కరోనా పై పోరులో తన వంతు విరాళం ప్రకటించిన మోహన్‌లాల్..

ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం కరోనా అనే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజాగా మలయాళ సూపర్ స్టార్ తన వంతుగా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి తన వంతు విరాళం ప్రకటించారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 7, 2020, 8:54 PM IST
కరోనా పై పోరులో తన వంతు విరాళం ప్రకటించిన మోహన్‌లాల్..
మోహన్ లాల్ విరాళం (Twitter/Photo)
  • Share this:
ప్రస్తుతం మన దేశంతో పాటు ప్రపంచం కరోనా అనే పెను సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఈ మహామ్మారిని ఎదుర్కొవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు బాధ్యతగా లాక్‌డౌన్ ప్రకటించి కరోనా వైర‌స్‌ను కట్టడి చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ లాక్‌డౌన్ కారణంగా చాలా మంది నిరుపేదలకు పనిలేకుండా పోయింది. వారిని ఆదుకోవడానికి సినీ, క్రీడా, వాణిజ్య ప్రముఖలు ముందుకు వస్తున్నారు. ఎవరికీ వారు తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఈ మహామ్మారిని ఎదుర్కోవడంతో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తన వంతుగా రూ. 50 లక్షల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు.

mohanlal,mohanlal movies,pranav mohanlal,mohanlal hit songs,mohanlal interview,mohanlal mass,mohanlal songs,mohanlal latest movie,mohanlal latest interview,mohanlal hindi dubbed movies,mohanlal malayalam full movie,mohanlal tvm,mohanlal car,mohanlal son,mohanlal live,mohanlal wife,mohanlal home,mohanlal cars,mohanlal mbifl,mohanlal video,mohanlal entry,mohanlal dance,mohanlal fight,mohanlal angry,mohanlal top 10,mohanlal movie,మోహన్‌లాల్,మోహన్‌లాల్,మోహన్‌‌లాల్ 50 లక్షల విరాళం,కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి రూ 50 లక్షల విరాళం ప్రకటించిన మోహన్‌లాల్
కేరళ ముఖ్యమంత్రికి మోహన్‌లాల్ విరాళం ప్రకటించిన లేఖ (Twitter/Photo)


ఇందులో ఇలాంటి సంక్షోభ సమయంలో ప్రజలకు తన వంతుగా సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగు ఇండస్ట్రీతో పాటు తమిళనాడు, బాలీవుడ సినీనటులు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్ధిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు మోహన్ బాబు కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించి భారతీయ సినీ నటులు కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్‌లో నటించిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: April 7, 2020, 8:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading