Home /News /movies /

MAHESH BABU SARILERU NEEKEVVARU PARTY SONG DAANG DAANG OUT NOW SR

ఆజ్‌ రాత్‌ మేరే ఘర్‌మే పార్టీ హై.. తూ ఆజానా : తమన్నా..

మహేష్ బాబు తమన్నా సరిలేరు నీకెవ్వరు ఐటం సాంగ్ (Sarileru Neekevvaru Daang Daang Full Video Song)

మహేష్ బాబు తమన్నా సరిలేరు నీకెవ్వరు ఐటం సాంగ్ (Sarileru Neekevvaru Daang Daang Full Video Song)

మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి డాంగ్ డాంగ్ లిరికల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్రబృందం. 

    మహేష్ బాబు, అనిల్ రావిపూడిల కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ నుండి డాంగ్ డాంగ్ లిరికల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది చిత్రబృందం.  ఈ తాజా పాటలో మహేశ్‌బాబు, మిల్కీబ్యూటీ తమన్నా స్టెప్పులతో అదరగొట్టారు. ‘ఆజ్‌ రాత్‌ మేరే ఘర్‌మే పార్టీ హై.. తూ ఆజానా..లెట్స్‌ పార్టీ పార్టీ విత్‌ ది సాంగ్‌..’ అంటూ సాగిన ఈ పాటకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా.. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశాడు. ఈ పాట సినిమాలో కీలకమైన సన్నివేశంలో రానుందని తెలుస్తోంది. సంక్రాంతి సందర్బంగా జనవరి 11న విడుదల కానుంది ఈ సినిమా. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ టీం ప్రమోషన్స్ పనులను వేగవంతం చేసింది. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసి ఆడియన్స్ కు బ్రహ్మండమైన కిక్ ఇచ్చింది. ఈ సినిమాలో మహేశ్ సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. మరో కీలక పాత్రలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటిస్తోంది.అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Mahesh babu, Sarileru Neekevvaru

    తదుపరి వార్తలు