హోమ్ /వార్తలు /సినిమా /

తండ్రి మోహన్ బాబు పుట్టినరోజున మంచు విష్ణు, మనోజ్‌లు ఏం చేసారో తెలుసా..

తండ్రి మోహన్ బాబు పుట్టినరోజున మంచు విష్ణు, మనోజ్‌లు ఏం చేసారో తెలుసా..

మంచు విష్ణు,మోహన్ బాబు

మంచు విష్ణు,మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసులుగా అడుగుపెట్టిన మంచు విష్ణు, మనోజ్‌లు తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లో అడుగుపెట్టారు. అంతేకాదు తండ్రి లాగే సమాజ సేవ చేస్తున్నారు. నిన్న మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు తనయులు మరోసారి మంచి మనుసును చాటుకున్నారు.

ఇంకా చదవండి ...

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసులుగా అడుగుపెట్టిన మంచు విష్ణు, మనోజ్‌లు తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లో అడుగుపెట్టారు. అంతేకాదు తండ్రి లాగే సమాజ సేవ చేస్తున్నారు. నిన్న మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు తనయులు మరోసారి మంచి మనుసును చాటుకున్నారు. తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు తిరుపతిలోని రుయా ఆస్పత్రికి రూ.కోటి విరాళం అందజేయనున్నట్టు ప్రకటించాడు.ఈ విరాళంను వచ్చే మూడేళ్ళలో దశలవారీగా ఆసుపత్రి అభివృద్ధికి ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఆసుపత్రిలో అత్యాధునిక సౌకర్యాలతో ఐసీయూ, ఎమర్జీన్సీ వార్డు, ఓపిడి బ్లాక్స్ నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో రుయా ఆసుపత్రి అధికారులకు చెక్ ను అందచేశారు. మరోవైపు మంచు మనోజ్ తన తండ్రి బర్త్ డే గిఫ్ట్‌గా సిరిసిల్లకు చెందిన అశ్విత అనే పేద బాలికను దత్తత తీసుకున్నాడు. అంతేకాదు ఆమెను చదువుకయ్యే ఖర్చుతో పాటు అన్ని వసతలు కల్పిస్తామని చెప్పాడు.

Manchu brothers vishnu,manoj surprising birthday gift to his father mohan babu,కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటవారసులుగా అడుగుపెట్టిన మంచు విష్ణు, మనోజ్‌లు తండ్రి అడుగుజాడల్లో సినిమాల్లో అడుగుపెట్టారు. అంతేకాదు తండ్రి లాగే సమాజ సేవ చేస్తున్నారు. నిన్న మోహన్ బాబు బర్త్ డే సందర్భంగా మోహన్ బాబు తనయులు మరోసారి మంచి మనుసును చాటుకున్నారు.mohan babu,mohanbabu birth day,mohan babu birth day gift, manchu manoj, manchu vishnu, ruiya hospital, manchu vishnu manoj mohan babu,heling to orphan girl,tollywood news,telugu cinema,మోహన్ బాబు,మోహన్ బాబు బర్త్ డే,మోహన్ బాబు బర్గ్ డే గిఫ్ట్,మంచు మనోజ్,మంచు విష్ణు,మోహన్ బాబు కు బర్త్ డే గిఫ్ ఇచ్చిన మంచు విష్ణు మనోజ్,రుయా ఆస్పత్రి,మంచు విష్ణు రుయా ఆస్పత్రి,మనోజ్ దత్తత,మోహన్ బాబు మంచు మనోజ్ విష్ణు దత్తత బర్త్ డే వేడుకలు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా
మంచు మనోజ్(ఫేస్‌బుక్ ఫోటో)

అంతేకాదు ఐఏఎస్ కావాలన్న ఆమె కలలను నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టారు.

ఏది ఏమైనా తండ్రి పుట్టినరోజు సందర్భంగా మంచు బ్రదర్స్ చేసిన ఈ పనిని సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసిస్తున్నారు.

First published:

Tags: Manchu Family, Manchu Lakshmi, Manchu Manoj, Manchu Vishnu, Mohan Babu

ఉత్తమ కథలు