నిహారిక పెళ్లి విషయమై మొదటిసారి స్పందించిన నాగబాబు..

నిహారిక పెళ్లిపై స్పందించిన నాగబాబు (Twitter/Photo)

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. తాజాగా నిహారిక పెళ్లిపై నాగబాబు స్పందించారు.

 • Share this:
  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఒకరి తర్వాత మరొకరు వరుసగా పెళ్లి పీఠలు ఎక్కుతున్నారు. ఇప్పటికే దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ కూడా పెళ్లి చేసుకొని ఒకింటి వారయ్యారు. ఇంకోవైపు హీరో రానా దగ్గుబాటి కూడా త్వరలో మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. అటు నితిన్ కూడా ఈ నెలలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు.  ఇన్ని రోజులు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. కానీ ఇప్పట్లో ఈ మహామ్మారి తగ్గేలా లేకపోవడంతో ఒక్కొక్కరిగా కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో తమ వివాహాలను కానేచ్చే పనిలో పడ్డారు. తాజాగా నాగబాబు నిహారిక పెళ్లిపై స్పందించారు. నిహారిక పెళ్లి జొన్నలగడ్డ చైతన్యతో జరగనుంది. ఈమె ఈ విషయాన్ని తనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే కూడా. నిహారిక కాబోయే భర్త అతడి పేరు జొన్నలగడ్డ చైతన్య అని.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తున్నారు. మెగా కుటుంబానికి జొన్నలగడ్డ చైతన్య ఫ్యామిలీకి మంచి అనుబంధమే ఉంది. ఆ కారణంగా నిహారికి వాళ్ల ఇంటి కోడలు కాబోతుంది. వీరి పెళ్లి జరగడానికి మెగాస్టార్ చిరంజీవి వెనకాల తంతు అంతా నడిపించారు. తాజాగా నాగబాబు తన కూతురు పెళ్లిపై స్పందించారు. తన కూతురు నిహారిక పెళ్లి ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలకు లోబడే చేస్తానన్నారు.

  mega brother nagababu responds about niharika konidela marriage with jonnalagadda chaitanya,niharika konidela twitter,niharika konidela instagram,Chaitanya Jonnalagadda niharika,niharika konidela chaitanya jonnalagadda,niharika konidela marriage,niharika konidela confirms her marriage,niharika konidela,niharika marriage,niharika konidela marriage news,niharika konidela husband,niharika konidela wedding,niharika konidela marriage latest news,niharika konidela husband name,niharika konidela wedding news,niharika konidela wedding date,niharika konidela husband photo,niharika konidela to get married,niharika marriage news,niharika,niharika marriage video,niharika konidela marriage when,niharika konidela fiancee photo,నిహారిక,నిహారిక కొణిదెల పెళ్లి,నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ
  కాబోయే భర్తతో నిహారిక (Instagram/Photo)


  ఏదో హడావుడిగా పూర్తి చేయాలనుకోవడం లేదని నాగబాబు అన్నారు. అయితే మెగా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు నిహారిక, చైతన్యల నిశ్చితార్ధం ఆగష్టు 13న జరిగే అవకాశాలున్నాయి. పెళ్లి డేట్ పై మాత్రం స్పష్టత రాలేదు. వీలైతే.. డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉంది.
  First published: