Home /News /movies /

MAHESH BABU SARKARU VAARI PAATA 11 DAYS TOTAL WORLD WIDE BOX OFFICE COLLECTIONS TA

Sarkaru Vaari Paata : మహేష్ బాబు సర్కారు వారి పాట 11 డేస్ వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

సర్కారు వారి పాట 11 డేస్ కలెక్షన్స్ (Twitter/Photo)

Sarkaru Vaari Paata 11 Days WW Collections | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట. మే 12న వాల్డ్ వైడ్‌గా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. తాజాగా రెండో వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓవరాల్‌గా 11 రోజుల్లో ఎంత రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...
    Sarkaru Vaari Paata 8 Days WW Collections : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ  సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ఈ నెల 12న  ప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకొంది. రెండో వారంలో కూడా ఈ సినిమా డీసెంట్‌ కలెక్షన్స్ రాబడుతోంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ట్రేడ్‌లో భారీ అంచనాలే మధ్య చక్కని వసూళ్లనే రాబట్టింది. హీరోగా మహేష్ బాబుకు అమెరికాలో 1 మిలియన్ క్రాస్ చేసిన చిత్రాల్లో 11వ ది. యూఎస్‌లో ఎక్కువ 1 మిలియన్ డాలర్స్ వసూళు చేసిన చిత్రాల్లో మహేష్ బాబు చిత్రాలదే అగ్ర స్థానం.అంతేకాదు యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఈ  సినిమా 2 మిలియన్స్ పైగా యూఎస్ డాలర్స్ వసూళు చేసి సత్తా చూపెట్టింది.

    ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌ను బట్టి ప్రపంచ వ్యాప్తంగా 11రోజుల్లో ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల షేర్ అందుకుంది. మహేష్ బాబు చిత్రాల్లో రూ. 100 కోట్ల షేర్ అందుకున్న నాల్గో చిత్రంగా ‘సర్కారు వారి పాట’ సినిమా నిలిచింది. రెండో వీకెండ్‌లో  ‘సర్కారు వారి పాట’ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో కలెక్షన్స్  విషయానికొస్తే..

    Day 1 :  రూ. 36.01 కోట్లు
    Day 2 : రూ. 11.04 కోట్లు
    Day 3 : రూ. 12.01  కోట్లు
    Day 4 : రూ. 12.06 కోట్లు
    Day 5 : రూ. 3.64 కోట్లు
    Day 6 : రూ. 2.32 కోట్లు
    Day 7 : రూ. 1.82 కోట్లు
    Day 8 : రూ. 1.79 కోట్లు
    Day 9 : రూ. 1.40 కోట్లు
    Day 10 : రూ. 1.58 కోట్లు
    Day 8 : రూ. 2.40 కోట్లు

    తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ : రూ. 86.07 కోట్లు / (రూ.  129.15 కోట్లు)

    NTR Jr : హీరోగా ఎన్టీఆర్ తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..


    నైజాం (తెలంగాణ):  రూ. 32.21 కోట్లు / రూ. 36కోట్లు
    సీడెడ్ (రాయలసీమ): రూ. 11.07 కోట్లు / రూ.  13 కోట్లు
    ఉత్తరాంధ్ర: రూ. 11.94 కోట్లు / రూ.  12.50 కోట్లు
    ఈస్ట్: రూ. 8.18 కోట్లు / రూ. 8.50 కోట్లు
    వెస్ట్: రూ. 5.38 కోట్లు / రూ. 7 కోట్లు
    గుంటూరు: రూ. 8.34 కోట్లు / రూ. 9 కోట్లు
    కృష్ణా : రూ.5.61 కోట్లు / రూ. 7.5 కోట్లు
    నెల్లూరు: రూ. 3.34 కోట్లు / రూ. 4 కోట్లు

    తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ కలిపి రూ. 86.07 కోట్లు (రూ. 119.35 కోట్ల గ్రాస్ ) / రూ. 96.50 కోట్లు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఒక్క ఏరియాలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేదు.

    కర్ణాటక + రెస్టాఫ్ భారత్  : రూ. 6.51 కోట్లు / రూ. 11.50 కోట్లు
    ఓవర్సీస్ : రూ. 12.10 కోట్లు / రూ. 11 కోట్లు                                                                                          ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 104.68 కోట్లు (రూ. 167.80 కోట్లు గ్రాస్) / రూ 120 కోట్లు  మొత్తంగా ఈ సినిమా రూ. 16.32 కోట్లు వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు.

    1st Day WW Share రూ.  45.21 కోట్లు (70 కోట్ల గ్రాస్ )
    2nd Day WW Share రూ. రూ. 13. కోట్లు ( రూ.  20 కోట్లు గ్రాస్)
    3rd Day WW Share రూ. రూ. 14.01 కోట్లు (రూ.  22 కోట్లు)
    4th Day WW Share రూ.  రూ. 13.65 కోట్లు (రూ. 21.80 కోట్లు)
    5th Day WW Share రూ. రూ. 5.50 కోట్లు (రూ. 9.50 కోట్లు)                                                    6th Day WW Share రూ.  రూ. 2.65 కోట్లు (రూ. 4.70 కోట్లు)                                                      7th Day WW Share రూ.  రూ. 2.02 కోట్లు (రూ. 3.75 కోట్లు)                                                        8th Day WW Share రూ.  రూ. 1.96 కోట్లు (రూ. 3.65 కోట్లు)
    9th Day WW Share : రూ. 1.65 కోట్లు (రూ. 3.20 కోట్ల గ్రాస్)
    10th Day WW Share : రూ. 1.97 కోట్లు (రూ. 3.80 కోట్ల గ్రాస్)
    11th Day WW Share : రూ. 1.97 కోట్లు (రూ. 5.40 కోట్ల గ్రాస్


    ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 104.68 కోట్ల షేర్ రాబట్టింది. మరో రూ. 16.32 వస్తే కానీ బ్రేక్ ఈవెన్ కాదు. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్‌తో ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావించాయి.  మరి ఈ శుక్రవారం నుంచి థియేటర్స్‌లో ఎఫ్ 3 మూవీ సందడి చేయనుంది. ఆ సి నిమా విడుదల తర్వాత సర్కారు వారి పాట బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.


    Jr NTR Rejected Movies : ఎన్టీఆర్ తన కెరీర్‌లో ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ చేసుకున్నారా..

    ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy suresh) హీరోయిన్’గా నటించారు. ఇందులో కీర్తి సురేష్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా (Sarkaru Vaari Paata) కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో  వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారు. ఈ చిత్రం టెక్నికల్ సిబ్బంది విషయానికి వస్తే.. మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. థమన్‌ (S.SThaman) సంగీతాన్ని అందిస్తున్నారు. మార్తండ్‌ కె వెంకటేష్ ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్, రాజమౌళి సినిమాల్లో నటించనున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Mahesh Babu, Sarkaru Vaari Paata, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు