నాగబాబు స‌డ‌న్ షాక్.. మా అసోసియేష‌న్ ఎన్నిక‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రోజురోజుకీ వేడి పెరిగిపోతుంది. మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో నాగ‌బాబు బ‌య‌టికి వ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాడో తెలియ‌దు. కానీ ఇప్పుడు వ‌చ్చి మా అసోసియేషన్ ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 8, 2019, 10:17 PM IST
నాగబాబు స‌డ‌న్ షాక్.. మా అసోసియేష‌న్ ఎన్నిక‌లపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
నాగబాబు ఫైల్ ఫోటో
  • Share this:
మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రోజురోజుకీ వేడి పెరిగిపోతుంది. మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో నాగ‌బాబు బ‌య‌టికి వ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాడో తెలియ‌దు. కానీ ఇప్పుడు వ‌చ్చి మా అసోసియేషన్ ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన తన మద్దతు నరేష్, రాజశేఖర్ ప్యానల్ కు ఉంటుందని ప్రకటించారు. దానికి కారణాలు కూడా చెప్పారు నాగబాబు. తాను ఎందుకు నరేష్ ప్యానల్‌కు సపోర్ట్ చేస్తున్నాను అనేది వివరించారు ఈయన.
Mega Brother Naga Babu Sensational Comments on MAA Association and Shivaji Raja, Srikanth pk.. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రోజురోజుకీ వేడి పెరిగిపోతుంది. మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో నాగ‌బాబు బ‌య‌టికి వ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాడో తెలియ‌దు. కానీ ఇప్పుడు వ‌చ్చి మా అసోసియేషన్ ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. maa elections 2019 twitter,maa elections 2019,maa elections rajashekar naresh,maa elections,naga babu comments on maa elections 2019,jabardasth judge naga babu comments,jabardasth comedy show,naga babu shivaji raja srikanth,naga babu sri reddy,telugu cinema,నాగబాబు,నాగబాబు కామెంట్స్,నాగబాబు మా అసోసియేషన్ ఎన్నికలు,మా అసోసియేషన్ ఎన్నికలు 2019 నాగబాబు శివాజీ రాజా,నాగబాబు నరేష్ రాజశేఖర్,తెలుగు సినిమా
నాగబాబు మా ఎన్నికలు

మా అధ్యక్ష పదవి అనేది ఒక్కరు ఒక్కసారి మాత్రమే చేయాలని.. రెండోసారి చేయడం తనకు నచ్చదని చెప్పారు నాగబాబు. ప్రతి ఒక్కరికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలని.. అందుకే తాను నరేష్, రాజశేఖర్ కు సపోర్ట్ చేస్తున్నానని నాగబాబు చెప్పారు. తాను అధ్య‌క్షుడిగా ఉన్న‌పుడు కూడా రెండోసారి చేయ‌మంటే చేయ‌న‌ని చెప్పాన‌ని చెప్పారు నాగ‌బాబు. దానికి తోడు ఈ ప్యానల్లో జీవిత గారికి మంచి హోదా ఇస్తున్నారని.. ఆడవాళ్లను గౌరవించుకోవడం మన బాధ్యత అంటున్నారు నాగబాబు. ఇప్పటివరకు మా అసోసియేషన్ లో మహిళలకు తగిన పదవి ఇవ్వలేదని.. ఇప్పుడు నరేష్ వర్గం అది చేస్తున్నారు కాబట్టి తన సపోర్ట్ వాళ్లకు ఇస్తాను అంటున్నారు నాగబాబు.

Mega Brother Naga Babu Sensational Comments on MAA Association and Shivaji Raja, Srikanth pk.. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రోజురోజుకీ వేడి పెరిగిపోతుంది. మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో నాగ‌బాబు బ‌య‌టికి వ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాడో తెలియ‌దు. కానీ ఇప్పుడు వ‌చ్చి మా అసోసియేషన్ ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. maa elections 2019 twitter,maa elections 2019,maa elections rajashekar naresh,maa elections,naga babu comments on maa elections 2019,jabardasth judge naga babu comments,jabardasth comedy show,naga babu shivaji raja srikanth,naga babu sri reddy,telugu cinema,నాగబాబు,నాగబాబు కామెంట్స్,నాగబాబు మా అసోసియేషన్ ఎన్నికలు,మా అసోసియేషన్ ఎన్నికలు 2019 నాగబాబు శివాజీ రాజా,నాగబాబు నరేష్ రాజశేఖర్,తెలుగు సినిమా
నాగబాబు మా ఎన్నికలు

వీళ్లు వచ్చి ఏదైనా కొత్తగా చేస్తారేమో.. వాళ్లకు ఎలాంటి కొత్త ఆలోచనలు ఉన్నాయేమో.. వాళ్లకు కూడా ఒక అవకాశం ఇచ్చి చూస్తే మంచిది క‌దా అంటున్నారు ఈ సీనియర్ నటులు. గతంలో జనరల్ సెక్రటరీగా నరేష్ అద్భుతమైన పనితీరు కనబరిచారు.. కాబట్టి ఆయనకు మళ్లీ మద్దతిస్తున్నాను అంటూ నాగబాబు తెలిపారు. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించిన రాజశేఖర్ గారు.. అలాగే ఒకప్పటి జంధ్యాల గారి సినిమాల‌తో పాటు ఇప్పటికీ నటిస్తున్న నరేష్ గారు.. ఎన్నో సినిమాలు తెరకెక్కించి నటించిన జీవిత గారికి తన మద్దతు ఇస్తున్నాను అంటున్నారు ఈ మెగా బ్రదర్.
Mega Brother Naga Babu Sensational Comments on MAA Association and Shivaji Raja, Srikanth pk.. మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లో రోజురోజుకీ వేడి పెరిగిపోతుంది. మ‌రో 24 గంట‌ల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో నాగ‌బాబు బ‌య‌టికి వ‌చ్చాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌న ఎవ‌రికి స‌పోర్ట్ చేస్తాడో తెలియ‌దు. కానీ ఇప్పుడు వ‌చ్చి మా అసోసియేషన్ ఎన్నికలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. maa elections 2019 twitter,maa elections 2019,maa elections rajashekar naresh,maa elections,naga babu comments on maa elections 2019,jabardasth judge naga babu comments,jabardasth comedy show,naga babu shivaji raja srikanth,naga babu sri reddy,telugu cinema,నాగబాబు,నాగబాబు కామెంట్స్,నాగబాబు మా అసోసియేషన్ ఎన్నికలు,మా అసోసియేషన్ ఎన్నికలు 2019 నాగబాబు శివాజీ రాజా,నాగబాబు నరేష్ రాజశేఖర్,తెలుగు సినిమా
నాగబాబు మా ఎన్నికలుగ‌త అసోసియేష‌న్ వ‌ర్గంతో తాను డిస‌ప్పాయింట్ అయ్యాన‌ని.. ఎవ‌రు ప‌డితే వాళ్లు వ‌చ్చి మా అసోసియేష‌న్ గురించి నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతుంటే వాళ్లు చూస్తూ ఉన్నారు కానీ యాక్ష‌న్ తీసుకోలేద‌ని చెప్పారు నాగ‌బాబు. అందుకే ఈ ఒక్క విష‌యంలో తాను నిరాశ‌ప‌డ్డాన‌ని చెప్పారు నాగ‌బాబు. మీడియా కూడా అప్పుడు మా కు వ్య‌తిరేకంగా మాట్లాడితే న‌రేష్, జీవిత గారు మాట్లాడార‌ని గుర్తు చేసారు నాగ‌బాబు. ఈ సారి కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే వాళ్లేం చేస్తారో కూడా తెలుస్తుంది క‌దా.. అలా కాకుండా ముందే మీరు చేయ‌లేర‌ని చెప్ప‌డం మంచిది కాద‌న్నారు నాగ‌బాబు.
First published: March 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>