అన్నయ్య చిరంజీవితో ఆ పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డ నాగబాబు..

నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరింజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. అన్న చిరంజీవితో కలిసి కొన్నిసినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు.తాజాగా నాగాబాబు..చిరంజీవితో నటించిన అంజి సినిమా విషయంలో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పారు. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: June 19, 2019, 10:05 AM IST
అన్నయ్య చిరంజీవితో ఆ పాత్ర చేయడానికి చాలా ఇబ్బంది పడ్డ నాగబాబు..
అన్నయ్య చిరంజీవితో నాగబాబు
news18-telugu
Updated: June 19, 2019, 10:05 AM IST
నాగబాబు.. నటుడిగా, నిర్మాతగా.. అంతకుమించి మెగాస్టార్ చిరింజీవి తమ్ముడిగా.. పవన్ కళ్యాణ్ అన్నగా, ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగా ఎంతోమందికి చేరువయ్యారు. అన్న చిరంజీవితో కలిసి కొన్నిసినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఏ విషయంలో నైనా తనకు అన్న చిరంజీవి స్ఫూర్తి అని చెబుతుంటారు నాగబాబు.అంతేకాదు తన అన్న అడుగుజాడల్లో నడవడానికే రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రస్తావించారు నాగబాబు. ఇటీవల చిరంజీవి ఓ సందర్భంలో నాగబాబుతో తన అనుబంధాన్ని గురించి ప్రశ్నించగా తన పాత సంగతులను గుర్తు చేసుకున్నారు చిరు.తనకు నాగబాబు తో వున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ ఒక సంఘటన చెప్పుకొచ్చారు .. ‘అంజి’ సినిమాలో చిరంజీవితో కలసి నాగబాబు నటించిన విషయం తెలిసిందే . ఈ సినిమాలో చిరంజీవిని పెంచి పెద్ద చేసిన వ్యక్తిగా పెద్దయ్య అనే పాత్రలో నటించారు నాగబాబు. ఈ పాత్రలో నాగబాబు కొన్ని సన్నివేశాలలో చిరంజీవిని ‘ఒరేయ్’, ‘ఏరా’ అంటూ పిలవాల్సి ఉండగా, తాను ఆలా తన అన్నయ్యను పిలువనేనని అలాంటి సన్నివేశాలు చేయలేనని చెప్పారట నాగబాబు. ఈ విషయాన్ని చిత్ర బృందం చిరు దగ్గర ప్రస్తావించగా...ఆయన ఒచ్చి ‘మనం కేవలం ఆ పాత్రల్లో నటిస్తున్నామంతే. పర్వాలేదు పిలువు’ అని సర్ది చెబితేగాని ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పాడు నాగబాబు.

Mega Brother Nagababu Very Nervous To Act With megastar chiranjeevi anji movie..here are the details,naga babu jabardasth judge nagababu,nagababu chiranjeevi,megastar chiranjeevi,nagababu youtube channel,nagababu twitter,nagababu instagram,chiranjeevi twitter,chiraneevi instagram,chiranjeevi facebook,jabardasth controversy,naga babu comments on jabardasth comedy show, naga babu interesting comments on chirnjeevi rudraveena movie, naga babu sensational Comments on chiranjeevi interesting comments, naga babu sensational Comments on chiranjeevi pawan kalyan, naga babu comments on chammak chandra,jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు,నాగబాబు చిరంజీవి,చిరంజీవి,నాగబాబు,రుద్రవీణ సినిమా పై నాగ బాబు కామెంట్స్, చిరంజీవి రుద్రవీణ సినిమాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, రుద్రవీణ సినిమా పై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు, చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా,
‘అంజి’ సినిమాలో చిరంజీవి,నాగబాబు (యూట్యూబ్ క్రెడిట్)


నిర్మాతగా నాగబాబు విషయానికొస్తే.... అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిరంజీవి హీరోగా ‘రుద్రవీణ’ ‘త్రినేత్రుడు’, ‘ముగ్గురు మునగాళ్లు’, ‘బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు నిర్మించాడు. అందులో ‘బావగారు బాగున్నారా’ మాత్రమే కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మిగతా సినిమాలు కమర్షియల్‌గా ఫేయిల్యూర్స్‌గా నిలిచాయి. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును తీవ్రంగా నష్టపరిచాయి. ఈ దెబ్బలతో నాగబాబు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నాడు.

First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...