మెగా హీరోతో దేవ కట్టా కొత్త సినిమా.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్..

తెలుగులో ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమాను అదే పేరుతో హిందీలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ తర్వాత దేవ కట్టా తెలుగులో నెక్ట్స్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. c

news18-telugu
Updated: August 16, 2019, 8:12 AM IST
మెగా హీరోతో దేవ కట్టా కొత్త సినిమా.. త్వరలో పట్టాలెక్కనున్న ప్రాజెక్ట్..
దేవ కట్టా (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: August 16, 2019, 8:12 AM IST
తెలుగులో ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఈ సినిమాను అదే పేరుతో హిందీలో సంజయ్ దత్ ప్రధాన పాత్రలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రీమేక్ తర్వాత దేవ కట్టా తెలుగులో నెక్ట్స్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఈ సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో తెరకెక్కించనున్నట్టు సమాచారం. ఇప్పటికే దేవ కట్టా సాయి ధరమ్ తేజ్‌ను కలిసి ఒక పవర్‌ఫుల్ స్టోరీని వినిపించినట్టు సమాచారం. ఈ చిత్రానికి సాయి ధరమ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ చిత్రానికి భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.

mega hero sai dharam tej to work with deva katta,sai dharam tej,deva katta,sai dharam tej deva katta,sai dharam tej,sai dharam tej twitter,sai dharam tej instagram,sai dharam tej facebook,mega hero sai dharam tej,ram charan,chiranjeevi,sai dharam tej new movie,deva katta,sai dharam tej movies,sai dharam tej latest,sai dharam tej next movie,sai dharam tej new movie updates,sai dharam tej movie updates,sai dharam tej speech,sai dharam tej as jalsa rayudu,sai dharam tej video songs,sai dharam tej movie news,sai dharam tej movie with maruthi,sai dharam tej new movie opening,tollywood,telugu cinema,సాయి ధరమ్ తేజ్,దేవకట్టా,దేవ కట్టా,సాయి ధరమ్ తేజ్ దేవ కట్టా ప్రాజెక్ట్,సాయి ధరమ్ తేజ్,సాయి ధరమ్ తేజ్ దేవ కట్టా సినిమా,టాలీవుడ్ న్యూస్,
సాయి ధరమ్ తేజ్,దేవ కట్టా (పైల్ ఫోటో)


ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్.. మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజు పండగే’  సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తైయిన వెంటనే దేవ కట్టాతో చేయబోయే ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...