త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు.. మ‌రి అల్లు అర్జున్ ఎక్క‌డున్నాడు..?

అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మ‌హేష్ బాబు మ‌రోసారి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. అది కూడా ఎప్రిల్ నెల‌లోనే జ‌ర‌గ‌బోతుండ‌టం విశేషం.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 3, 2019, 11:02 PM IST
త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు.. మ‌రి అల్లు అర్జున్ ఎక్క‌డున్నాడు..?
అల్లు అర్జున్ త్రివిక్రమ్ మహేష్
  • Share this:
అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మ‌హేష్ బాబు మ‌రోసారి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. అది కూడా ఎప్రిల్ నెల‌లోనే జ‌ర‌గ‌బోతుండ‌టం విశేషం. మ‌రి బ‌న్నీతో క‌మిటైన సినిమా ఎక్క‌డికి పోయింద‌నే అనుమానాలు వ‌స్తున్నాయి క‌దా.. ఉంది అది కూడా ఉంది.. బ‌న్నీ సినిమా కూడా అలాగే ఉంది. ఆ సినిమా కూడా వీలైనంత త్వ‌ర‌గా మొద‌లు పెట్ట‌నున్నాడు మాట‌ల మాంత్రికుడు. అయితే దానికంటే ముందు మ‌హేష్ బాబుతో ఓ ప‌ని ముగించ‌బోతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు.

Mahesh Babu to act in Trivikram Srinivas direction once again.. Whot about Allu Arjun pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మ‌హేష్ బాబు మ‌రోసారి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. అది కూడా ఎప్రిల్ నెల‌లోనే జ‌ర‌గ‌బోతుండ‌టం విశేషం. mahesh babu,mahesh babu twitter,mahesh babu trivikram movies,mahesh babu trivikram ads,mahesh babu trivikram brands,mahesh babu allu arjun,trivikram allu arjun movie,allu arjun twitter,mahesh babu trivikram movies,telugu cinema,trivikram allu arjun movie shooting,త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు యాడ్,త్రివిక్రమ్ మహేష్ యాడ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా,తెలుగు సినిమా
త్రివిక్రమ్ మహేష్ బాబు బన్నీ

త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు న‌టించ‌బోతుండ‌టం నిజ‌మే కానీ.. అది సినిమా కోసం మాత్రం కాదు. మాట‌ల మాంత్రికుడు సినిమాల‌తో పాటు యాడ్స్ కూడా చిత్రీకరిస్తాడు. యాడ్స్ చిత్రీక‌ర‌ణ‌లో కూడా సిద్ధ‌హ‌స్తుడే ఈయ‌న‌. గ‌తంలోనూ సూప‌ర్ స్టార్‌తో కొన్ని యాడ్స్ చిత్రీక‌రించాడు త్రివిక్ర‌మ్. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ యాడ్ చిత్రీక‌రించ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఎప్రిల్ 10 నుంచి ఈ యాడ్ చిత్రీక‌ర‌ణ మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది.

Mahesh Babu to act in Trivikram Srinivas direction once again.. Whot about Allu Arjun pk.. అవును.. విన‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇప్పుడు నిజంగానే మ‌హేష్ బాబు మ‌రోసారి త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌బోతున్నాడు. అది కూడా ఎప్రిల్ నెల‌లోనే జ‌ర‌గ‌బోతుండ‌టం విశేషం. mahesh babu,mahesh babu twitter,mahesh babu trivikram movies,mahesh babu trivikram ads,mahesh babu trivikram brands,mahesh babu allu arjun,trivikram allu arjun movie,allu arjun twitter,mahesh babu trivikram movies,telugu cinema,trivikram allu arjun movie shooting,త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు,త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు యాడ్,త్రివిక్రమ్ మహేష్ యాడ్,త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా,తెలుగు సినిమా
త్రివిక్రమ్‌తో కొత్త సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అర్జున్

ఇది పూర్తైన త‌ర్వాత అల్లు అర్జున్ సినిమా ఉంటుంది. మ‌రోవైపు మ‌హేష్ బాబు కూడా ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేసింది. ఇది అయ్యాకే యాడ్ చిత్రీక‌ర‌ణ‌తో బిజీ కానున్నాడు. ఆ త‌ర్వాత జూన్ నుంచి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌నున్నాడు మ‌హేష్ బాబు. దిల్ రాజు, అనిల్ సుంక‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. మొత్తానికి మ‌రి చూడాలిక‌.. త్రివిక్ర‌మ్, మ‌హేష్ కాంబినేష‌న్లో రానున్న ఆ యాడ్ ఎలా ఉండ‌బోతుందో..?
Published by: Praveen Kumar Vadla
First published: April 3, 2019, 11:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading