‘మజిలీ’ 6 డేస్ కలెక్షన్స్.. సమంత ఇమేజ్‌తో నాగ చైతన్య బ్లాక్ బస్టర్..

అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 6 రోజుల్లోనే ఈ చిత్రం 28 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 9:39 PM IST
‘మజిలీ’ 6 డేస్ కలెక్షన్స్.. సమంత ఇమేజ్‌తో నాగ చైతన్య బ్లాక్ బస్టర్..
మజిలీ సినిమా ఫోటోస్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 11, 2019, 9:39 PM IST
అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 6 రోజుల్లోనే ఈ చిత్రం 28 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 20 కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ చిత్రం. ఇక్కడ 16 కోట్లకు సినిమాను అమ్మేసారు. ఇప్పటికే పెట్టుబడి చాలా చోట్ల వెనక్కి వచ్చేయడమే కాకుండా లాభాలు తీసుకొచ్చింది మజిలీ. ఆరో రోజు కూడా నైజాంలో కోటి రూపాయల షేర్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల్లోనే ఈ సినిమా 30 కోట్ల మార్క్ అందుకుని.. సంచలనం సృష్టించేలా కనిపిస్తుంది.

Majili 4 days WW collections.. Naga Chaitanya, Samantha movie strikes gold at box office pk.. అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. నాలుగు రోజుల్లోనే సేఫ్ జోన్‌కు వచ్చి ఐదో రోజు నుంచి లాభాల బాట పట్టిస్తుంది ఈ చిత్రం. Majili movie collections,Majili movie 4 days collections,Majili movie 4 days ww collections,Majili movie 4 days ap&ts collections,majili movie twitter,majili movie instagram,Majili movie,Majili movie worldwide collections,Majili movie 4 days worldwide collections,Majili collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 4 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సక్సెస్ మీట్


ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. అక్కడ ఇప్పటికే 3.2 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. అయినా చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య. ఆయనకు తోడుగా సమంతను కూడా తీసుకొచ్చాడు. దాంతో ఈ భార్యాభర్తల బంధాన్ని చూడ్డానికి థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు.

Majili 4 days WW collections.. Naga Chaitanya, Samantha movie strikes gold at box office pk.. అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. నాలుగు రోజుల్లోనే సేఫ్ జోన్‌కు వచ్చి ఐదో రోజు నుంచి లాభాల బాట పట్టిస్తుంది ఈ చిత్రం. Majili movie collections,Majili movie 4 days collections,Majili movie 4 days ww collections,Majili movie 4 days ap&ts collections,majili movie twitter,majili movie instagram,Majili movie,Majili movie worldwide collections,Majili movie 4 days worldwide collections,Majili collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 4 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సినిమా




శైలజా రెడ్డి అల్లుడు జస్ట్ ఓకే అనిపించడంతో ఇప్పుడు మజిలీ సినిమాతో కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు చైతూ. కాస్త స్లోగా ఉందనే టాక్ వచ్చినా కూడా చైతూ, స్యామ్ మ్యాజిక్ మజిలీకి బాగానే పనికొస్తుంది. తొలి వీకెండ్ అంతా మజిలీ హవానే కనిపించింది. వాళ్ళిద్దరూ ఉండటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత నాగ చైతన్యకు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది.

Majili 4 days WW collections.. Naga Chaitanya, Samantha movie strikes gold at box office pk.. అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. నాలుగు రోజుల్లోనే సేఫ్ జోన్‌కు వచ్చి ఐదో రోజు నుంచి లాభాల బాట పట్టిస్తుంది ఈ చిత్రం. Majili movie collections,Majili movie 4 days collections,Majili movie 4 days ww collections,Majili movie 4 days ap&ts collections,majili movie twitter,majili movie instagram,Majili movie,Majili movie worldwide collections,Majili movie 4 days worldwide collections,Majili collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 4 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ పోస్టర్ Photo: Twitter


తొలి సినిమా మాదిరే ఇందులో కూడా పెళ్లితోనే ప్రేమ మొదలవుతుందని చూపించాడు దర్శకుడు శివ. ఈ ఏడాది ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన సినిమా ఎఫ్2 మాత్రమే. ఆ సినిమా తర్వాత కలెక్షన్ల విషయంలో ఇప్పుడు మజిలీ దూకుడు చూపిస్తుంది. రెండో వారంలో చిత్రలహరి సినిమా రూపంలో మజిలీకి పోటీ ఉంది. దాంతో ఈ సినిమాను తట్టుకుని నిలబడితే కచ్చితంగా రెండు వారాల్లో 50 కోట్ల ఖాతాలో మజిలీ పరుగులు తీయడం ఖాయం. మొత్తానికి చూడాలిక.. మజిలీ చివరి వరకు ఎంత దూరం ప్రయాణిస్తుందో..?
First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...