మలైకా అరోరాకి చేదు అనుభవం... కొంపముంచిన డ్రెస్...

Video Viral : బాలీవుడ్ నుంచీ కోలీవుడ్ వరకూ ఇదే సమస్య. ఎక్స్‌పోజింగ్‌, స్కిన్‌షోలకు అలవాటుపడుతున్న సెలబ్రిటీలు... అతి ఎక్కువై చిక్కుల్లో పడుతున్నారు. మలైకా అరోరాకి కూడా అదే పరిస్థితి ఎదురైంది.

news18-telugu
Updated: November 23, 2019, 7:44 AM IST
మలైకా అరోరాకి చేదు అనుభవం... కొంపముంచిన డ్రెస్...
మలైకా అరోరా (credit - instagram)
  • Share this:
Malaika Arora : సెలబ్రిటీలు, సినిమా స్టార్స్ అన్నాక... డిజైనర్ డ్రెస్సులు, అదిరే కాస్ట్యూమ్స్‌తో పెద్ద పెద్ద ఈవెంట్లకు వెళ్లడం కామన్. బాలీవుడ్ నటి మలైకా అరోరా సైతం... సరికొత్త కాస్ట్యూమ్స్‌తో మెరిసిపోతూ... ఓ ఈవెంట్‌కి వెళ్లింది. ఇటీవల నటుడు అర్జున్ కపూర్‌తో మలైకే... చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంటే... వాళ్లిద్దరి పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద డిబేటే జరుగుతోంది. తాజాగా... నెటిజన్లు మలైకాపై విరుచుకుపడుతున్నారు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ గౌరీ ఖాన్... కాస్ట్యూమ్ డిజైన్ షాప్ ఓపెనింగ్‌కి వెళ్లిన మలైకా... డీప్ నెక్ డ్రెస్ వేసుకుంది. ఐతే... ఆ డ్రెస్‌తో ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. అంతలోనే తను వేసుకున్న డ్రెస్ వల్ల ఓవర్ ఎక్స్‌పోజింగ్ అవుతోందని గ్రహించిన మలైకా... పొరపాటును సరిదిద్దుకుంటూ... అక్కడి నుంచీ చకచకా వెళ్లిపోయింది.

మలైకా అరోరాకి చేదు అనుభవం... కొంపముంచిన డ్రెస్...


మలైకా ఆరోరాపై నెటిజన్ల ట్రోలింగ్


సమస్యేంటంటే... మలైకాపై ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆమె వేసుకున్న డ్రెస్ సరిగా లేకపోవచ్చు. తన తప్పు తెలుసుకున్నాక... ఆమె అక్కడి నుంచీ వెళ్లిపోవడాన్ని బట్టీ ఆమె తన హుందాతనాన్ని కాపాడుకుందనే అనుకోవచ్చు. కానీ... కొందరు ఫొటోగ్రాఫర్లు ... అవే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్నది ఆలోచించుకోవాల్సిన అంశం. ఆమె చేసింది తప్పే అయితే... మరి కొందరు నెటిజన్లు చేస్తున్న కామెంట్లను ఏమనుకోవాలన్న ప్రశ్న తలెత్తుతోంది. ఆ ఈవెంట్‌కి మలైకాతోపాటూ... అమృత అరోరా, కరణ్ జోహార్, అనన్యాపాండే కూడా హాజరయ్యారు.


Pics : టిక్ టాక్ బ్యూటీ జన్నత్ క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :జగన్ 6 నెలల పాలనపై పవన్ కళ్యాణ్ 6 అస్త్రాలు...

గుంటూరులో హైటెక్ వ్యభిచారం... 70 జంటలు అరెస్ట్

నిత్యానంద ఆచూకీ లభ్యం... ఆ దేశంలో...

త్వరలో కొత్త బార్లు... ఇవీ రూల్స్

Health : గుమ్మడికాయ గింజలతో 7 ఆరోగ్య ప్రయోజనాలు
Published by: Krishna Kumar N
First published: November 23, 2019, 7:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading