పెళ్లి వద్దు.. ఫుల్ ఎంజాయ్ చేద్దాం.. అర్జున్ కపూర్‌తో మలైకా..

హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 27, 2019, 3:02 PM IST
పెళ్లి వద్దు.. ఫుల్ ఎంజాయ్ చేద్దాం.. అర్జున్ కపూర్‌తో మలైకా..
అర్జున్ కపూర్ మలైకా అరోరా
  • Share this:
హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. వాళ్లే మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్. వీళ్ల రిలేషన్ చూసిన త‌ర్వాత ప్రేమ గుడ్డిది అంటారు క‌దా.. కాదు ప్రేమ గుడ్డిది మాత్ర‌మే కాదు.. చెవిటిది.. మూగ‌ది.. కుంటిది కూడా. ప్రేమ‌లో ఉన్న వాళ్లు ప్ర‌పంచాన్ని ప‌ట్టించుకోరు.. వాళ్ల‌కు ప్ర‌పంచంతో ప‌నుండ‌దు అంటారు. నిజ‌మే.. ఇప్పుడు అర్జున్ క‌పూర్‌ను చూస్తే ఇది నిజ‌మే అనిపిస్తుంది.

Arjun Kapoor Malaika Arora Love matter goes in wrong way and War between two stars pk హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. malaika arora,arjun kapoor,arjun kapoor twitter,malaika arora twitter,malaika arora arjun kapoor,malaika arora arjun kapoor war,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor dating,malaika arora arjun kapoor marriage date fixed,malaika arora arjun kapoor marriage date,malaika arora arjun kapoor wedding date,malaika arora arjun kapoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్, అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,అర్జున్ మలైకా పెళ్లి,
మలైకా అరోరా అర్జున్ కపూర్ (Twitter)

త‌న‌కంటే వ‌య‌సులో 12 ఏళ్లు పెద్ద‌దైన మ‌లైకా అరోరాతో ప్రేమ‌లో ఉన్నాడు ఈయ‌న‌. కొన్నేళ్లుగా ఈ ఇద్ద‌రూ రిలేష‌న్ షిప్‌లో ఉన్నారు.పైగా ఇప్పుడు పెళ్లికి కూడా ఇంట్లో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కొన్నాళ్లు బ‌య‌టికి తెలియ‌కుండా త‌మ బంధాన్ని సాగించిన వీళ్లిద్ద‌రూ ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలాగే క‌లుస్తున్నారు. ఎవరికి భయపడాలి.. ఎవరి కోసం భయపడాలి అన్నట్లు బ‌య‌టికి ఎక్క‌డికి వ‌చ్చినా క‌లిసే వ‌స్తున్నారు. పైగా మీడియాకు కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్‌గానే చెప్పేస్తున్నాడు అర్జున్ కపూర్. తానేం దాచాలనుకోవడం లేదని.. అంతా మీ ముందే ఉంది కదా అంటున్నాడు ఈ కుర్ర హీరో.

Arjun Kapoor opens about his relationship with Malaika Arora but says not ready for marriage pk.. హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. malaika arora arjun kapoor,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor dating,malaika arora arjun kapoor marriage date fixed,malaika arora arjun kapoor marriage date,malaika arora arjun kapoor wedding date,malaika arora arjun kapoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్, అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,అర్జున్ మలైకా పెళ్లి,
మలైకా అర్జున్ కపూర్

ఇప్పుడు త‌మ బంధాన్ని మ‌రో స్థాయికి తీసుకెళ్లాల‌ని ఫిక్సైపోయారు ఈ జోడీ. ముంబైలోని కొత్త ఇంట్లో ఇద్దరూ కలిసే ఉంటున్నారు. అయితే ఆ మూడు ముళ్ళ విషయంలో మాత్రం ఇంకా టైమ్ ఉందంటున్నాడు అర్జున్ కపూర్. కలిసి తిరగడానికి తానేం సిగ్గుపడటం లేదని.. పైగా రిలేషన్ షిప్ కూడా దాచాలని అనుకోవడం లేదని చెబుతున్నాడు అర్జున్ కపూర్. రిలేషన్ దాచుకోని వాన్ని పెళ్లి విషయం మాత్రం ఎందుకు దాచుకుంటానని ప్రశ్నిస్తున్నాడు ఈయన. తాను పెళ్లి చేసుకోడానికి ఇంకా చాలా టైమ్ ఉందంటున్నాడు ఈయన. మరోవైపు మలైకా అరోరా కూడా పెళ్లి గురించి నేరుగా తనకు ఇష్టం లేదని చెప్పేసింది.

Arjun Kapoor opens about his relationship with Malaika Arora but says not ready for marriage pk.. హిందీ ఇండ‌స్ట్రీలో ఇప్పుడు వ‌ర‌స‌గా పెళ్లిళ్ల సీజ‌న్ న‌డుస్తుంది. ప్రేమించుకున్న వాళ్లంతా పెళ్లి పీట‌లెక్కుతున్నారు. రెండు మూడేళ్లుగా అక్క‌డ వ‌ర‌స‌గా ప్రేమ వివాహాలు జ‌రుగుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఓ ప్రేమజంట మాత్రం ప్రేమకు సై.. పెళ్లికి నై అంటుంది. malaika arora arjun kapoor,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor dating,malaika arora arjun kapoor marriage date fixed,malaika arora arjun kapoor marriage date,malaika arora arjun kapoor wedding date,malaika arora arjun kapoor age,malaika arora arjun kapoor youtube,malaika arora arjun kapoor news,malaika arora arjun kapoor marriage,malaika arora arjun kapoor relationship,malaika arora,arjun kapoor,malaika arora will marry arjun kapoor,malaika arjun kapoor marriage,arjun kapoor,అర్జున్ కపూర్, అర్జున్ కపూర్ మలైకా అరోరా,మలైకా అరోరా,మలైకాతో అర్జున్ కపూర్ పెళ్లి,అర్జున్ మలైకా పెళ్లి,
అర్జున్ కపూర్ మలైకా అరోరా

పెళ్లి విషయంలో తనను అడగొద్దని.. తాను పెళ్లి చేసుకోనని చెప్పింది మలైకా అరోరా. దాంతో అర్జున్ కపూర్ కాస్త ఫీల్ అయ్యాడని చెబుతున్నాయి బాలీవుడ్ వర్గాలు. పెళ్ళి గురించి అంత ఓపెన్‌గా నో అని చెప్పడం అర్జున్ కపూర్‌కు అస్సలు నచ్చలేదని.. కనీసం ఇప్పుడు అప్పుడు అని చెప్పాలి కానీ తాను చేసుకోనంటే ఎలా అని మలైకాతో అర్జున్ వివాదానికి దిగాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రెండు కుటుంబాలు కూడా సైలెంట్ కావడం మరో విశేషం. ఇవన్నీ ఇలా ఉంటే మలైకా కొడుకు త్వరలోనే హీరోగా లాంఛ్ కాబోతున్నాడని తెలుస్తుంది.
First published: August 27, 2019, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading