హోమ్ /వార్తలు /సినిమా /

గెట్ రెడీ ఫ్యాన్స్.. బోయపాటి శ్రీనుతో మహేశ్ బాబు సినిమా..

గెట్ రెడీ ఫ్యాన్స్.. బోయపాటి శ్రీనుతో మహేశ్ బాబు సినిమా..

బోయపాటి శ్రీను మహేశ్ బాబు

బోయపాటి శ్రీను మహేశ్ బాబు

అదేంటి.. మ‌హేశ్ బాబుతో బోయ‌పాటి శ్రీనుతో ఏంటి ప‌ని..? ఈ ఇద్ద‌రికి లింక్ ఎక్క‌డ కుదిరింది అనుకుంటున్నారా..? అస‌లే ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ సినిమా త‌ర్వాత బోయ‌పాటి పేరు వింటేనే మండి ప‌డుతున్నారు అభిమానులు. ఇలాంటి స‌మ‌యంలో ఓ భ‌యంక‌ర‌మైన వార్త ఇప్పుడు మ‌హేష్ బాబు అభిమానుల‌ను భ‌య‌పెడుతుంది.

ఇంకా చదవండి ...

అదేంటి.. మ‌హేశ్ బాబుతో బోయ‌పాటి శ్రీనుతో ఏంటి ప‌ని..? ఈ ఇద్ద‌రికి లింక్ ఎక్క‌డ కుదిరింది అనుకుంటున్నారా..? అస‌లే ఇప్పుడు విన‌య విధేయ రామ సినిమా త‌ర్వాత బోయ‌పాటి పేరు వింటేనే మండి ప‌డుతున్నారు అభిమానులు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అయితే నేనింతేలో బ్ర‌హ్మిని తిట్టే సీన్ గుర్తు చేసుకుంటున్నారు. ప్ర‌స్తుతం అలా ఉంది ప‌రిస్థితి. బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం నిరాశ నిస్పృహ కాదు.. దాన్ని మించిన దాంట్లో ఉన్నాడు. విన‌య విధేయ రామ ఇప్పుడు క‌లెక్ష‌న్ల ప‌రంగా కూడా డిజాస్ట‌ర్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Mahesh Babu to do a movie with Boyapati Srinu.. Shock to Superstar fans.. అదేంటి.. మ‌హేశ్ బాబుతో బోయ‌పాటి శ్రీనుతో ఏంటి ప‌ని..? ఈ ఇద్ద‌రికి లింక్ ఎక్క‌డ కుదిరింది అనుకుంటున్నారా..? అస‌లే ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ సినిమా త‌ర్వాత బోయ‌పాటి పేరు వింటేనే మండి ప‌డుతున్నారు అభిమానులు. ఇలాంటి స‌మ‌యంలో ఓ భ‌యంక‌ర‌మైన వార్త ఇప్పుడు మ‌హేష్ బాబు అభిమానుల‌ను భ‌య‌పెడుతుంది. mahesh babu and boyapati srinu,mahesh babu and boyapati srinu movie,mahesh boyapati,vinaya vidheya rama collections,vinaya vidheya rama boyapati srinu,ram charan vinaya vidheya rama,telugu cinema,వినయ విధేయ రామ,బోయపాటి శ్రీను మహేశ్ బాబు,బోయపాటి మహేశ్ సినిమా,తెలుగు సినిమా
వినయ విధేయ రామ

ఇలాంటి స‌మ‌యంలో ఓ భ‌యంక‌ర‌మైన వార్త ఇప్పుడు మ‌హేష్ బాబు అభిమానుల‌ను భ‌య‌పెడుతుంది. అదేంటో తెలుసా..? మ‌హేష్ బాబుతో బోయ‌పాటి సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారం ఇప్పుడు జ‌రుగుతుంది. మూడేళ్ళ కిందే ఈ కాంబినేష‌న్ లో సినిమా ఉంద‌నే వార్త‌లు వినిపించాయి. కానీ అప్పుడు ఎందుకో కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. బోయ‌పాటి శ్రీను ప్ర‌స్తుతం బాల‌య్య‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

Mahesh Babu to do a movie with Boyapati Srinu.. Shock to Superstar fans.. అదేంటి.. మ‌హేశ్ బాబుతో బోయ‌పాటి శ్రీనుతో ఏంటి ప‌ని..? ఈ ఇద్ద‌రికి లింక్ ఎక్క‌డ కుదిరింది అనుకుంటున్నారా..? అస‌లే ఇప్పుడు ‘విన‌య విధేయ రామ’ సినిమా త‌ర్వాత బోయ‌పాటి పేరు వింటేనే మండి ప‌డుతున్నారు అభిమానులు. ఇలాంటి స‌మ‌యంలో ఓ భ‌యంక‌ర‌మైన వార్త ఇప్పుడు మ‌హేష్ బాబు అభిమానుల‌ను భ‌య‌పెడుతుంది. mahesh babu and boyapati srinu,mahesh babu and boyapati srinu movie,mahesh boyapati,vinaya vidheya rama collections,vinaya vidheya rama boyapati srinu,ram charan vinaya vidheya rama,telugu cinema,వినయ విధేయ రామ,బోయపాటి శ్రీను మహేశ్ బాబు,బోయపాటి మహేశ్ సినిమా,తెలుగు సినిమా
మహేశ్ బోయపాటి శ్రీను

చ‌ర‌ణ్ సినిమాను గుండెల మీద చేయ్యేసుకుని చూడండి అంటూ చెప్పి ప‌రువు తీసాడు బోయ‌పాటి. ఇకిప్పుడు బాల‌య్య సినిమాతో మ‌రోసారి ఫామ్ లోకి రావాల‌ని చూస్తున్నాడు. ఈ చిత్రంతో క‌చ్చితంగా హిట్ కొట్టి.. పోయిన ఇమేజ్ తెచ్చుకోవాల‌ని చూస్తున్నాడు బోయ‌పాటి శ్రీను. ఇలాంటి స‌మ‌యంలో మ‌హేష్ బాబుతో సినిమా అనే టాక్ ఇప్పుడు ఫ్యాన్స్ ను భ‌య‌పెడుతుంది. దీనిపై పూర్తి క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి..

‘విన‌య విధేయ రామ’ క‌లెక్ష‌న్స్.. ‘ఖైదీ నెం 150’ రికార్డు తిర‌గ‌రాసిన రామ్ చ‌ర‌ణ్..

‘అల్లుడుగారు వ‌చ్చారు’.. కార్తికేయ రాక‌పై జ‌గ‌ప‌తిబాబు ఫుల్ హ్యాపీస్..

రజినీకాంత్ పరిస్థితేంటి.. ‘పేట’ క‌లెక్ష‌న్లు ఎలా ఉన్నాయి..?

First published:

Tags: Boyapati Srinu, Mahesh babu, Ram Charan, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు