మూడోసారి ఆ పని కానిచ్చేస్తున్న రామ్ చరణ్..

రామ్ చ‌ర‌ణ్ ఒంటిపైకి మ‌రోసారి ఖాకీ డ్ర‌స్ రాబోతుంది. ఈయ‌న ఆల్రెడీ రెండు సార్లు పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు. పెద్ద‌గా క‌లిసిరాలేదు కూడా. ఆరేళ్ల కింద జంజీర్ సినిమా కోసం పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఆ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ అయిపోయింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 12, 2019, 7:34 PM IST
మూడోసారి ఆ పని కానిచ్చేస్తున్న రామ్ చరణ్..
వినయ విధేయ రామ ఫైల్ ఫోటో
  • Share this:
రామ్ చ‌ర‌ణ్ ఒంటిపైకి మ‌రోసారి ఖాకీ డ్ర‌స్ రాబోతుంది. ఈయ‌న ఆల్రెడీ రెండు సార్లు పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు. పెద్ద‌గా క‌లిసిరాలేదు కూడా. ఆరేళ్ల కింద జంజీర్ సినిమా కోసం పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఆ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ అయిపోయింది. బాలీవుడ్ వెళ్లి అన‌వ‌స‌రంగా ప‌రువు తీసుకున్నాడు చ‌ర‌ణ్. దాంతో ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు బాలీవుడ్ వైపు చూడ‌లేదు ఈ హీరో. ఆ తర్వాత రెండేళ్ల కింద ధృవ సినిమాలో కూడా పోలీస్ యూనిఫాం వేసుకున్నాడు చరణ్. మళ్లీ ఇన్నాళ్ల‌కు పోలీస్ డ్ర‌స్ వేసుకుంటున్నాడు ఈయ‌న‌.

Ram Charan doing a power full police officer role in Rajamouli RRR.. After Zanjeer Mega Power Star wearing khaki pk.. రామ్ చ‌ర‌ణ్ ఒంటిపైకి మ‌రోసారి ఖాకీ డ్ర‌స్ రాబోతుంది. ఈయ‌న ఆల్రెడీ రెండు సార్లు పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు. పెద్ద‌గా క‌లిసిరాలేదు కూడా. ఆరేళ్ల కింద జంజీర్ సినిమా కోసం పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఆ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ అయిపోయింది. rrr movie leak,ram charan police officer in rrr,ram charan police,ram charan police officer dhruva,ram charan zanjeer,rrr movie news,rrr movie shooting,ram charan rrr movie,ram charan shooting rrr,rrr movie Jr ntr ram charan,rajamouli rrr 1920s backdrop,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,పోలీస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్,రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ ధృవ,రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ జంజీర్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ.
చరణ్ ఫేస్‌బుక్ ఫోటో

తాజాగా రాజ‌మౌళి RRR సినిమాలో న‌టిస్తున్నాడు మెగా వార‌సుడు. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు రామ్ చ‌ర‌ణ్. ఇందులో ఈయన పేరు రామరాజు. విచిత్రంగా ఇది కూడా ఆర్ అనే అక్షరంతోనే మొదలవుతుంది.

Ram Charan doing a power full police officer role in Rajamouli RRR.. After Zanjeer Mega Power Star wearing khaki pk.. రామ్ చ‌ర‌ణ్ ఒంటిపైకి మ‌రోసారి ఖాకీ డ్ర‌స్ రాబోతుంది. ఈయ‌న ఆల్రెడీ రెండు సార్లు పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు. పెద్ద‌గా క‌లిసిరాలేదు కూడా. ఆరేళ్ల కింద జంజీర్ సినిమా కోసం పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఆ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ అయిపోయింది. rrr movie leak,ram charan police officer in rrr,ram charan police,ram charan police officer dhruva,ram charan zanjeer,rrr movie news,rrr movie shooting,ram charan rrr movie,ram charan shooting rrr,rrr movie Jr ntr ram charan,rajamouli rrr 1920s backdrop,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,పోలీస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్,రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ ధృవ,రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ జంజీర్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ.
రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్

ప్ర‌స్తుతం ఈయ‌న‌కు సంబంధించిన స‌న్నివేశాల‌ను ఆర్ఎఫ్సీలో షూట్ చేస్తున్నాడు. చెక్ పోస్ట్ ద‌గ్గ‌ర సీన్స్ కొన్ని చిత్రీక‌రిస్తున్నాడు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సినిమాలో 1920స్ నేప‌థ్యం ఉంటుంది. బ్రిటీష్ జెండాలు కూడా ఉండ‌టంతో క‌న్ఫ‌ర్మ్ అయిపోయింది.

Ram Charan doing a power full police officer role in Rajamouli RRR.. After Zanjeer Mega Power Star wearing khaki pk.. రామ్ చ‌ర‌ణ్ ఒంటిపైకి మ‌రోసారి ఖాకీ డ్ర‌స్ రాబోతుంది. ఈయ‌న ఆల్రెడీ రెండు సార్లు పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు. పెద్ద‌గా క‌లిసిరాలేదు కూడా. ఆరేళ్ల కింద జంజీర్ సినిమా కోసం పోలీస్ డ్ర‌స్ వేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్. ఆ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే డిజాస్ట‌ర్ అయిపోయింది. rrr movie leak,ram charan police officer in rrr,ram charan police,ram charan police officer dhruva,ram charan zanjeer,rrr movie news,rrr movie shooting,ram charan rrr movie,ram charan shooting rrr,rrr movie Jr ntr ram charan,rajamouli rrr 1920s backdrop,rrr movie shooting leaked,rrr movie fight scene leaked,rrr movie online,rrr movie shooting in rfc,rrr movie story leak,ram charan jr ntr rajamouli rrr movie shooting leak,telugu cinema,RRR షూటింగ్ లీక్,పోలీస్ ఆఫీసర్‌గా రామ్ చరణ్,రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ ధృవ,రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ జంజీర్,RRR ఫోటోలు లీక్,RRR వీడియో లీక్,RRR లీక్ ఆన్‌‌లైన్,RRR స్టోరీ లీక్,రామ్ చరణ్ రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్,RRR ఫైటింగ్ సీన్ లీక్,RRR షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ.
ఆర్ఆర్ఆర్ షూటింగ్

దానికితోడు అప్ప‌టి పోలీస్ స్టేష‌న్స్ కూడా నిర్మించారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాపై అంచ‌నాలు కూడా భారీగానే ఉన్నాయి. దాదాపు 300 కోట్ల‌తో ఆర్ఆర్ఆర్ తెర‌కెక్కుతుంది. దాన‌య్య నిర్మిస్తున్నారు.. తెలుగుతో పాటు అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రంపై అంచ‌నాలు తారాస్థాయిలో ఉన్నాయి. మ‌రి మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో రామ్ చ‌రణ్ ఎంత‌వ‌ర‌కు రెచ్చిపోతాడో చూడాలిక‌.
First published: February 12, 2019, 7:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading