మెగా బ్రదర్ నాగబాబు న్యూ ఇయర్ ప్లాన్ అదిరిందిగా..

అవును మెగా బ్రదర్ నాగబాబు న్యూ ఇయర్‌ 2020ను కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

news18-telugu
Updated: January 1, 2020, 8:15 AM IST
మెగా బ్రదర్ నాగబాబు న్యూ ఇయర్ ప్లాన్ అదిరిందిగా..
నాగబాబు (Facebook/Photo)
  • Share this:
అవును మెగా బ్రదర్ నాగబాబు న్యూ ఇయర్‌ను కొత్తగా ప్లాన్ చేసుకుంటున్నాడు. గతేడాది విషయానికొస్తే.. నాగబాబుకు ఎక్కువగా నిరాశ పరిచిందనే చెప్పాలి. ముఖ్యంగా 2019లో తమ్ముడు జనసేన పార్టీ తరుపున తొలిసారి నర్సాపురం ఎంపీ స్థానానికి ఎన్నికల్లో పోటీ చేసారు. కానీ ఈ ఎలక్షన్స్‌లో జనసేన ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టలేకపోయింది. దీంతో నాగబాబు కాస్త డీలా పడ్డాడు. ఎన్నికల్లో ఓడిపోయిన నర్సాపురం ప్రజలకు దగ్గర ఉంటానని అప్పట్లో చెప్పాడు. కానీ 2020లో నర్సాపురం నియోజకవర్గానికి నెలలో కొన్ని రోజులైన కేటాయించాలని నిర్ణయించుకున్నాడట. అంతేకాదు జనసేనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. అంతేకాదు అభిమానుల తరుపున కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే కొన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాటిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెేళ్లెలా ప్రణాళికలు రచిస్తున్నాడట.

Nagababu sensational comments on media who misleads Pawan Kalyan statement over Disha episode pk పవన్ కల్యాణ్ గురించి కొన్ని రోజులుగా ఓ మీడియా సంస్థ విషప్రచారం చేస్తుందని ధ్వజమెత్తాడు మెగా బ్రదర్ నాగబాబు. ఈ మధ్యే దిశ నిందితులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. nagababu media house,nagababu sakshi media,nagababu ys jagan,nagababu pawan kalyan disha episode,naga babu,naga babu political future,naga babu jabardasth comedy show,naga babu extra jabardasth comedy show,naga babu twitter,naga babu facebook,naga babu pawan kalyan,naga babu janasena,naga babu janasena review meeting,naga babu janasena review meeting vijayawada,pawan kalyan janasena review meeting,janasena defeat,janasena review meetings,telugu cinema,pawan kalyan naga babu comments,nagababu,ys jagan mohan reddy,nagababu ap cm ys jagan mohan reddy,jabardasth comedy show,jabardasth nagababu,nagababu pawan kalyan janasena,pawan kalyan,ap assembly elections 2019,ap news,ap elections,ap politics,janasena party,janasena,జనసేన అధినేత,పవన్ కల్యాణ్,జనసేన పార్టీ,నాగబాబు,పవన్ కల్యాణ్ ఓటమి,ఏపీ రాజకీయాలు,ఏపీ న్యూస్,జనసేన,వైయస్ జగన్ మోహన్ రెడ్డి,వైయ్ జగన్ నాగబాబు,సాక్షి మీడియాపై ఫైర్ అయిన నాగబాబు,పవన్ కళ్యాణ్ నాగబాబు,నాగబాబు పవన్ కళ్యాణ్,నాగబాబు జనసేన రివ్యూ మీటింగ్,జనసేన రివ్యూ మీటింగ్ పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,
పవన్ కళ్యాణ్, నాగబాబు (File)


అంతేకాదు గతేడాదిలో తనకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన జబర్ధస్త్ కామెడీ షోను గుడ్ బై చెప్పడం మీడియా వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. అదే సమయంలో  జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’, ‘అదిరింది’ ప్రోగ్రామ్స్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు నాగబాబు. మల్లెమాల వాళ్లతో వచ్చిన మనస్పర్ధల కారణంగా నాగబాబు ఈ షోకు గుడ్ బై చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం మెగా బ్రదర్.. ‘అదిరింది’ ప్రోగ్రామ్‌‌పైనేతన దృష్టి సారించినట్టు సమాచారం.‘అదిరింది’ షో చూస్తుంటే.. జబర్దస్త్ షోకు సీక్వెల్‌లా ఉందనే . మొత్తంగా కొత్త సీసాలో పాత సారా అన్నట్టు జబర్ధస్త్ షోలో కమెడియన్స్ గతంలో చేసిన స్కిట్సే మరలా ఈ కొత్త షో లో చేసి చూపిస్తున్నారు. మరోవైపు క్యారెక్టర్ నచ్చితే సినిమాలు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. మొత్తానికి రాజకీయాలు, టీవీ షోలు, సినిమాలతో 2020ని నాగబాబు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 1, 2020, 8:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading