Home /News /movies /

MAHESH BABU SUKUMAR MOVIE SHELVED BECAUSE OF CREATIVE DIFFERENCES TWEETED SUPER STAR PK

మ‌హేష్ బాబు అభిమానుల‌కు షాక్.. ఆగిపోయిన సుకుమార్ సినిమా..

సుకుమార్ మహేష్ బాబు (sukumar mahesh)

సుకుమార్ మహేష్ బాబు (sukumar mahesh)

రంగ‌స్థ‌లం లాంటి సినిమా త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని చాలా మంది హీరోలు కోరుకున్నారు. ఎందుకంటే రంగ‌స్థ‌లం ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు చెడుగుడు ఆడుకుంది కాబ‌ట్టి. దానికి తోడు సుకుమార్ గ‌తంలో మాదిరి కాకుండా ఈ సారి కాస్త క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు.

ఇంకా చదవండి ...
రంగ‌స్థ‌లం లాంటి సినిమా త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని చాలా మంది హీరోలు కోరుకున్నారు. ఎందుకంటే రంగ‌స్థ‌లం ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు చెడుగుడు ఆడుకుంది కాబ‌ట్టి. దానికి తోడు సుకుమార్ గ‌తంలో మాదిరి కాకుండా ఈ సారి కాస్త క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. దాంతో ఈయ‌నతో సినిమా కోసం అంతా ఎగ‌బ‌డ్డారు. కానీ ఆయ‌న మాత్రం మ‌హేష్ బాబు కోసం క‌థ సిద్ధం చేసుకున్నాడు. అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌చ్చింది. అన్నీ సిద్ధం అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు బాంబ్ పడింది.
Mahesh Babu, Sukumar movie Shelved because of creative differences Tweeted Super Star pk.. రంగ‌స్థ‌లం లాంటి సినిమా త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని చాలా మంది హీరోలు కోరుకున్నారు. ఎందుకంటే రంగ‌స్థ‌లం ఇండ‌స్ట్రీ రికార్డుల‌కు చెడుగుడు ఆడుకుంది కాబ‌ట్టి. దానికి తోడు సుకుమార్ గ‌తంలో మాదిరి కాకుండా ఈ సారి కాస్త క‌మ‌ర్షియ‌ల్ హంగులు కూడా ఉండేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు. mahesh babu twitter,mahesh babu sukumar movie,mahesh babu sukumar,mahesh babu sukumar movie shelved,mahesh babu sukumar movie stopped,mahesh babu sukumar movie not happening,mahesh babu sukumar nenokkadine,mahesh babu anil ravipudi movie,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు సుకుమార్ సినిమా,ఆగిపోయిన మహేష్ బాబు సుకుమార్ సినిమా,మహేష్ బాబు అనిల్ రావిపూడి
సుకుమార్ మహేష్ బాబు

మైత్రి మూవీ మేక‌ర్స్ లో ఈ చిత్రం చేస్తున్న‌ట్లు చెప్పారు కూడా. అయితే ఇప్పుడు ఊహించ‌ని విధంగా ఈ సినిమా ఆగిపోయింది. స్వ‌యంగా మ‌హేష్ బాబు ఈ విష‌యంపై క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చాడు. కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సుల కార‌ణంగా సుకుమార్ తో చేయాల్సిన సినిమా ఆగిపోయిందంటూ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించాడు సూప‌ర్ స్టార్. ఆయ‌న కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మ‌హేష్ బాబు.



నేనొక్కడినే సినిమా త‌న కెరీర్లో క‌ల్ట్ క్లాసిక్ అని చెప్పాడు మ‌హేష్. ప్ర‌తీ మూవెంట్ ఎంజాయ్ చేసాన‌ని.. కొత్త సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మ‌హేష్ బాబు. ఈయ‌న అల్లు అర్జున్ సినిమాను అనౌన్స్ చేసాడిప్పుడు. ఇక మ‌హేష్ బాబు కూడా అనిల్ రావిపూడితో కొత్త సినిమా చేయ‌నున్నాడు. జూన్ నుంచి ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నుంది. ఈ సినిమాను ఏకే ఎంట‌ర్టైన్మెంట్స్ తో పాటు దిల్ రాజు సంయుక్తంగా నిర్మించ‌నున్నాడు.
First published:

Tags: Anil Ravipudi, Mahesh babu, Sukumar, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు