‘మజిలీ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ‘చిత్రలహరి’ వచ్చినా దూకుడు తగ్గట్లేదుగా..

అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 7 రోజుల్లోనే ఈ చిత్రం 28 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 13, 2019, 8:13 AM IST
‘మజిలీ’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. ‘చిత్రలహరి’ వచ్చినా దూకుడు తగ్గట్లేదుగా..
మజిలీ పోస్టర్ Photo: Twitter
  • Share this:
అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 7 రోజుల్లోనే ఈ చిత్రం 28 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 20 కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ చిత్రం. ఇక్కడ 16 కోట్లకు సినిమాను అమ్మేసారు. ఇప్పటికే పెట్టుబడి చాలా చోట్ల వెనక్కి వచ్చేయడమే కాకుండా లాభాలు తీసుకొచ్చింది మజిలీ. ఏడో రోజు కూడా నైజాంలో కోటి రూపాయల షేర్ వసూలు చేసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 8 రోజుల్లోనే ఈ సినిమా 30 కోట్ల మార్క్ అందుకుని.. సంచలనం సృష్టించింది.

Majili 4 days WW collections.. Naga Chaitanya, Samantha movie strikes gold at box office pk.. అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. నాలుగు రోజుల్లోనే సేఫ్ జోన్‌కు వచ్చి ఐదో రోజు నుంచి లాభాల బాట పట్టిస్తుంది ఈ చిత్రం. Majili movie collections,Majili movie 4 days collections,Majili movie 4 days ww collections,Majili movie 4 days ap&ts collections,majili movie twitter,majili movie instagram,Majili movie,Majili movie worldwide collections,Majili movie 4 days worldwide collections,Majili collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 4 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సక్సెస్ మీట్

ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం రప్ఫాడిస్తుంది. అక్కడ ఇప్పటికే 3.2 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. అయినా చాలా రోజులైంది బాక్సాఫీస్ దగ్గర కొత్త సినిమా సందడి కనిపించక. వచ్చిన సినిమా వచ్చినట్లు వచ్చి పోతుంటే ఇప్పుడు వచ్చే సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసేలా ఉండాలని టైమ్ చూసుకుని మరి వచ్చారు నాగ చైతన్య. ఆయనకు తోడుగా సమంతను కూడా తీసుకొచ్చాడు. దాంతో ఈ భార్యాభర్తల బంధాన్ని చూడ్డానికి థియేటర్స్ వైపు క్యూ కడుతున్నారు ప్రేక్షకులు.

Majili 4 days WW collections.. Naga Chaitanya, Samantha movie strikes gold at box office pk.. అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. నాలుగు రోజుల్లోనే సేఫ్ జోన్‌కు వచ్చి ఐదో రోజు నుంచి లాభాల బాట పట్టిస్తుంది ఈ చిత్రం. Majili movie collections,Majili movie 4 days collections,Majili movie 4 days ww collections,Majili movie 4 days ap&ts collections,majili movie twitter,majili movie instagram,Majili movie,Majili movie worldwide collections,Majili movie 4 days worldwide collections,Majili collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా 4 డేస్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సినిమా
శైలజా రెడ్డి అల్లుడు జస్ట్ ఓకే అనిపించడంతో ఇప్పుడు మజిలీ సినిమాతో కోరుకున్న విజయాన్ని అందుకున్నాడు చైతూ. కాస్త స్లోగా ఉందనే టాక్ వచ్చినా కూడా చైతూ, స్యామ్ మ్యాజిక్ మజిలీకి బాగానే పనికొస్తుంది. తొలి వీకెండ్ అంతా మజిలీ హవానే కనిపించింది. వాళ్ళిద్దరూ ఉండటంతో అభిమానులు కూడా పండగ చేసుకుంటున్నారు. నిన్ను కోరి లాంటి ఎమోషనల్ ఎంటర్‌టైనర్ తర్వాత శివ నిర్వాణ తెరకెక్కించిన సినిమా ఇది. చాలా ఏళ్ళ తర్వాత నాగ చైతన్యకు వచ్చిన బ్లాక్ బస్టర్ ఇది.

Majili movie 1st Week WW Collections.. Naga Chaitanya, Samantha dominating at Box Office pk.. అనుకున్నట్లుగానే నాగ చైతన్య, సమంత అక్కినేని బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్నారు. వీళ్లు కలిసి నటించిన మజిలీ సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తుంది. 7 రోజుల్లోనే ఈ చిత్రం 28 కోట్ల వరకు షేర్ తీసుకొచ్చింది. ఇప్పటికే అన్ని చోట్ల లాభాల బాట పట్టింది మజిలీ. Majili movie collections,Majili movie 1st week collections,Majili movie 1st week ww collections,Majili movie 1st week ap&ts collections,majili movie twitter,majili movie instagram,Majili movie,Majili movie worldwide collections,Majili movie 1st week worldwide collections,Majili collections,Majili movie review,naga chaitanya samantha movie,telugu cinema,నాగ చైతన్య సమంత,నాగ చైతన్య సమంత మజిలీ,మజిలీ సినిమా కలెక్షన్లు,మజిలీ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్,తెలుగు సినిమా
మజిలీ సినిమా కలెక్షన్స్

తొలి సినిమా మాదిరే ఇందులో కూడా పెళ్లితోనే ప్రేమ మొదలవుతుందని చూపించాడు దర్శకుడు శివ. ఈ ఏడాది ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసిన సినిమా ఎఫ్2 మాత్రమే. ఆ సినిమా తర్వాత కలెక్షన్ల విషయంలో ఇప్పుడు మజిలీ దూకుడు చూపిస్తుంది. రెండో వారంలో చిత్రలహరి సినిమా వచ్చినా కూడా మజిలీ మాత్రం రచ్చ చేస్తుంది. దాంతో ఈ సినిమా కచ్చితంగా రెండు వారాల్లో 50 కోట్ల ఖాతాలో మజిలీ పరుగులు తీయడం ఖాయం. మొత్తానికి చూడాలిక.. మజిలీ చివరి వరకు ఎంత దూరం ప్రయాణిస్తుందో..?
First published: April 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు