వయసు పెరిగినా, కొందరు హాటు అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంటారు. అలాంటి ముదురు అందాల భామలో లిస్టులో మోడల్, సినీ నటి, ఫిట్నెస్ ఫ్రీక్ మందిరా బేడి ముందుంటుంది. ఖాళీ సమయాల్లో ఫిట్నెస్ ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో హల్చల్ చేసే మందిరా బేడి ఈ మధ్య సాగర తీరాన్ని అందులో ఇసుకలో పరువాల అరబోతను మరచిపోయిందేమో అని అందరూ అనుకున్నారు. అబ్బే అదేం లేదు. ఘాటు అందాలను విందు చేయడంలో లేటు చేయను అని ఆంటూ లేటెస్ట్గా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ హాటు ఫొటోను షేర్ చేసింది. అది కూడా బికినీలో. 48 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా.. అందంగా ఉండటం.. హాటు అందాలతో చంపేయడం మందిరా బేడీకే చెల్లుతుందబ్బా అని అభిమానులు ఈ బికినీ ఫోటోను చూసి మతులు చెడగొట్టుకుంటున్నారు.
డస్కీ బ్యూటీ పసుపు బికినీ స్టిల్ చూస్తుంటే సముద్ర ఆల తీరాన్ని తాకేలా ఉందని కొందరు రసిక ప్రియలు అంటున్నారు. అయితే ఏ బీచ్‌లో ఈ స్టిల్‌లో మతులు పోగొట్టానో మాత్రం మందిరా బేడి తన ఇన్‌స్టాలో వెల్లడించలేదు. అప్పుడెప్పుడో షారూక్, కాజల్ దిల్వాలే దుల్హనియా లేజాయేంగేలో చిన్న పాత్రలో నటించిన మందిరా బేడి గత పదిహేనేళ్లుగా సినిమాలపై పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసింది. వరుస సినిమాల్లోనూ నటించింది. గత ఏడాది విడుదలైన ప్యాన్ ఇండియా మూవీ సాహోలోనూ కీలకమైన పాత్రలో మందిరా బేడీ నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సీనియర్ భామ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది.
ఇప్పటికే మందిరా బేడి, రాజ్ కౌషల్ దంపతులుకు వీర్ అనే కుమారుడు ఉండగా.. రీసెంట్గా నాలుగేళ్ల తార అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఈ విషయంపై పలువురు మందిరా బేడీకి పలువురు అభినందనలు తెలియజేశారు కూడా.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.