సమంత, చైతూలను చూసి మహేష్ బాబు భార్య నమ్రత ఏం చేసిందో తెలుసా..

ప్రస్తుతం నాగ చైతన్య, సమంత స్పెయిన్‌లో హాలీ డేస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ తన భర్త నాగ చైతన్యను హగ్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. దానికి నమ్రత కూడా తన భర్త మహేష్ బాబుతో దిగిన ఫోటోను షేర్ చేసింది.

news18-telugu
Updated: September 1, 2019, 5:06 PM IST
సమంత, చైతూలను చూసి మహేష్ బాబు భార్య నమ్రత ఏం చేసిందో తెలుసా..
భర్త నాగ చైతన్యతో సమంత (Instagram/Photo)
news18-telugu
Updated: September 1, 2019, 5:06 PM IST
ప్రస్తుతం నాగ చైతన్య, సమంత స్పెయిన్‌లో హాలీ డేస్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అక్కడ తన భర్త నాగ చైతన్యను హగ్ చేసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంత. ఇక తన భర్తతో దిగిన  ఈ ఫోటోకు ‘నా చైతన్య’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చూడ ముచ్చటగా ఉన్న ఈ ఫోటోకు అభిమానులను లైక్ చేయడంతో పాటు తెగ షేర్ చేస్తున్నారు. వీళ్లిద్దరి ఫోటోపై ఘట్టమనేని కోడలు..మహేష్ బాబు భార్య నమ్రత స్పందించారు. సేమ్ సమంత లాగా  మహేష్ బాబుతో ఉన్న నమ్రత ఫోటోను షేర్ చేసింది. అందులో నమ్రత..మహేష్ బాబును హత్తుకుని ఉంది. దానికి సామ్ మీరిద్దరు ది బెస్ట్ అంటూ ఆమె రిప్లై ఇచ్చారు.

mahesh babu wife namrata responds on samantha posted new pic with her husband,samantha akkineni,samantha akkineni naga chaitanya,samantha instagram,samantha twitter,samantha facebook,mahesh babu,namrata instagram,namrata facebook,namrata twitter,mahesh babu instagram,mahesh babu namrata pic,tollywood,telugu cinema,సమంత,నాగ చైతన్య,సమంత నాగ చైతన్య,సమంత నాగ చైతన్య,నాగచైతన్య సమంత పిక్,మహేష్ బాబు నమ్రత పిక్,మహేష్ బాబు నమ్రత ఫోటో,
మహేష్ బాబు‌తో నమ్రత శిరోద్కర్


ఘట్టమనేని, అక్కినేని కోడల్ల మధ్య జరిగిన ఈ సంభాషణ ఆసక్తికరంగా మారింది.

First published: September 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...