హోమ్ /వార్తలు /సినిమా /

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మంచు విష్ణు, మోహన్ బాబు సంచలనం..

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మంచు విష్ణు, మోహన్ బాబు సంచలనం..

మంచు విష్ణు వివేకానంద రెడ్డి

మంచు విష్ణు వివేకానంద రెడ్డి

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ట్రెండింగ్ న‌డుస్తుంది. ఈయ‌న హ‌త్య సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. అస‌లు ఎవ‌రు ఈయ‌న్ని చంపి ఉంటారో తెలియక పోలీసులు కూడా త‌మ విచార‌ణ ముమ్మ‌రం చేస్తున్నారు.

    ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ట్రెండింగ్ న‌డుస్తుంది. ఈయ‌న హ‌త్య సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. అస‌లు ఎవ‌రు ఈయ‌న్ని చంపి ఉంటారో తెలియక పోలీసులు కూడా త‌మ విచార‌ణ ముమ్మ‌రం చేస్తున్నారు. రాజ‌కీయంగా కూడా వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్య కొత్త చ‌ర్చ‌ల‌కు దారి తీస్తుంది. ఓ వైపు చంద్ర‌బాబు ప్ర‌భుత్వమే త‌మ బాబాయిని హ‌త్య చేయించింద‌ని జ‌గ‌న్ ఆరోపిస్తుంటే.. మ‌రోవైపు కాదు సొంత బాబాయిని కూడా ఓట్ల కోసం చంపేసి శ‌వ‌రాజ‌కీయం చేస్తున్నాడంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌ల అస్త్రాలు గుప్పిస్తున్నారు అధికార ప‌క్షం.

    Manchu Vishnu Sensational Comments on YS Vivekananda Reddy murder in Twitter pk.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ట్రెండింగ్ న‌డుస్తుంది. ఈయ‌న హ‌త్య సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. అస‌లు ఎవ‌రు ఈయ‌న్ని చంపి ఉంటారో తెలియక పోలీసులు కూడా త‌మ విచార‌ణ ముమ్మ‌రం చేస్తున్నారు. ys vivekananda reddy death,ys vivekananda reddy murder,ys vivekananda reddy,ys vivekananda reddy death manchu vishnu,manchu vishnu twitter,ys vivekananda reddy mohan babu,manchu vishnu comments on ys vivekananda reddy murder,mohan babu comments on ys vivekananda reddy murder,ys vivekananda reddy ys jagan mohan reddy,telugu cinema,మంచు విష్ణు,వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు,మంచు విష్ణు ట్విట్టర్,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
    మంచు ఫ్యామిలీ

    ఏదేమైనా ఇప్పుడు ఓ పార్టీ మ‌రో పార్టీని ఇష్ట‌మొచ్చిన‌ట్లు తిట్టుకుంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో వైఎస్ వివేకానంద రెడ్డి హ‌త్యపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఈ హీరో. వైఎస్ వివేక అంకుల్ చ‌నిపోవ‌డం చాలా బాధ క‌లిగించింది. ఆయ‌న్ని అంత దారుణంగా చంపేయ‌డం క‌న్నీరు పెట్టించింది. ఆయ‌న్ని చంపిన వాళ్ల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుకున్నాడు విష్ణు. ఇదిలా ఉంటే ఈయ‌న మ‌ర‌ణాన్ని ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్న వాళ్ల‌పై సీరియ‌స్ అయ్యాడు మంచు వార‌బ్బాయి.

    Manchu Vishnu Sensational Comments on YS Vivekananda Reddy murder in Twitter pk.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి ట్రెండింగ్ న‌డుస్తుంది. ఈయ‌న హ‌త్య సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. అస‌లు ఎవ‌రు ఈయ‌న్ని చంపి ఉంటారో తెలియక పోలీసులు కూడా త‌మ విచార‌ణ ముమ్మ‌రం చేస్తున్నారు. ys vivekananda reddy death,ys vivekananda reddy murder,ys vivekananda reddy,ys vivekananda reddy death manchu vishnu,manchu vishnu twitter,ys vivekananda reddy mohan babu,manchu vishnu comments on ys vivekananda reddy murder,mohan babu comments on ys vivekananda reddy murder,ys vivekananda reddy ys jagan mohan reddy,telugu cinema,మంచు విష్ణు,వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు,మంచు విష్ణు ట్విట్టర్,వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు
    మంచు ఫ్యామిలీ

    పొద్దున్నుంచీ టీవీలో చూస్తున్నాను.. వైఎస్ వివేకానంద రెడ్డి అంకుల్ చావును కూడా ఎవ‌రికి తోచిన‌ట్లు వాళ్లు మాట్లాడేస్తున్నారు.. ఇదంతా చూస్తుంటే మాన‌వ‌త్వం మంట క‌లిసిపోయింద‌ని అర్థ‌మైపోతుంది. మంచు విష్ణు ఇంత‌గా రియాక్ట్ కావ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఇప్పుడు చ‌నిపోయిన వైఎస్ వివేకానంద రెడ్డి.. మంచు విష్ణుకు మామ అవుతాడు.

    ఆయ‌న భార్య విరోనికాకు స్వ‌యాన బాబాయ్ అవుతాడు. అందుకే వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై ఇంత‌గా రియాక్ట్ అయ్యాడు విష్ణు. ఆయ‌న‌తో పాటు మోహ‌న్ బాబు కూడా వైఎస్ వివేక మ‌ర‌ణం గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు. పై నుంచి దేవుడు అన్నీ చూస్తున్నాడ‌ని.. ఎవ‌ర్నీ వ‌దిలిపెట్ట‌డ‌ని చెప్పాడు క‌లెక్ష‌న్ కింగ్. మొత్తానికి విష్ణు రియాక్ష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది.

    First published:

    Tags: Manchu Family, Manchu Vishnu, Telugu Cinema, Tollywood, YS Vivekananda reddy

    ఉత్తమ కథలు