61 ఏళ్ళ నటిపై 37 ఏళ్ళ వ్యక్తి రేప్.. మలయాళ ఇండస్ట్రీలో సంచలనం..

ఇండస్ట్రీలో రోజురోజుకీ అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ బయట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చివరికి కచ్చితంగా మళ్లీ అదే పాత పాట జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 3:12 PM IST
61 ఏళ్ళ నటిపై 37 ఏళ్ళ వ్యక్తి రేప్.. మలయాళ ఇండస్ట్రీలో సంచలనం..
హోటల్ గదిలో సీక్రెట్ కెమెరాలు
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 12, 2019, 3:12 PM IST
ఇండస్ట్రీలో రోజురోజుకీ అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ బయట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చివరికి కచ్చితంగా మళ్లీ అదే పాత పాట జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. తాజాగా మలయాళ టీవీ ఇండస్ట్రీలో అంతా సిగ్గుతో తల దించుకునే సంఘటన జరిగింది. సీరియల్స్‌తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఒకరు.. తనను ఒకడు లైంగికంగా వేధించాడంటూ పోలీసు ఫిర్యాదు చేసింది. ఆమెకు 61 ఏళ్ళు ఉండటం గమనార్హం. ఆ నటి తనపై ఓ 37 ఏళ్ల వ్యక్తి రేప్ అటెంప్ట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఎర్నాకులం ప్రాంతంలో ఉండే సియా అనే వ్యక్తి ఫోన్ చేసి.. తనతో స్నేహం పెంచుకున్నాడని.. ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ బహుమతిగా ఇస్తానని చెప్పి తనను వాడుకున్నాడని సంచలన ఆరోపణలు చేసింది ఆ సదరు నటి.

61 year Malayalam actress Sex video leaked online and the actress files complaint in Kerala Police station pk.. ఇండస్ట్రీలో రోజురోజుకీ అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ బయట వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా చివరికి కచ్చితంగా మళ్లీ అదే పాత పాట జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మరోసారి ఇదే జరిగింది. sex video leaked,malayalam actress sexual harassment,sex video leaked online,malayalam actress sex video leaked,police case malayalam actress,actress sex video,telugu cinema,malayalam cinema,casting couch,మలయాళ సినిమా,మలయాళ హీరోయిన్‌పై లైంగిక వేధింపులు,మలయాళ నటి సెక్స్ వీడియో,మలయాళ సినిమా
రహస్య కెమెరాలతో వీడియోలు (నమూనా చిత్రం)


పోలీసులు కూడా ఈ కేసును ప్రత్యేకంగా తీసుకున్నారు. సియా తనను తోట్టపల్లిలోని ఓ హోటల్ రూమ్‌తో పాటు మరికొన్ని ప్రదేశాలకు తీసుకెళ్లి తనను లైంగికంగా వాడుకున్నాడని.. అంతేకాకుండా తన ఫోన్‌లో సెక్స్ వీడియోలను చిత్రీకరించి భర్తకు, కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వారికి కూడా పంపించాడని ఆ ఫిర్యాదులో చెప్పడం గమనార్హం. అంతేకాదు.. కొన్ని రోజుల కిందే ఈ మలయాళ నటికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అయిపోయింది. అందుకే మరో ఆప్షన్ లేక ఇప్పుడు పోలీసులకు విషయం చెప్పింది ఈ సదరు నటి. మరి ఈ కేస్ ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...