నాగబాబును నీడలా వెంటాడుతున్న జబర్ధస్త్ షో..

జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసేనా సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐతే.. తాను ఈ షో నుండి తప్పుకోవడానికి గల  కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నాగబాబు మాత్రం వాటిపై  క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు.

news18-telugu
Updated: December 6, 2019, 4:59 PM IST
నాగబాబును నీడలా వెంటాడుతున్న జబర్ధస్త్ షో..
నాగబాబు (Facebook/Photo)
  • Share this:
జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసేనా సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐతే.. తాను ఈ షో నుండి తప్పుకోవడానికి గల  కారణాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నాగబాబు మాత్రం వాటిపై  క్లారిటీ మాత్రం ఇవ్వడం లేదు. ఇక జబర్దస్త్ షోలో నాగబాబు ప్లేస్‌‌ను ఆలీ తో రీప్లేస్ చేద్దామనుకున్నారు జబర్ధస్త్ షో నిర్వాహకులు. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలు పడలేదు. దాంతో సీనియర్ హీరోలు నరేష్, సాయి కుమార్‌లను మల్లెమాల సంస్థ సంప్రదిస్తోంది. ఇప్పటికే ఈ షో గురించి వీళ్లతో మాటా మంతి నడుస్తోంది. ప్రస్తుతానికైతే.. రోజా ఒక్కరితోనే ఈ షోను కంటిన్యూ చేయాలనున్నట్టు మల్లెమాల వాళ్లు ఫిక్స్ అయ్యారు. నిజానికి జబర్దస్త్ షోలో నాగబాబు పెద్దగా నవ్వడం తప్ప మరే  పని చేయలేదని విమర్శించే వాళ్లునన్నారు. కానీ నాగబాబు ఈ షో నడిపించడానికి తెర వెనక చేసిన ప్రయత్నాలు ఇపుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ షోకు సంబంధించి కమెడియన్స్‌ను కంట్రోల్ చేయడంతో పాటు టెక్నికల్ టీమ్‌ను ఒక తాటిపై తీసుకొచ్చి ఈ షో సకాలంలో పూర్తైయ్యేటట్టు చేయడంలో నాగబాబు పాత్రను మరవలేనిదనే అందరు చెప్పుకుంటున్నారు.

After the Exit of Nagababu Jabardasth Comedians remuneration increased and jackpot for Sudheer Hyper Aadhi pk జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోలో మార్పులు చేర్పులు జోరుగా జరుగుతున్నాయి. నాగబాబు బయటికి వెళ్లిపోయిన తర్వాత మల్లెమాల ప్రొడక్షన్స్ కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు.. jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth comedians,jabardasth comedians salary,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా
నాగబాబు రోజా (Source: Youtube)


ఈ షో రికార్డింగ్ ఉదయం ప్రారంభం అయితే.. అర్ధరాత్రి వరకు నాన్ స్టాప్‌గా కొనసాగుతూనే ఉంటుంది. ఇలాంటి సమయంలో కమెడియన్స్‌కు టెక్నికల్ టీమ్‌కు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరిస్తూ.. జబర్ధస్త్ షో నిరాటంకంగా కొనసాగడంలో నాగబాబు పాత్ర మరవలేనిదంటున్నారు ఆయనతో పనిచేసిన వాళ్లు. నిజానికి ఈ షోకు నాగబాబుతో పాటు రోజా జడ్జ్‌గా వ్యవహరిస్తున్న.. ఆమె ఈ షోను పట్టించుకున్న దాఖలాలు మాత్రం లేవు. ఎందుకంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యే ఆమెకు బోలెడన్ని బాధ్యతలు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై వ్యూహాలతోనే ఆమెకు సరిపోయింది. రోజా పట్టించుకోవడం లేదన్న విషయం సరికాదు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రోజా..జబర్ధస్త్ షోకు అంత టైమ్ కేటాయించడమే ఎక్కువ అంటున్నారు ఆమె అభిమానులు. మరోవైపు జబర్ధస్త్ షో నాగబాబు ప్లేస్‌లో రావడానికి కొంత మంది సెలబ్రిటీలు ఇంట్రెస్ట్ చూపెడుతున్న మల్లెమాల సంస్థ ఈ షో చేయడం కోసం వచ్చే సెలబ్రిటీల ముందు 7పేజీల అగ్రిమెంట్‌ను సైన్ చేయాలనే కండిషన్స్ పెడుతున్నారు. ఆ కండిషన్స్ చూసి చాలా మంది ఈ షోకు జడ్జ్‌గా చేయాలనుకునే వారు కాస్త  భయపడుతున్నారని టాక్. ఏమైనా జబర్దస్త్ షోలో నాగబాబు ప్లేస్‌ను రీప్లేస్ చేసేది ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

First published: December 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు