అపుడు త్రివిక్రమ్.. ఇపుడు రకుల్ తో మన్మథుడు రగడ..

తాజాగా రకుల్ పై నాగార్జున కొప్పడినట్టు వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయమై నాగార్జున స్పందించారు.

news18-telugu
Updated: August 7, 2019, 8:46 PM IST
అపుడు త్రివిక్రమ్.. ఇపుడు రకుల్ తో మన్మథుడు రగడ..
రకుల్,నాగార్జున,త్రివిక్రమ్ (ఫైల్)
  • Share this:
నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మన్మథుడు2’. తాజాగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగార్జున‌ను త్రివిక్రమ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా చురకలు అంటించిన సంగతి తెలిసిందే. సాధారణంగా నాగార్జున వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ముఖ్యంగా మాటల యుద్ధానికి కూడా దూరమే. ఆయన తన సినిమాలు.. తన పనులతోనే బిజీగా ఉంటాడు. కానీ ఇప్పుడు మన్మథుడు 2 సాక్షిగా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఈయనకేమైనా చెడిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. మన్మథుడు 2 ప్రీ రిలీజ్ వేడుకలో తన ఒరిజినల్ సినిమా గురించి చాలా పొగిడాడు. అంతేకాదు ఆ సినిమాకు పని చేసిన విజయ్ భాస్కర్, దేవీ శ్రీ ప్రసాద్‌లను కూడా తన వేడుకకు పిలిచాడు నాగార్జున.

Nagarjuna Akkineni ignored Manmadhudu movie writer Trivikram Srinivas and talks about only Vijaya Bhaskar pk ఇప్పుడు ఈ వార్తలు ఇండస్ట్రీలో చాలానే వినిపిస్తున్నాయి. సాధారణంగా నాగార్జున వివాదాలకు చాలా దూరంగా ఉంటాడు. ముఖ్యంగా మాటల యుద్ధానికి కూడా దూరమే. ఆయన తన సినిమాలు.. తన పనులతోనే బిజీగా ఉంటాడు. Nagarjuna Akkineni,Nagarjuna Akkineni twitter,Nagarjuna Akkineni instagram,Nagarjuna Akkineni manmadhudu 2 movie,manmadhudu 2 movie release,manmadhudu 2 movie censor,manmadhudu 2 movie hot scenes,nagarjuna akkineni trivikram,nagarjuna trivikram war,telugu cinema,నాగార్జున అక్కినేని,నాగార్జున అక్కినేని మన్మథుడు,నాగార్జున అక్కినేని త్రివిక్రమ్ శ్రీనివాస్,తెలుగు సినిమా,నాగార్జున విజయ భాస్కర్ కే
నాగార్జున త్రివిక్రమ్ ఫైల్ ఫోటో


అందులో భాగంగానే తన కెరీర్‌లో మన్మథుడు ఎంత గొప్ప సినిమానో చెప్పాడు. అయితే మన్మథుడు సినిమా అంత బాగా రావడానికి.. అందులో పంచ్ డైలాగులు అంత బాగా పేలడానికి కారణం విజయ్ భాస్కర్ అంటూ చెప్పుకొచ్చాడు నాగ్. ఇదే ఇప్పుడు త్రివిక్రమ్ అభిమానులకు నచ్చడం లేదు. చిన్నపిల్లాడిని అడిగినా కూడా మన్మథుడు సినిమాలో త్రివిక్రమ్ పాత్ర గురించి చెప్తాడు. ఆయన డైలాగులు.. మాటలు.. స్క్రీన్ ప్లే సినిమాకు ఎంతగా హెల్ప్ అయ్యాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా రకుల్ పై నాగార్జున కొప్పడినట్టు వార్తలు వినబడుతున్నాయి. ఈ విషయమై నాగార్జున స్పందించారు. నేను రకుల్‌ను కోప్పడినట్టు వచ్చిన వార్తల్లో అసలు నిజమే లేదు. ఆమె తెలుగు బాగా నేర్చుకుంటుంది. మంచి అంకిత భావం ఉన్న నటి. మా ఇద్దరికి సెట్లో గొడవైన విషయం కేవలం రూమర్లు మాత్రమే కొట్టి పారేసారు.

 

First published: August 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...