Manchu Lakshmi: తెలుగు సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మీ గురించి తెలినోలే లేరు. మంచు ఫ్యామిలీ నుండి తొలి నటిగా పరిచయమైనా మంచు లక్ష్మి పలు సినిమాలలో నటించింది. కానీ అంత సక్సెస్ అందుకోలేదు.ఇక ఆమె తెలుగు భాషతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా లో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటుంది. తన సంబంధించిన విషయాలను, ఫోటోలను, వీడియోలను అభిమానులతో బాగా షేర్ చేసుకుంటుంది.
View this post on Instagram
నిన్న యోగ డే, మ్యూజిక్ డే సందర్భంగా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని యోగా ఫోటోలను, డాన్స్ వీడియోను షేర్ చేసుకుంది. అందులో సారీ తో నాభి అందాలతో తెగ స్టెప్ లతో ఆకట్టుకుంది. పైగా పిచ్చిగా ఉండండి.. పిచ్చెక్కించండి.. ఎవరు చూడనట్లు నృత్యం చేయండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారగా నెటిజనులు తన ఎనర్జీ ని చూసి షాక్ అవుతున్నారు. మరి మంచు లక్ష్మి డ్యాన్స్ పై మీ స్పందన ఏమిటి..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Lakshmi, Manchu vishu, Social Media, Tollywood, World music day