హోమ్ /వార్తలు /సినిమా /

‘డిస్కో రాజా’ మోషన్ పోస్టర్ విడుదల.. రవితేజ మరో ప్రయోగం..

‘డిస్కో రాజా’ మోషన్ పోస్టర్ విడుదల.. రవితేజ మరో ప్రయోగం..

డిస్కో రాజా టైటిల్

డిస్కో రాజా టైటిల్

బర్త్ డే నాడు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు రవితేజ. వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్ర మోషన్ పోస్టర్ జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కుతుంది.

ఇంకా చదవండి ...

బర్త్ డే నాడు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు రవితేజ. వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌టికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇక ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్ జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

Ravi Teja Romancing with Nabha Natesh, Payal rajput, Priyanka.. అవును.. నమ్మడానికి కాస్త వింతగా అనిపించినా ఇదే నిజం ఇప్పుడు. అప్పట్లో బన్నీ ఇద్దరమ్మాయిలతో అంటే ఇప్పుడు రవితేజ ముగ్గురమ్మాయిలతో అంటున్నాడు. వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌టికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వచ్చిన మాస్ రాజా ఒక్క హిట్ కొట్టలేదు. Ravi teja vi anand movie, ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,nikhil,allu shirish,First Look, Srinu, Vaitla, Mythri Movie Makesr, Tollywood News, రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా ప్రియాంక జవాల్కర్ రవితేజ,రవితేజ, ముగ్గురు హీరోయిన్లు. విఐ ఆనంద్,డిస్కోరాజా, నభా నటేష్, టాలీవుడ్ న్యూస్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీనువైట్ల, థమన్, అమర్ అక్బర్ ఆంటోని, ఫస్ట్ లుక్, ఇలియానా
రవితేజ విఐ ఆనంద్

సైన్స్‌తో ఏదైనా సాధ్యమే.. గుడ్, బ్యాడ్, క్రేజీ అంటూ మోషన్ పోస్టర్ అదిరిపోయింది. ఇది చూస్తుంటే మళ్లీ ప్రయోగమే చేస్తున్నట్లు అర్థమైపోతుంది. ఆ మధ్య శీనువైట్ల‌ "అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ" సినిమాతో బిజీగా ఉన్న రవితేజ.. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. "ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా".. "ఒక్కక్ష‌ణం" లాంటి భిన్న‌మైన సినిమాలు చేసిన విఐ ఆనంద్‌తో సినిమాకు క‌మిటయ్యాడు ర‌వితేజ‌. ఇందులో ఈయ‌న ముగ్గురు హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తున్నాడు. "నేల‌టికెట్" నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తైపోయింది.

Mass Raja Ravi Teja, VI Anand movie titled as Disco Raja logo launched kp.. బర్త్ డే నాడు అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడు రవితేజ. వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ చిత్ర టైటిల్ లోగో జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. Ravi teja vi anand movie, Ravi teja vi anand movie disco raja,ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,nikhil,allu shirish,First Look, Srinu, Vaitla, Mythri Movie Makesr, Tollywood News, రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా ప్రియాంక జవాల్కర్ రవితేజ,రవితేజ, ముగ్గురు హీరోయిన్లు. విఐ ఆనంద్,డిస్కోరాజా, నభా నటేష్, టాలీవుడ్ న్యూస్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీనువైట్ల, థమన్, అమర్ అక్బర్ ఆంటోని, ఫస్ట్ లుక్, ఇలియానా
రవితేజ పాయల్ ప్రియాంక జవాల్కర్ నభా నటేష్

"న‌న్ను దోచుకుందువ‌టే" ఫేమ్ న‌భా న‌టేష్ ఓ హీరోయిన్‌గా క‌న్ఫ‌ర్మ్ అయింది. మ‌రో హీరోయిన్‌గా ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ నటిస్తుంది. ఇక ఇప్పుడు మూడో ముద్దుగుమ్మగా రాయలసీమ బ్యూటీ.. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జవాల్కర్‌ను తీసుకున్నారు. ఇదిలా ఉంటే త‌న కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు ర‌వితేజ‌. సైన్స్ ఫిక్షన్ కథగా ఇది వస్తుంది. మ‌రోసారి థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్. ఇదే ఏడాది విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. ముగ్గురు హీరోయిన్ల‌తో మాస్ రాజా చేయ‌బోయే రొమాన్స్ ఎలా ఉండ‌బోతుందో..?

డిస్కో రాజా మోషన్ పోస్టర్..

' isDesktop="true" id="47922" youtubeid="fPutmKoTkoo" category="movies">

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు