నాగార్జున కళ్లు తెరిపించిన మన్మథుడు 2.. అదిరిపోయే ఫ్యూచర్ ప్లాన్..

నాగార్జున మొన్నటి వరకు బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా ఉన్నాడు. ఈయన తన సినిమాలను కూడా పక్కనబెట్టి ఒప్పుకున్న బిగ్ బాస్ పూర్తి చేసాడు. ఈ సీజన్ పూర్తై కూడా నెల రోజులవుతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 7, 2019, 1:57 PM IST
నాగార్జున కళ్లు తెరిపించిన మన్మథుడు 2.. అదిరిపోయే ఫ్యూచర్ ప్లాన్..
నాగార్జున (File Photo)
  • Share this:
నాగార్జున మొన్నటి వరకు బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా ఉన్నాడు. ఈయన తన సినిమాలను కూడా పక్కనబెట్టి ఒప్పుకున్న బిగ్ బాస్ పూర్తి చేసాడు. ఈ సీజన్ పూర్తై కూడా నెల రోజులవుతుంది. దాంతో నెక్ట్స్ ఏం చేస్తాడు.. ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా నాగార్జున ఎలాంటి సినిమా చేయబోతున్నాడో తెలియక తికమకపడుతున్నారు అక్కినేని అభిమానులు. మన్మథుడు 2 సినిమాతో ఈయనకు పరాజయం మాత్రమే కాకుండా విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు నాగ్. దాంతో పవర్ ఫుల్ పోలీస్ డ్రామాతో రాబోతున్నాడు ఈ సీనియర్ హీరో.

Nagarjuna Akkineni fans waiting for his next announcement and Senior hero eying on remake pk నాగార్జున కొన్ని రోజులుగా బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా ఉన్నాడు. ఈయన తన సినిమాలను కూడా పక్కనబెట్టి ఒప్పుకున్న బిగ్ బాస్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సీజన్ కూడా పూర్తైపోయింది. Nagarjuna Akkineni,Nagarjuna Akkineni twitter,Nagarjuna Akkineni movies,Nagarjuna Akkineni instagram,Nagarjuna Akkineni manmadhudu 2,Nagarjuna Akkineni samantha akkineni,bigg boss 3,bigg boss 3 telugu,samantha plays key role in nagarjuna's Manmad hudu 2 Sequel,nagarjuna,nagarjuna samantha,nagarjuna twitter,ngarjuna instagram,samantha instagram,samantha twitter,samantha nagarjuna naga chaitanya akkineni,samantha,naga chaitanya,samantha akkineni,nagarjuna fun with samantha,akkineni nagarjuna,raju gari gadhi 2,samantha wedding,nagachaithanya samantha,nagarjuna movie updates,nagarjuna movies,nagarjuna manmadhudu 2 movie,nagarjuna rakul movie,nagarjuna new movie,nagarjuna movie first look,manam,nagarjuna new movie updates,samantha nagarjuna,samantha movies,nagarjuna samantha,samantha new movie,samantha cardriver,nagarjuna samantha manamadhudu sequel,tollywood,telugu cinema,నాగార్జున,నాగార్జున మన్మథుడు 2,నాగార్జున మన్మథుడు సీక్వెల్,నాగార్జున సమంత మన్మథుడు 2,నాగార్జున ట్విట్టర్,సమంత ట్విట్టర్,నాగార్జున సమంత నాగ చైతన్య,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
మన్మథుడు 2 ఫైల్ ఫోటో (Source: Twitter)

తమ హీరో ఎందుకు ఇలాంటి సినిమా చేసాడంటూ బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 60 ఏళ్ల వయసులో నాగ్ చేసిన మన్మథుడు 2 ప్రయోగం అస్సలు నచ్చలేదు సరికదా విమర్శలు తీసుకొచ్చే సరికి ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో పడిపోయాడు ఈ సీనియర్ హీరో. సాక్షాత్తు కోడలు సమంతకు కూడా నాగార్జున చేసిన సినిమా నచ్చలేదు. ఇక ఇప్పుడు బంగార్రాజు సినిమాతో రావాలని చూస్తున్నాడు నాగార్జున. అయితే ప్రస్తుతం ఈయన ఆలోచనలను బట్టి చూస్తుంటే నాగ్ ఈ చిత్రం నుంచి కాస్త గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తర్వాతి సినిమాను యాక్షన్ డ్రామాగా ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున.

Nagarjuna Akkineni fans waiting for his next announcement and Senior hero eying on remake pk నాగార్జున కొన్ని రోజులుగా బిగ్ బాస్ తప్ప మరో ఆలోచన లేకుండా ఉన్నాడు. ఈయన తన సినిమాలను కూడా పక్కనబెట్టి ఒప్పుకున్న బిగ్ బాస్ పూర్తి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సీజన్ కూడా పూర్తైపోయింది. Nagarjuna Akkineni,Nagarjuna Akkineni twitter,Nagarjuna Akkineni movies,Nagarjuna Akkineni instagram,Nagarjuna Akkineni manmadhudu 2,Nagarjuna Akkineni samantha akkineni,bigg boss 3,bigg boss 3 telugu,samantha plays key role in nagarjuna's Manmad hudu 2 Sequel,nagarjuna,nagarjuna samantha,nagarjuna twitter,ngarjuna instagram,samantha instagram,samantha twitter,samantha nagarjuna naga chaitanya akkineni,samantha,naga chaitanya,samantha akkineni,nagarjuna fun with samantha,akkineni nagarjuna,raju gari gadhi 2,samantha wedding,nagachaithanya samantha,nagarjuna movie updates,nagarjuna movies,nagarjuna manmadhudu 2 movie,nagarjuna rakul movie,nagarjuna new movie,nagarjuna movie first look,manam,nagarjuna new movie updates,samantha nagarjuna,samantha movies,nagarjuna samantha,samantha new movie,samantha cardriver,nagarjuna samantha manamadhudu sequel,tollywood,telugu cinema,నాగార్జున,నాగార్జున మన్మథుడు 2,నాగార్జున మన్మథుడు సీక్వెల్,నాగార్జున సమంత మన్మథుడు 2,నాగార్జున ట్విట్టర్,సమంత ట్విట్టర్,నాగార్జున సమంత నాగ చైతన్య,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
నాగార్జున, సమంత ఫైల్ ఫోటో

నిజానికి మన్మథుడు 2 తర్వాత బంగార్రాజు సినిమా చేయాలనుకున్నాడు నాగ్. కానీ మన్మథడు 2 తర్వాత వెంటనే అలాంటి సినిమా చేస్తే మంచిది కాదని ఆలోచిస్తున్నాడు నాగ్. అందుకే కాస్త హూందాతనం ఉన్న పాత్ర కోసం చూసి.. సోలోమెన్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఆయనతో సినిమా చేయబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో విజయం అందుకుంటానని ధీమాగా చెబుతున్నాడు నాగార్జున. గతంలో నాగ్ పోలీస్ డ్రస్ వేసినపుడు చాలా వరకు విజయం సాధించాడు. మరిప్పుడు ఏం జరుగుతుందో..?
First published: December 7, 2019, 1:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading