కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాను ఫుల్లుగా వాడేసుకుంటున్నాడ‌న్న‌మాట‌.
Published by: Praveen Kumar Vadla
First published: July 19, 2019, 11:22 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading