హోమ్ /వార్తలు /సినిమా /

ఎన్టీఆర్ తమిళ రీమేక్‌లో మెగా హీరో రీమిక్స్ సాంగ్..

ఎన్టీఆర్ తమిళ రీమేక్‌లో మెగా హీరో రీమిక్స్ సాంగ్..

ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. టెంపర్ సినిమా నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరోకు సంబంధించిన ఒక పాటను రీమిక్స్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. టెంపర్ సినిమా నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా రోహిత్ శెట్టి ‘సింబా’గా రీమేక్ చేస్తే అక్కడ సూపర్ సక్సెస్ అయింది. మొత్తంగా ఈ సినిమా బాలీవుడ్‌లో రూ.250 కోట్లకు పైగా వసూలు చేసింది. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో నిర్భయ థీమ్‌తో తెరకెక్కిన ‘టెంపర్’ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీని ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు.


  Allu Arjun Sarrainodu Block Buster Song used In NTR Temper Tamil Remake Vishal’s Ayogya, జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. టెంపర్ సినిమా నటుడిగా తారక్‌ను మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా పెద్ద సక్సెస్ అయింది. ఈ సినిమాను తమిళంలో విశాల్ హీరోగా అయోగ్య పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగా హీరోకు సంబంధించిన ఒక పాటను రీమిక్స్ చేస్తున్నారు. NTR Temper, NTR temper Tamil Remake Ayogya, Vishal Ayogya, vishal Ayogya remix Song With allu arjun Son, Vishal Ayogya Allu arjun sarrainodu block Buster Song Remix, vishal NTR Allu arjun Ayogya Temper sarrainodu, Tamil cinema, Telugu cinema, Tollywood news, ఎన్టీఆర్ టెంపర్, ఎన్టీఆర్ టెంపర్ తమిళ రీమేక్ విశాల్ అయోగ్య, విశాల్ అయోగ్య, విశాల్ అయోగ్యలో అల్లు అర్జున్ సరైనోడు సాంగ్ రీమిక్స్, విశాల్ ఎన్టీఆర్ జూనియర్ అల్లు అర్జున్ టెంపర్ అయోగ్య సరైనోడో, టాలీవుడ్ న్యూస్, కోలీవుడ్ న్యూస్, తమిళ సినిమా, తెలుగు సినిమా
  విశాల్ ‘


  రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అయోగ్య’ ట్రైలర్‌ను చూస్తుంటే..‘టెంపర్’ సినిమాలోని ఎమోషన్‌ను యథాతదంగా దింపేసారు. ఆల్రెడీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానీకొచ్చిన ఈ సినిమాలో ఇపుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సరైనోడు’ సినిమాలోని బ్లాక్ బస్టర్ సాంగ్‌ను తమిళ వెర్షన్‌లో యథాతదంగా వాడుకోనున్నారు.


  ఇప్పటికే ‘సరైనోడు’ తమిళ వెర్షన్ హక్కులను విశాల్ దగ్గరే ఉన్నాయి. ‘అయోగ్య’ తర్వాత ‘సరైనోడు’ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. తమిళంలో బ్లాక్ బస్టర్‌ను సాంగ్‌ను శ్రద్దాదాస్‌పై పిక్చరైజ్ చేయనున్నారు. ఎలాగో రైట్స్ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు.


   

  First published:

  Tags: Allu Arjun, Jr ntr, Kollywood, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Vishal

  ఉత్తమ కథలు