చిరంజీవితో కాలేదు.. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌కు మాత్రం సాధ్యం అయింది..

చిరంజీవి,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్ (Twitter/Photo)

అవును నలబై ఏళ్లకు పైగా కొనసాగుతున్న చిరంజీవి సినీ కెరీర్‌లో సాధ్యం కానిది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం సాధ్యం అయింది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
అవును నలబై ఏళ్లకు పైగా కొనసాగుతున్న చిరంజీవి సినీ కెరీర్‌లో సాధ్యం కానిది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ మాత్రం సాధ్యం అయింది. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి తన కెరీర్‌లో తమిళం, హిందీ,మలయాళం, కన్నడ సహా పలు భాషల్లో హిట్టైన ఎన్నో సినిమాలను తెలుగులో రీమేక్ చేసాడు. ఎన్ని సినిమాలు రీమేక్ చేసినా.. బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్ పాత్రలో మాత్రం నటించలేదు. ఇక బిగ్‌బీ నటించిన ‘ముఖద్దర్ కా సికిందర్’ తెలుగు రీమేక్‌ ‘ప్రేమ తరంగాలు’ సినిమాలో చిరు నటించినా.. అందులో అమితాబ్ బచ్చన్ పాత్ర కాకుండా.. వినోద్ ఖన్నా క్యారెక్టర్‌ను తెలుగులో చేసాడు చిరు. అటు చిరంజీవి హీరోగా నటించిన ‘చట్టానికి కళ్లులేవు’ సినిమా హిందీ రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ నటించినా.. చిరంజీవి నటించిన పాత్రలో అమితాబ్ బచ్చన్ చేయలేదు. ఈ రకంగా చిరంజీవి హిందీలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయాడు. కానీ వీళ్లిద్దరు  తొలిసారి ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

mega family heroes ram charan pawan kalyan act amitabh bachchan remakes not chiranjeevi,pawan kalyan,chiranjeevi,ram charan,ram charan pawan kalyan chiranjeevi,chiranjeevi amitabh bachchan big b chiranjeevi pawan kalyan ram charan,ram charan instagram,ram charan facebook,ram charan twitter,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiru,megastar chiranjeevi,pawan kalyan instagram,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan janasena,janasena,amitabh bachchan twitter,amitabh bachchan instagram,amitabh bachchan facebook,amitabh bachchan mega heroes remakes,bollywood,tollywood,hindi cinema,pink telugu remake,అమితాబ్ బచ్చన్,చిరంజీవి,రామ్ చరణ్,పవన్ కళ్యాణ్,అమితాబ్ బచ్చన్ చిరంజీవి రామ్ చరణ్ పవన్ కళ్యాణ్,అమితాబ్ బచ్చన్ పాత్రలో చిరంజీవి
అమితాబ్, చిరు,పవన్,రామ్ చరణ్(Twitter/Photo)


అదే రామ్ చరణ్ విషయానికొస్తే.. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘జంజీర్’ సినిమాను హిందీలో అదే టైటిల్‌తో ‘జంజీర్’గా రీమేక్ చేసాడు. బిగ్‌బీ చేసిన పాత్రను  హిందీలో తాను పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు.  ఇక అప్పట్లో అమితాబ్ ‘జంజీర్’ సినిమాను అన్నగారైన ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’గా రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు.

Ram Charan opens about his Bollywood journey and shared his feelings on Zanjeer movie flop pk రామ్ చరణ్‌కు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేదు. మెగాస్టార్ తనయుడిగా వచ్చి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఆరేళ్ల కింద బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. sye raa,sye raa teaser,ram charan,ram charan instagram,ram charan hindi movies,ram charan rrr movie,ram charan zanjeer movie,ram charan bollywood movie,ram charan movies,ram charan sye raa,ram charan bollywood movies,ram charan zanjeer flop,telugu cinema,రామ్ చరణ్,రామ్ చరణ్ జంజీర్,రామ్ చరణ్ హిందీ సినిమా,రామ్ చరణ్ చిరంజీవి,రామ్ చరణ్ సైరా సినిమా
జంజీర్ మూవీ (యూట్యూబ్ క్రెడిట్)


ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. తన సినీ కెరీర్‌లో ఎన్నో రీమేక్‌లు చేసిన పవర్ స్టార్.. అమితాబ్ బచ్చన్ నటించిన ఏ సినిమా రీమేక్ చేయలేదు. కానీ ఇపుడు హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్రలో నటించిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘లాయర్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

pawan kalyan pink remake shooting postponed due to these reasons,pawan kalyan,boney kapoor,pawan kalyan boney kapoor,pawan kalyan serious about boney kapoor dil raju,pink remake,pawan kalyan new movie,pawan kalyan latest news,pawan kalyan pink remake,pawan kalyan speech,power star pawan kalyan,jhanvi kapoor,pawan kalyan next movie,pawan kalyan movies,pawan kalyan live,pawan kalyan fans,sridevi and boney kapoor,pawan kalyan re entry,pawan kalyan re entry in movies,pawan kalyan long march,pawan kalyan songs,pawan kalyan pink,pawan kalyan craze,pawan kalyan twitter,pawan kalyan instagram,boney kapoor twitter,boney kapoor instagram,పవన్ కళ్యాణ్,దిల్ రాజు,బోనీ కపూర్,దిల్ రాజు బోనీ కపూర్,బోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్,బోనీ కపూర్ పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్


ఈ రకంగా చిరంజీవికి తన సినీ కెరీర్‌ మొత్తంలో అమితాబ్ బచ్చన్ చేసిన ఏ పాత్రను తెలుగులో చేయలేకపోయాడు. అదే ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ మాత్రం అమితాబ్ పాత్రలో నటించాడు. మరో హీరో పవన్ కళ్యాణ్.. బిగ్ బీ పాత్రలో నటించబోవడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published: