మహేష్ బాబు AMB థియేటర్‌లో మెగా ఫ్యామిలీ సందడి..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన AMB సినిమాలో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో అల్లు ఫ్యామిలీ సందడి చేసారు.

news18-telugu
Updated: December 4, 2019, 12:08 PM IST
మహేష్ బాబు AMB థియేటర్‌లో మెగా ఫ్యామిలీ సందడి..
AMBలో సందడి చేసిన మెగా ఫ్యామిలీ (Instagram/Photo)
  • Share this:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు సంబంధించిన AMB సినిమాలో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌తో అల్లు ఫ్యామిలీ సందడి చేసారు. నిన్న సుస్మిత భర్త పుట్టినరోజు సందర్భంగా మెగా, అల్లు కుటుంబాలు కలిసి AMB లో సినిమా చూసారు. సినిమా గ్యాప్‌లో అంతా కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ దంపతులతో పాటు అల్లు అర్జున్ అన్నయ్య అల్లు వెంకటేష్ దంపతులు, శిరీష్‌తో పాటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్,నిహారిక, చిరు చిన్నకూతురు శ్రీజతో పాటు చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో పాటు పలవురు కుటుంబ సభ్యులు ఈ గ్యాంగ్‌లో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కారణంగా రామ్ చరణ్ హైదరాబాద్‌లో లేకపోవడంతో ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. మరోవైపు రామ్ చరణ్ భార్య.. ఉపాసన కూడా ఈవెంట్‌కు హాజరు కాలేకపోయింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ .. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఒక సినిమ ా చేస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ హీరోగా  మారుతి దర్శకత్వంలో నటించిన ‘ప్రతిరోజూ పండగే’ ఈ నెల 20న విడుదల కానుంది. 

View this post on Instagram
 

Happy birthday Vish!! Always a fantabulous time with family around. Thank you all for making it special?? major missing @alwaysramcharan , @upasanakaminenikonidela and @panja_vaishnav_tej #cousinscomefirst #famjam #familyfirst #besthusbandever #enoughhashtags


A post shared by Sushmita (@sushmitakonidela) on
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>