మ‌హేష్ బాబు వ‌ద్ద‌న్నాడు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ర‌మ్మ‌న్నాడు..

ఒక‌రు కాద‌నుకున్న క‌థ‌ను మ‌రో హీరో చేయ‌డం ఇండ‌స్ట్రీలో కామ‌న్. ఒక్కోసారి వ‌దిలేసుకున్న క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంటాయి.. మ‌రోసారి ఫ్లాప్ కూడా అవుతుంటాయి. ఇక ఇప్పుడు మహేష్ కాదనుకున్న దర్శకుడికి జూనియర్ ఓకే చెప్తున్నట్లు తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 9, 2019, 11:48 AM IST
మ‌హేష్ బాబు వ‌ద్ద‌న్నాడు.. జూనియ‌ర్ ఎన్టీఆర్ ర‌మ్మ‌న్నాడు..
‘భరత్ అను నేను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో మహేష్ బాబు,ఎన్టీఆర్
  • Share this:
ఒక‌రు కాద‌నుకున్న క‌థ‌ను మ‌రో హీరో చేయ‌డం ఇండ‌స్ట్రీలో కామ‌న్. ఒక్కోసారి వ‌దిలేసుకున్న క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంటాయి.. మ‌రోసారి ఫ్లాప్ కూడా అవుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ చెప్పిన క‌థ‌ను మ‌హేష్ బాబు కాద‌నుకున్నాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ మ‌ధ్యే సుకుమార్ సినిమాను కాద‌నుకుని అనిల్ రావిపూడి సినిమా మొద‌లు పెట్టాడు సూప‌ర్ స్టార్. మ‌హ‌ర్షి త‌ర్వాత ఈయ‌న చేస్తున్న సినిమా ఇదే. ఇప్ప‌టికే షూటింగ్ కూడా మొద‌లైపోయింది. కాశ్మీర్‌లో స‌రిలేరు నీకెవ్వరు షూటింగ్ జ‌రుగుతుంది.
Mahesh Babu says no to KGF director Prashanth Neel and Jr NTR impressed with his story line pk.. ఒక‌రు కాద‌నుకున్న క‌థ‌ను మ‌రో హీరో చేయ‌డం ఇండ‌స్ట్రీలో కామ‌న్. ఒక్కోసారి వ‌దిలేసుకున్న క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంటాయి.. మ‌రోసారి ఫ్లాప్ కూడా అవుతుంటాయి. ఇక ఇప్పుడు మహేష్ కాదనుకున్న దర్శకుడికి జూనియర్ ఓకే చెప్తున్నట్లు తెలుస్తుంది. prashanth neel,jr ntr,kgf director prashanth neel,prashanth neel mahesh babu,prashanth neel mahesh babu movie,prashanth neel mahesh babu rejected,kgf prashanth neel,director prashanth neel,jr ntr next with kgf director prashanth,kgf director prasanth neel with jr ntr movie,kgf movie director prashanth neel,prashanth neel vs junior ntr,prashanth neel and junior ntr,ntr,jr ntr movies,jr ntr next with kgf,jr ntr prashanth neel movie,kgf prashanth neel,prashanth neel movies,prashanth neel,jr ntr rrr movie shooting,mahesh babu mythri movie makers,jr ntr mythri movie makers prashanth neel,mahesh babu sarileru neekevvaru movie,sarileru neekevvaru movie shooting,telugu cinema,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్,కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్
మహేష్ బాబు, రష్మిక మందన్న

ఇదిలా ఉంటే కేజీయ‌ఫ్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ తెర‌కెక్కించిన ప్రశాంత్ నీల్ తెలుగు ఇండ‌స్ట్రీకి రావాల‌నుకుంటున్నాడు. ఇక్క‌డ మైత్రి మూవీ మేక‌ర్స్ ఆయ‌న‌తో సినిమాకు కూడా క‌మిట్మెంట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈయ‌న మ‌హేష్ కోసం ఓ క‌థ సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. ఇది తీసుకుని ఆయ‌న్ని క‌లిసినా కూడా రెస్పాన్స్ పాజిటివ్ రాక‌పోవ‌డంతో అదే క‌థ‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు చెప్పాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. జూనియ‌ర్ ఓకే అన‌డంతో కేజీయ‌ఫ్ 2 త‌ర్వాత ప్ర‌శాంత్ ఆయ‌న‌తోనే సినిమా చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.

Mahesh Babu says no to KGF director Prashanth Neel and Jr NTR impressed with his story line pk.. ఒక‌రు కాద‌నుకున్న క‌థ‌ను మ‌రో హీరో చేయ‌డం ఇండ‌స్ట్రీలో కామ‌న్. ఒక్కోసారి వ‌దిలేసుకున్న క‌థ‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంటాయి.. మ‌రోసారి ఫ్లాప్ కూడా అవుతుంటాయి. ఇక ఇప్పుడు మహేష్ కాదనుకున్న దర్శకుడికి జూనియర్ ఓకే చెప్తున్నట్లు తెలుస్తుంది. prashanth neel,jr ntr,kgf director prashanth neel,prashanth neel mahesh babu,prashanth neel mahesh babu movie,prashanth neel mahesh babu rejected,kgf prashanth neel,director prashanth neel,jr ntr next with kgf director prashanth,kgf director prasanth neel with jr ntr movie,kgf movie director prashanth neel,prashanth neel vs junior ntr,prashanth neel and junior ntr,ntr,jr ntr movies,jr ntr next with kgf,jr ntr prashanth neel movie,kgf prashanth neel,prashanth neel movies,prashanth neel,jr ntr rrr movie shooting,mahesh babu mythri movie makers,jr ntr mythri movie makers prashanth neel,mahesh babu sarileru neekevvaru movie,sarileru neekevvaru movie shooting,telugu cinema,మహేష్ బాబు,జూనియర్ ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్,కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్,మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు షూటింగ్
జూనియర్ ఎన్టీఆర్ Photo: Twitter

మైత్రి మూవీ మేక‌ర్స్ కూడా ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి సై అనేసింది. గ‌తంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సినిమాను వీళ్ళే నిర్మించారు. ఇక ప్రస్తుతం రాజ‌మౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. మ‌రోవైపు మ‌హేష్ బాబు మాత్రం కేవ‌లం తెలుగు ద‌ర్శ‌కుల‌తోనే సినిమాలు చేస్తున్నాడు. గ‌తంలో ఎస్ జే సూర్య, ఏఆర్ మురుగ‌దాస్ లాంటి త‌మిళ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా ఈయ‌న ఇమేజ్ స‌రిగ్గా బ్యాలెన్స్ చేయ‌లేక డిజాస్ట‌ర్స్ ఇచ్చారు. దాంతో తెలుగు వాళ్ళ‌తో మాత్ర‌మే ప‌ని చేయాల‌ని చూస్తున్నాడు సూప‌ర్ స్టార్. అందుకే ప్ర‌శాంత్ నీల్ క‌థ‌ను కూడా వ‌ద్ద‌నుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.

First published: July 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు