Home /News /movies /

MAHESH BABU TARGETING SUKUMAR SUPER STAR SATIRES ON NENOKKADINE DIRECTOR IN MAHARSHI PRE RELEASE EVENT PK

సుకుమార్‌ను మ‌హేశ్ బాబు కావాల‌నే టార్గెట్ చేస్తున్నాడా..?

సుకుమార్ మహేష్ బాబు (sukumar mahesh)

సుకుమార్ మహేష్ బాబు (sukumar mahesh)

ఏమో ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇలాంటి వార్త‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్ ను టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక చూసిన వాళ్ల‌కు ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి.

ఇంకా చదవండి ...
ఏమో ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇలాంటి వార్త‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్ ను టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. లేక‌పోతే మ‌రేంటి.. మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక చూసిన వాళ్ల‌కు ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. కావాల‌నే సుకుమార్ పేరు ఎత్త‌కుండా ఆయ‌న‌పై సెటైర్లు వేసాడు సూప‌ర్ స్టార్. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోతుంది.

Mahesh Babu targeting Sukumar.. Super Star Satires on Nenokkadine Director in Maharshi Pre release event pk.. ఏమో ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇలాంటి వార్త‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్ ను టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక చూసిన వాళ్ల‌కు ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. mahesh babu,mahesh babu twitter,maharshi movie twitter,mahesh babu maharshi,mahesh babu,maharshi movie,mahesh babu new movie,maharshi,mahesh babu maharshi trailer,maharshi trailer,mahesh babu speech,mahesh babu sukumar,maharshi songs,mahesh babu maharshi teaser,maharshi movie release date,mahesh babu 25th film,maharshi teaser,maharshi pre release event live,maharishi mahesh babu,maharshi pre release,mahesh babu fans,maharshi live,mahesh babu pokiri,mahesh babu maharshi flop,mahesh babu maharshi movie,మహేశ్ బాబు,మహేశ్ బాబు మహర్షి,మహేశ్ బాబు మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్,మహేశ్ బాబు సుకుమార్,తెలుగు సినిమా
మహర్షి మూవీ


వేడుక‌లో అంద‌రి గురించి మాట్లాడుతూ పోకిరి సినిమా గురించి మాత్రం మ‌రిచిపోయాడు మ‌హేశ్. అయితే వెంట‌నే మ‌ళ్లీ ట్విట్ట‌ర్లో పూరీకి థ్యాంక్స్ చెప్పాడు మ‌న రిషి. అయితే త‌న కెరీర్లో ఎప్పుడు ప్ర‌త్యేకంగా నిలిచిపోయే సినిమా నేనొక్క‌డినే అని చెప్పే మ‌హేశ్ బాబు.. ప్రీ రిలీజ్ వేడుక‌లో క‌నీసం సుకుమార్ పేరు కూడా ఎత్త‌లేదు. పైగా ఈ రోజుల్లో హీరోల కోసం ద‌ర్శ‌కులు ఎక్కువ రోజులు ఆగ‌లేక‌పోతున్నారని.. వెంట‌నే మ‌రో హీరో వైపు అడుగులు వేస్తున్నారంటూ సెటైర్ వేసాడు మ‌హేశ్ బాబు.

Mahesh Babu targeting Sukumar.. Super Star Satires on Nenokkadine Director in Maharshi Pre release event pk.. ఏమో ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇలాంటి వార్త‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్ ను టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక చూసిన వాళ్ల‌కు ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. mahesh babu,mahesh babu twitter,maharshi movie twitter,mahesh babu maharshi,mahesh babu,maharshi movie,mahesh babu new movie,maharshi,mahesh babu maharshi trailer,maharshi trailer,mahesh babu speech,mahesh babu sukumar,maharshi songs,mahesh babu maharshi teaser,maharshi movie release date,mahesh babu 25th film,maharshi teaser,maharshi pre release event live,maharishi mahesh babu,maharshi pre release,mahesh babu fans,maharshi live,mahesh babu pokiri,mahesh babu maharshi flop,mahesh babu maharshi movie,మహేశ్ బాబు,మహేశ్ బాబు మహర్షి,మహేశ్ బాబు మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్,మహేశ్ బాబు సుకుమార్,తెలుగు సినిమా
మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్ బాబు


సూప‌ర్ స్టార్ కాద‌న్న వెంట‌నే అల్లు అర్జున్ సినిమాను వ‌ర్క‌వుట్ చేసుకున్నాడు సుకుమార్. అదే స‌మ‌యంలో మ‌హేశ్ కోసం రెండేళ్లు వేచి చూసాడు వంశీ పైడిప‌ల్లి. ఈయ‌న్ని ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తూ పేరు తీయ‌కుండా సుకుమార్‌పై మ‌హేశ్ సెటైర్లు వేసాడేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయిప్పుడు.

Mahesh Babu targeting Sukumar.. Super Star Satires on Nenokkadine Director in Maharshi Pre release event pk.. ఏమో ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం ఇలాంటి వార్త‌లే ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. నిజంగానే ఇప్పుడు మ‌హేశ్ బాబు ద‌ర్శ‌కుడు సుకుమార్ ను టార్గెట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. మ‌హ‌ర్షి సినిమా ప్రీ రిలీజ్ వేడుక చూసిన వాళ్ల‌కు ఇలాంటి అనుమానాలే వ‌స్తున్నాయి. mahesh babu,mahesh babu twitter,maharshi movie twitter,mahesh babu maharshi,mahesh babu,maharshi movie,mahesh babu new movie,maharshi,mahesh babu maharshi trailer,maharshi trailer,mahesh babu speech,mahesh babu sukumar,maharshi songs,mahesh babu maharshi teaser,maharshi movie release date,mahesh babu 25th film,maharshi teaser,maharshi pre release event live,maharishi mahesh babu,maharshi pre release,mahesh babu fans,maharshi live,mahesh babu pokiri,mahesh babu maharshi flop,mahesh babu maharshi movie,మహేశ్ బాబు,మహేశ్ బాబు మహర్షి,మహేశ్ బాబు మహర్షి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్,మహేశ్ బాబు సుకుమార్,తెలుగు సినిమా
మహర్షి టీజర్ లో దృశ్యం (Image : Youtube)


మ‌హేశ్ ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేం లేదు.. ఆయ‌న నార్మ‌ల్ గా అన్న మాట‌లు అలా క‌నెక్ట్ అయ్యాయంతే అంటున్నారు. మ‌హేశ్ బాబు త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు ఆ స్థానంలో బ‌న్నీని తీసుకొచ్చి ఆయ‌న‌తో సినిమాకు సిద్ధ‌మ‌వుతున్నాడు సుకుమార్.
First published:

Tags: Allari naresh, Mahesh babu, Pooja Hegde, Sukumar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు