• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • MAHESH BABU SARKARU VAARI PAATA LATEST UPDATE PAN INDIA STAR WILL PLAY VILLAIN ROLE IN THIS MOVIE HERE ARE THE DETAILS TA

Mahesh Babu - Sarkaru Vaari Paata: ’సర్కారు వారి పాట’లో మహేష్ బాబును ఢీ కొట్టనున్న అక్కినేని విలన్..

Mahesh Babu - Sarkaru Vaari Paata:  ’సర్కారు వారి పాట’లో మహేష్ బాబును ఢీ కొట్టనున్న అక్కినేని విలన్..

మహేష్ బాబు (Instagram/Photo)

Mahesh Babu - Sarkaru Vaari Paata | ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు  పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్రలో అక్కినేని విలన్ నటించబోతున్నట్టు సమాచారం.

  • Share this:
    Mahesh Babu - Sarkaru Vaari Paata | ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు  పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే కదా.  ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్‌‌కు రెడీ అవుతోంది. మొదటి షెడ్యూల్‌లో చిత్ర షూటింగ్ దుబాయ్ లో చేశారు. అక్కడి ఎడారిలో ఫైట్ సీక్వెన్స్ చేశారు. బ్యాంక్ నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. దుబాయ్ షెడ్యూల్ ఇటీవలే ముగిసింది. ఇక కొత్త షెడ్యూల్ కోసం యూఎస్ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఆ ప్లాన్ మళ్ళీ దుబాయ్ కు షిఫ్ట్ చేశారు. విసాలు కొందరికి మళ్లి దుబాయ్‌కి రెండవ షెడ్యూల్ షిప్ట్ అయ్యిందని సమాచారం. ఈ రెండవ షెడ్యూల్ ఈ నెల 22 న మొదలు కానుంది.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు నిమగ్నమయ్యాడు. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు, కీర్తి సురేష్ లపై కీలక సన్నివేశాలను పిక్చరైజ్ చేయనున్నారు.

    ఈ సినిమాలో మహేష్ బాబును ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం పలువురు పేర్లే పరిశీలనకు వచ్చాయి. ముందుగా ఉపేంద్ర, సుదీప్ అనుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ ఒకప్పటి క్రేజీ స్టార్ హీరో అనిల్ కపూర్‌ను ఫైనలైజ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా ఈ సినిమాలో మహేష్ బాబును ‘డీ కొట్టే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మాధవన్ నటించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే దర్శకుడు పరశురామ్.. మాధవన్‌ను కలిసి ఈ సినిమా స్టోరీతో పాటు అతని క్యారెక్టర్ కున్న పవర్‌ను వివరించడాట. దీంతో మాధవన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం.

    Mahesh Babu - Sarkaru Vaari Paata Latest Update Pan India Star Will Play Villain Role in this Movie Here Are The Details,Mahesh Babu - Sarkaru Vaari Paata: మహేష్ బాబు ’సర్కారు వారి పాట’లో అక్కినేని విలన్..,Mahesh Babu,Sarkaru Vaari Paata Latest Update,Madhavan Will Play Villain Role in Sarkaru Vaari Paata,sarkaru vaari paata shoot starts today in dubai, mahesh babu news, Mahesh, Keerthy suresh news, Keerthy suresh pics, parashuram sarkaru vaari paata,Mahesh Babu news, Mahesh Babu films, Mahesh Babu latest, SSMB27, Shraddha Kapoor, upendra as villain, parasuram film, Mahesh to romance with sara ali khan, Mahesh to romance with keerthy suresh,Mahesh with keerthy suresh,Mahesh Babu with Geetha Govindam director,mahesh babu next movie,mahesh babu next movie update,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,telugu cinema news,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్, కీర్తి సురేష్,సర్కారు వారి పాటలో విలన్‌గా మాధవన్,Mahesh Babu,Sarkaru Vaari Paata Latest Update,Madhavan Will Play Villain Role in Sarkaru Vaari Paata,sarkaru vaari paata shoot starts today in dubai, mahesh babu news, Mahesh, Keerthy suresh news, Keerthy suresh pics, parashuram sarkaru vaari paata,Mahesh Babu news, Mahesh Babu films, Mahesh Babu latest, SSMB27, Shraddha Kapoor, upendra as villain, parasuram film, Mahesh to romance with sara ali khan, Mahesh to romance with keerthy suresh,Mahesh with keerthy suresh,Mahesh Babu with Geetha Govindam director,mahesh babu next movie,mahesh babu next movie update,mahesh babu twitter,vamshi paidipally,vamshi paidipally twitter,mahesh babu vamshi paidipally movie,telugu cinema news,మహేష్ బాబు,వంశీ పైడిపల్లి,వంశీ పైడిపల్లి మహేష్ బాబు సినిమా,గీత గోవిందం,పరుశురామ్, కీర్తి సురేష్,సర్కారు వారి పాటలో విలన్‌గా మాధవన్,
    మహేష్ బాబు సర్కారు వారి పాటలో విలన్‌గా మాధవన్ (File/Photo)


    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని సమాచారం.

    mahesh babu,mahesh babu twitter,mahesh babu instagram,mahesh babu movie shooting,mahesh babu sarkaru vaari paata shooting,mahesh babu corona protection,telugu cinema,మహేష్ బాబు,మహేష్ బాబు కరోనా జాగ్రత్తలు,మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్
    సర్కారు వారి పాట (Sarkaru Vaari paata)


    విద్యా బాలన్ తెలుగులో బాలయ్య సరసన ‘ఎన్టీఆర్ కథానాయకుడు', 'మహానాయకుడు’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు తండ్రి ఇద్దరు కొడుకులుగా త్రిపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత రాజమౌళి సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: