‘మజిలీ’ రెండో రోజు కలెక్షన్స్.. ‘ఎఫ్2’ తర్వాత నాగ చైతన్య, సమంత రచ్చ..

చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 4:18 PM IST
‘మజిలీ’ రెండో రోజు కలెక్షన్స్.. ‘ఎఫ్2’ తర్వాత నాగ చైతన్య, సమంత రచ్చ..
మజిలీ సినిమా
  • Share this:
చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య. ఆయనకు తోడుగా సమంతను కూడా తీసుకొచ్చాడు. దాంతో ఈ భార్యాభర్తల బంధాన్ని చూడ్డానికి థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు. వీళ్లు కలిసి నటించిన మజిలీ తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసింది. ఇప్పటి వరకు నాగచైతన్య కెరీర్లోనే ఎన్నడూ లేని విధంగా తొలిరోజే 7 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం.

Majili movie Second day Collection report.. Samantha, Naga Chaitanya doing wonders at box office pk.. చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య. Majili movie,Majili movie collections,Majili movie 1st ww collections,Majili movie 2 days collections,Majili movie 2 days ww collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సినిమా కలెక్షన్స్

శైలజా రెడ్డి అల్లుడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 5.50 కోట్లు షేర్ వసూలు చేస్తే.. ఇప్పుడు మజిలీ మాత్రం రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ చిత్రం తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ తట్టుకుని మరి 4.98 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కూడా కలిపితే 7.10 కోట్లు షేర్ తీసుకొచ్చింది. ఇక రెండో రోజు కూడా మజిలీ వసూళ్లు భీభత్సంగా ఉన్నాయి. దూకుడు చూస్తుంటే సెకండ్ డే దాదాపు 5 కోట్ల వరకు షేర్ వచ్చేలా కనిపిస్తుంది. దానికి తోడు ఓవర్సీస్‌లో కూడా అద్భుతాలు చేస్తుంది ఈ చిత్రం. కాస్త స్లోగా ఉందనే టాక్ వచ్చినా కూడా చైతూ, స్యామ్ మ్యాజిక్ మజిలీకి బాగానే పనికొస్తుంది.

Majili movie Second day Collection report.. Samantha, Naga Chaitanya doing wonders at box office pk.. చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య. Majili movie,Majili movie collections,Majili movie 1st ww collections,Majili movie 2 days collections,Majili movie 2 days ww collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సినిమా కలెక్షన్స్

వాళ్ళిద్దరూ ఉండటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇది. తొలి సినిమా మాదిరే ఇందులో కూడా పెళ్లితోనే ప్రేమ మొదలవుతుందని చూపించాడు దర్శకుడు శివ. ఈ ఏడాది ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన సినిమా ఎఫ్2 మాత్రమే.

Majili movie Second day Collection report.. Samantha, Naga Chaitanya doing wonders at box office pk.. చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య. Majili movie,Majili movie collections,Majili movie 1st ww collections,Majili movie 2 days collections,Majili movie 2 days ww collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 2 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సినిమా కలెక్షన్స్

ఆ సినిమా తర్వాత కలెక్షన్ల విషయంలో ఇప్పుడు మజిలీ దూకుడు చూపిస్తుంది. 22 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఇప్పుడు దూకుడు చూస్తుంటే కచ్చితంగా తొలి వారంలోనే సినిమా సేఫ్ జోన్ రావడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఎన్నికల ఫీవర్ మరింత పెరుగుతుంది కాబట్టి దాన్ని తట్టుకుని ఎంత వరకు తట్టుకుంటుందనేది కూడా ఆసక్తికరంగా మారిందిప్పుడు.
First published: April 6, 2019, 4:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading