హోమ్ /వార్తలు /సినిమా /

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు సరసన హీరోయిన్‌ ఫిక్స్..

‘సర్కారు వారి పాట’లో మహేష్ బాబు సరసన హీరోయిన్‌ ఫిక్స్..

కరోనా కంటే ముందు నుంచి కూడా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం అందుకున్న ఈయన మార్చ్ వరకు ఖాళీగానే ఉండాలనుకున్నాడు.. అయితే కరోనా కారణంగా మరో ఆర్నెళ్లు ఎక్కువే రెస్ట్ తీసుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పటికి కూడా మహేష్ షూటింగ్ మోడ్‌లోకి వచ్చినట్లు కనిపించడం లేదు.

కరోనా కంటే ముందు నుంచి కూడా రెస్ట్ మోడ్‌లోనే ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో విజయం అందుకున్న ఈయన మార్చ్ వరకు ఖాళీగానే ఉండాలనుకున్నాడు.. అయితే కరోనా కారణంగా మరో ఆర్నెళ్లు ఎక్కువే రెస్ట్ తీసుకున్నాడు ఈ హీరో. అయితే ఇప్పటికి కూడా మహేష్ షూటింగ్ మోడ్‌లోకి వచ్చినట్లు కనిపించడం లేదు.

మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు.ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ అయింది.

  ఈ యేడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు..పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను తన తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా అనౌన్స్ చేసాడు. అంతేకాదు ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్‌కు  సోషల్ మీడియాలో వైరల్ అయింది. పరుశురామ్ ఈ సినిమాను తనకు అచ్చొచ్చిన లవ్ స్టోరీ చేస్తాడనకుంటే.. ఇప్పటి వరకు తెలుగు తెరపై రానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో బ్యాంక్ మోసాల నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో  ఉన్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబుకు ఢీ కొట్టే విలన్ పాత్ర కోసం సుదీప్‌తో పాటు ఉపేంద్ర పేర్లు పరిశీలిస్తున్నారు. ఫైనల్‌‌గా వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు చేయడం మాత్రం  ఖాయం అంటున్నారు.

  one of the star hero play crucial role in mahesh babu sarkar vaari pata movie,Mahesh babu,Mahesh babu Sarkaru vvari pata,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట
  మహేష్ బాబుకు విలన్‌గా సుదీప్ (Twitter/Photo)

  అంతేకాదు ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ముందుగా కియారా అద్వానీ అనుకున్నారు. ప్రస్తుతం కియారా వరస కమిట్‌మెంట్స్ కారణంగా ఈ సినిమాలో చేయలేకపోతున్నట్టు మహేష్ బాబుకు చెప్పినట్టు సమాచారం. అందుకే ఈ సినిమాలో కథానాయికగా మహాటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్‌ను తీసుకున్నట్టు సమాచారం.

  Mahesh babu Sarkar vaari pata movie heroine fixed here are the details,Mahesh babu,keerthy suresh,mahesh babu keerthy suresh,Mahesh babu Sarkaru vvari pata, keerthy suresh may act mahesh babu sarkaru vaari pata,mahesh babu keerthy suresh sarkaru vaari pata,mahesh babu sudeep,mahesh babu sudeep sarkaru vaari pata,sudeep,sudeep twitter,sarkaru vaari pata movie poster,sarkaru vaari pata pan india movie,mahesh babu sarkaru vaari paat first pan india movie,mahesh babu twitter,mahesh babu ear ring,mahesh babu one rupee coin tattoo on neck,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata,mahesh babu,mahesh babu sarkaru vaari pata,sarkaru vaari pata teaser,sarkaru vaari paata,sarkar vaari pata new movie for mahesh babu,mahesh babu sarkar vaari paata movie teaser,sarkar vaari paata,maheshbabu sarkar vari paata,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata mahesh babu,mahesh babu sarkar vaari paata,sarkaru vaari paata mahesh babu new movie,mahesh babu sarkaari vaari paata,sarkar vari paata,sarkar vari pata motion teaser,telugu cinema,mahesh babu parasuram movie,సర్కారు వారి పాట,మహేష్ బాబు సర్కారు వారి పాట,తెలుగు సినిమా,మహేష్ బాబు పరశురామ్,ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,సర్కార్ వారి పాట మహేష్ బాబు తొలి ప్యాన్ ఇండియా మూవీ,మహేష్ బాబు సినిమాలో సుదీప్,మహేష్ బాబు కోసం విలన్‌గా సుదీప్,విలన్‌గా మారుతున్న సుదీప్,మహేష్ బాబు సుదీప్ సర్కారు వారి పాట,మహేష్ బాబు కీర్తి సురేష్,మహేష్ బాబు సరసన కీర్తి సురేష్,మహేష్ బాబు సినిమాలో కథానాయికగా కీర్తి సురేష్
  సర్కారు వారి పాటలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ (Twitter/Photo)

  ఇప్పటికే కీర్తి సురేష్ ఈ కథ నచ్చి ఓకే చెప్పిందట. డిసెంబర్ నుంచి ‘సర్కారు వారి పాట’ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అప్పటికే కీర్తి సురేష్ తన చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఈ సినిమాకు బల్క్ డేట్లు కేటాయించనుంది. త్వరలోనే కీర్తి సురేష్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం  ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Keerthy Suresh, Mahesh babu, ParasuRam, Sarkaru vaari pata, Tollywood

  ఉత్తమ కథలు