• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MEGA HERO ALLU ARJUN AND DIRECTOR TRIVIKRAM NEXT MOVIE SEEMS TO BE ON FATHER AND SON SENTIMENT DOES IT WORK AGAIN FOR THEM LETS SEE SR

మళ్లీ అదే..సెంటిమెంట్‌తో వస్తున్న అల్లు అర్జున్..! ఈ సారీ కూడా అలరిస్తాడా..

మళ్లీ అదే..సెంటిమెంట్‌తో వస్తున్న అల్లు అర్జున్..! ఈ సారీ కూడా అలరిస్తాడా..

అల్లు అర్జున్ (ఫైల్ ఫోటో)

 త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా..అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో హృద్యమైన కథాంశం ఉంటుందని తెలుస్తోంది.

  • Share this:
    త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడిగా..అల్లు అర్జున్‌ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ పతాకాలపై ఎస్‌. రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇంకా ఇందులో హీరోయిన్ ఎవరో ప్రకటించలేదు. కానీ.. పూజా హెగ్డే, కేథరిన్‌లను దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు  టాలీవుడ్ వర్గాల సమాచారం.  అదీ అలా వుంటే.. ఈ సినిమాకు ‘నాన్న-నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇదీ ఎంత వరకు నిజమో  తెలియదు.. దీనిపై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది. ఒకవేళ.. ఇదే నిజమైతే ఈ సినిమాలో నాన్న సెంటిమెంట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో బన్నీ-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలోనూ నాన్న సెంటిమెంట్‌ను చూపించిన సంగతి తెలిసిందే.  అయితే ఈ సినిమా కూడా తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో హృద్యమైన కథాంశంతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

    Allu Arjun to Romance with Pooja Hegde and Catherine Tresa in Trivikram Srinivas movie pk.. నా పేరు సూర్య త‌ర్వాత ఎందుకో తెలియ‌దు కానీ చాలా సైలెంట్ అయిపోయాడు అల్లు అర్జున్. ఆర్నెళ్లుగా ఒక్క సినిమా కూడా ప‌ట్టాలెక్కించ‌లేదు బ‌న్నీ. త్రివిక్ర‌మ్ సినిమాను కూడా జ‌న‌వ‌రిలోనే క‌న్ఫ‌ర్మ్ చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్‌పైకి తీసుకెళ్ల‌లేదు. allu arjun,allu arjun twitter,allu arjun trivikram movie,allu arjun pooja hegde,allu arjun catherine tresa,allu arjun movies,allu arjun sukumar movie,allu arjun dj movie pooja hegde,allu arjun photos,అల్లు అర్జున్,అల్లు అర్జున్ పూజా హెగ్డే,అల్లు అర్జున్ కేథరిన్ థ్రెసా,అల్లు అర్జున్ సినిమాలు,అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్
    అల్లు అర్జున్ కేథరిన్ థ్రెసా


    అయితే అల్లు అర్జున్ గత సినిమా నాపేరు సూర్య సరిగా ఆడలేదు..దీంతో  హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు బన్ని..చూడాలి మరీ ఎంత వరకూ ఈ సెంటిమెంట్ వర్కఅవుట్ అవుతుందో..
    First published:

    అగ్ర కథనాలు