మురుగదాస్‌కు మహేష్ షాక్.. ‘సర్కార్’ సినిమాపై ట్వీట్..

విజ‌య్ "స‌ర్కార్" సినిమా దివాళి కానుక‌గా విడుద‌లై భారీ ఓపెనింగ్స్ రాబ‌డుతుంది. అక్క‌డ‌క్క‌డా టాక్ తేడాగా ఉన్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు టాక్ ప్ర‌భావం అయితే క‌లెక్ష‌న్ల‌పై ప‌డ‌లేదు. అభిమానులు అయితే ఎగ‌బ‌డి చూస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇక ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా "స‌ర్కార్" సినిమా చూసేసాడు. చూసిన వెంట‌నే ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 7, 2018, 5:52 PM IST
మురుగదాస్‌కు మహేష్ షాక్.. ‘సర్కార్’ సినిమాపై ట్వీట్..
సర్కార్ మహేష్ బాబు
  • Share this:
విజ‌య్ "స‌ర్కార్" సినిమా దివాళి కానుక‌గా విడుద‌లై భారీ ఓపెనింగ్స్ రాబ‌డుతుంది. అక్క‌డ‌క్క‌డా టాక్ తేడాగా ఉన్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు టాక్ ప్ర‌భావం అయితే క‌లెక్ష‌న్ల‌పై ప‌డ‌లేదు. అభిమానులు అయితే ఎగ‌బ‌డి చూస్తున్నారు ఈ చిత్రాన్ని. సాధార‌ణ ప్రేక్ష‌కులు కూడా "స‌ర్కార్" జ‌ప‌మే చేస్తున్నారు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా కూడా లేక‌పోవ‌డంతో "స‌ర్కార్"కు మ‌రో మూడు నాలుగు రోజులు కలెక్ష‌న్ల ప్ర‌భంజ‌నం సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. తెలుగులో కూడా ఈ చిత్రానికి మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి కూడా.ఇక ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా "స‌ర్కార్" సినిమా చూసేసాడు. చూసిన వెంట‌నే ట్వీట్ చేసాడు. "స‌ర్కార్" ఇప్పుడే చూసాను.. మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కు బాగా ఎంజాయ్ చేసాను.. ఆస‌క్తిక‌ర‌మైన పొలిటిక‌ల్ డ్రామా.. మురుగ‌దాస్ ట్రేడ్ మార్క్ మూవీ.. చిత్ర‌యూనిట్ అంద‌రికీ కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసాడు మ‌హేష్ బాబు. గ‌తేడాది మురుగ‌దాస్‌తో "స్పైడ‌ర్" సినిమా చేసాడు సూప‌ర్ స్టార్. కానీ అది డిజాస్ట‌ర్ అయింది. కానీ అదేదీ మ‌న‌సులో పెట్టుకోకుండా ఇప్పుడు ఇదే ద‌ర్శ‌కుడి నుంచి వ‌చ్చిన మ‌రో సినిమాను సూప‌ర్ స్టార్ చూసి ఇలా ట్వీట్ చేయ‌డం నిజంగానే గొప్ప విష‌యం. ఈ మ‌ధ్య చాలా సినిమాల‌కు మ‌హేష్ ఇలాగే ట్వీట్ చేసాడు. ఇప్పుడు "స‌ర్కార్" కూడా..!

Mahesh Babu Tweet About Vijay Sarkar Movie.. విజ‌య్ "స‌ర్కార్" సినిమా దివాళి కానుక‌గా విడుద‌లై భారీ ఓపెనింగ్స్ రాబ‌డుతుంది. అక్క‌డ‌క్క‌డా టాక్ తేడాగా ఉన్నా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు టాక్ ప్ర‌భావం అయితే క‌లెక్ష‌న్ల‌పై ప‌డ‌లేదు. అభిమానులు అయితే ఎగ‌బ‌డి చూస్తున్నారు ఈ చిత్రాన్ని. ఇక ఇప్పుడు మ‌హేష్ బాబు కూడా "స‌ర్కార్" సినిమా చూసేసాడు. చూసిన వెంట‌నే ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అయిపోతుంది. mahesh tweet about sarkar,mahesh tweet sarkar movie,vijay sarkar,sarkar movie collections,మహేష్ బాబు ట్వీట్,సర్కార్ మహేష్ బాబు ట్వీట్,మహేష్ ట్వీట్ సర్కార్,సర్కార్ మూవీ కలెక్షన్స్,విజయ్ సర్కార్,మురుగదాస్ సర్కార్
సర్కార్ ట్విట్టర్ ఫోటో
ఓటు హ‌క్కు విలువ చెబుతూ మురుగ‌దాస్ చేసిన సినిమా ఇది. ఓ వ‌ర్గానికి న‌చ్చ‌క‌పోయినా కూడా చాలా మంది మాత్రం సినిమాలో కంటెంట్ బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మ‌హేష్ బాబు లాంటి సూప‌ర్ స్టార్స్ కూడా ప్ర‌మోట్ చేస్తుండ‌టంతో స‌ర్కార్ దున్నేస్తుంది. అన్న‌ట్లు టాక్‌తో ప‌నిలేకుండా తొలిరోజే 47 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూలు చేసింది "స‌ర్కార్". ఇక రెండో రోజు కూడా ర‌చ్చ చేస్తుంది ఈ చిత్రం. "బాహుబ‌లి 2" రికార్డుల‌ను సైతం దాటేసి దూసుకుపోతుంది "స‌ర్కార్".
First published: November 7, 2018, 5:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading