‘మీకు మాత్రమే చెప్తా’ ట్విట్టర్ రివ్యూ... ఎలా ఉందంటే..

Meeku Maathrame Cheptha Twitter Review : విజయ్ దేవకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా వస్తోన్నకామెడీ చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతోంది.

news18-telugu
Updated: November 1, 2019, 9:08 AM IST
‘మీకు మాత్రమే చెప్తా’ ట్విట్టర్ రివ్యూ... ఎలా ఉందంటే..
Twitter
  • Share this:
Meeku Maathrame Cheptha Twitter Review : విజయ్ దేవకొండ నిర్మాతగా తరుణ్ భాస్కర్ హీరోగా వస్తోన్నకామెడీ చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతోంది. కాగా ఇప్పటికే ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రీమియర్స్, బెనిఫిట్ షోస్ పడిపోయాయ్. మరీ ఈసినిమాను  చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాల్నీ పంచుకొంటున్నారు. నెటిజన్స్.. అభిప్రాయం ప్రకారం.. ‘మీకు మాత్రమే చెప్తా’ మంచి ఫన్ రైడ్ మూవీ అని.. హాయిగా నవ్వుకోవచ్చు తెలుస్తోంది. ఈ కథ ఈ తరాన్ని కనెక్ట్ అయ్యేలా ఉండటంతో పాటు ఫ్రెష్ గాను ఉందంటున్నారు. హీరోగా నటించిన తరుణ్ భాస్కర్ కూడా తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడని తెలుస్తోంది. ఈ సినిమాలో తరుణ్‌తో పాటు మిగితా పాత్రల్లో వాణి భోజన్, అనసూయ, అభినవ్ గోమటం నటించారు. షమీర్ సుల్తాన్ దర్శకుడు.HappyBirthdayAishwarya : ఐశ్వర్య రాయ్ అలనాటి అందాలు.. మైమరిచిపోవాల్సిందే..
First published: November 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు