వాల్మీకి సినిమాపై నాగబాబు రియాక్షన్.. వరుణ్ తేజ్‌ను చూస్తుంటే..

వాల్మీకి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గద్దలకొండ గణేష్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో గద్దలకొండ గణేష్ బద్ధల్ బాసింగాలు చేస్తున్నాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 8:39 PM IST
వాల్మీకి సినిమాపై నాగబాబు రియాక్షన్.. వరుణ్ తేజ్‌ను చూస్తుంటే..
నాగబాబు వాల్మీకి వరుణ్ తేజ్ (Source: Twitter)
  • Share this:
వాల్మీకి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గద్దలకొండ గణేష్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో గద్దలకొండ గణేష్ బద్ధల్ బాసింగాలు చేస్తున్నాడు. అక్కడ విజిల్స్ వేయిస్తున్నాడు కూడా. ఈ చిత్రం విడుదలైన రోజే సక్సెస్ మీట్ కూడా పెట్టేసారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఇందులో వరుణ్ తేజ్ నటన చూసి అంతా ఫిదా అయిపోతున్నారు. అసలు వరుణ్ ఇంతగా ఎలా మారిపోయాడ్రా బాబూ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ముఖ్యంగా గద్దలకొండ గణేష్ పాత్రకు ప్రాణం పోసాడు వరుణ్.
Mega Brother Naga Babu reaction over Varun Tej acting skills in Valmiki movie pk వాల్మీకి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గద్దలకొండ గణేష్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో గద్దలకొండ గణేష్ బద్ధల్ బాసింగాలు చేస్తున్నాడు. Gaddalakonda Ganesh Success Meet,Gaddalakonda Ganesh movie review,valmiki movie success meet,valmiki movie review,valmiki collections,naga babu varun tej,varun tej Gaddalakonda Ganesh,naga babu comments on varun tej,valmiki movie 1st day collections,naga babu movies,telugu cinema,వాల్మీకి,గద్దలకొండ గణేష్,గద్దలకొండ గణేష్ రివ్యూ,గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్,నాగబాబు వరుణ్ తేజ్
‘గద్దలకొండ గణేష్‌గా వరుణ్ తేజ్ (Twitter/Photo)

ఇక ఇప్పుడు ఈ చిత్రం చూసిన తర్వాత నాగబాబు కూడా రియాక్ట్ అయ్యాడు. ఇందులో తన కొడుకు నటన చూసి పొంగిపోయాడు మెగా బ్రదర్. వరుణ్ బాబు నటన చూసిన తర్వాత నోట మాట రాలేదని.. ఓ తండ్రిగా తనకు ఇంతకంటే కావాల్సిందేం ఇంకేం లేదంటున్నాడు ఈయన. వరస విజయాలతో దుమ్ము లేపుతున్న వరుణ్ తేజ్.. ఇప్పుడు వాల్మీకితో కూడా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసేలా కనిపిస్తున్నాడు.
Mega Brother Naga Babu reaction over Varun Tej acting skills in Valmiki movie pk వాల్మీకి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. గద్దలకొండ గణేష్‌గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో గద్దలకొండ గణేష్ బద్ధల్ బాసింగాలు చేస్తున్నాడు. Gaddalakonda Ganesh Success Meet,Gaddalakonda Ganesh movie review,valmiki movie success meet,valmiki movie review,valmiki collections,naga babu varun tej,varun tej Gaddalakonda Ganesh,naga babu comments on varun tej,valmiki movie 1st day collections,naga babu movies,telugu cinema,వాల్మీకి,గద్దలకొండ గణేష్,గద్దలకొండ గణేష్ రివ్యూ,గద్దలకొండ గణేష్ సక్సెస్ మీట్,నాగబాబు వరుణ్ తేజ్
నాగబాబు వాల్మీకి వరుణ్ తేజ్ (Source: Twitter)

అక్టోబర్ 2న సైరా వచ్చేంత వరకు.. అంటే మరో రెండు వారాలు సినిమాలేం లేవు కాబట్టి కచ్చితంగా కమర్షియల్‌గా కూడా వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తుంది. 25 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం వసూళ్ల విషయంలో రప్ఫాడించడం ఖాయం అయిపోయింది. ఇప్పుడు నటన విషయంలో కూడా అందరితోనూ ప్రశంసలు అందుకుంటున్నాడు వరుణ్ తేజ్. మరి మిగిలిన మెగా హీరోలు చూసిన తర్వాత వరుణ్ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారో చూడాలిక.
First published: September 20, 2019, 8:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading