రామ్ చరణ్ సహా ఒకే ఫ్రేములో మెగా ఫ్యామిలీ మెంబర్స్.. దేనికోసమో తెలుసా..

ఎపుడు సినిమాలతో బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన కజిన్స్‌తో దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

news18-telugu
Updated: June 24, 2019, 10:07 AM IST
రామ్ చరణ్ సహా ఒకే ఫ్రేములో మెగా ఫ్యామిలీ మెంబర్స్.. దేనికోసమో తెలుసా..
మెగా ఫ్యామిలీ కజిన్స్‌తో రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటోస్)
news18-telugu
Updated: June 24, 2019, 10:07 AM IST
ఎపుడు సినిమాలతో బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన కజిన్స్‌తో దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఎపుడు ఎంత బిజీగా ఉన్న మనిషీ జీవితంలో కుటుంబం, స్నేహితుల విలువ వెలకట్టలేనందూ మెసేజ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా రామ్ చరణ్.. తన చెల్లెల్లు శ్రీజ,నిహారికలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి సందడి చేసిన ఫోటోలను షేర్ చేసాడు. ప్రెజెంట్ ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీ విషయానికొస్తే.. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి పెద్ద క్రికెట్ టీమే ఉంది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్‌లు హీరోలుగా ఉన్నారు. మరోవైపు నాగబాబు జబర్దస్త్ కామెడీ షో హోస్ట్‌‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక నిహారిక, కళ్యాణ్ దేవ్ సినీ ఇండస్ట్రీలో తమ లక్‌ను పరీక్షించుకుంటున్నారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ తమ్ముడు.. వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

Mega Family Member In One Frame Along with Ram Charan,ram charan,mega family,mega family photos,ram charan twitter,ram charan instagram,ram charan facebook,varun tej,kalyan dev,sai dharam tej,niharika,srija,mega family diwali celebrations,ram charan rare photos,sai dharam tej,mega family diwali pics,ram charan about mega family,mega family videos,mega family heroes,mega family updates,ram charan about mega family celebrations,ram charan movies,chiranjeevi,mega family unseen pics,ram charan about pawan kalyan,ram charan unseen pics,ram charan family,rrr,rrr ram charan,rajamouli rrr ram charan,రామ్ చరణ్,రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ,సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్,కళ్యాణ్ దేవ్,శ్రీజ,నిహారిక కొణిదెల,మెగా ఫ్యామిలీ ఫోటోస్,
చెల్లెల్లు నిహారిక,శ్రీజతో రామ్ చరణ్ (ట్విట్టర్ ఫోటోస్)

రామ్ చరణ్ తేజ్.. షేర్  చేసిన పిక్‌లో వైష్ణవ్ తేజ్ తప్పించి మిగతా మెగా ఫ్యామిలీకి చెందిన అందరు ఉన్నారు. ఈ ఫోటోలను షేర్  చేసిన రామ్ చరణ్.. దగ్గరి స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపడంలో ఉన్న సంతోషం మరెక్కడా ఉండదన్నారు. మనిషి జీవితంలో ఆనందానికి ముఖ్యమైన సోర్స్ ఇదే అని చెప్పుకొచ్చాడు.

Mega Family Member In One Frame Along with Ram Charan,ram charan,mega family,mega family photos,ram charan twitter,ram charan instagram,ram charan facebook,varun tej,kalyan dev,sai dharam tej,niharika,srija,mega family diwali celebrations,ram charan rare photos,sai dharam tej,mega family diwali pics,ram charan about mega family,mega family videos,mega family heroes,mega family updates,ram charan about mega family celebrations,ram charan movies,chiranjeevi,mega family unseen pics,ram charan about pawan kalyan,ram charan unseen pics,ram charan family,rrr,rrr ram charan,rajamouli rrr ram charan,రామ్ చరణ్,రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ,మెగా ఫ్యామిలీ,సాయి ధరమ్ తేజ్,వరుణ్ తేజ్,కళ్యాణ్ దేవ్,శ్రీజ,నిహారిక కొణిదెల,మెగా ఫ్యామిలీ ఫోటోస్,
మెగా ఫ్యామిలీ కజిన్స్ (ట్విట్టర్ ఫోటోస్)
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. మరోవైపు వరుణ్ తేజ్.. వాల్మీకీ సినిమాతో బిజీగా ఉంటే, సాయి ధరమ్ తేజ్ మారుతి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు కమిటైయ్యాడు. ఇంకోవైపు వైష్ణవ్ తేజ్..తన తొలి చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇక ఫ్రేములో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ను మెగాభిమానుల ఆనంద పడుతున్నారు.
First published: June 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...